అన్వేషించండి

Vijay Convoy Arrangements: కొత్త సీఎం - కొత్త ఆలోచనలు - విజయ్ ఇంత స్పీడ్‌గా ఉన్నారేంటి?

CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. న్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై ఆయన స్పందించిన కొత్త మార్గం కనిపెట్టారు.

CM Vijay Governance Reform:  తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి  విజయ్, పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే విమర్శలను సానుకూలంగా స్వీకరిస్తూ, తప్పులను సరిదిద్దుకుంటూ ఆయన సాగిస్తున్న పయనం అందర్నీ ఆకట్టుకుంటోంది. 

రాజకీయాల్లో విమర్శలను ఎదుర్కోవడం వేరు, వాటిని గౌరవించి మార్పులు చేయడం వేరు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రెండవ రకానికి చెందిన నేత అని నిరూపించుకుంటున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రుల కాన్వాయ్ వెళ్తుంటే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోవడం, సామాన్యులు గంటల తరబడి వేచి చూడటం మనం చూస్తుంటాం. అయితే, తన వల్ల ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు కలగకూడదని విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది.
 
ఇటీవల విజయ్ కాన్వాయ్ కదలికల వల్ల కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీనిపై నెటిజన్ల నుండి, సామాన్య ప్రజల నుండి వచ్చిన విమర్శలను ముఖ్యమంత్రి ఏమాత్రం తప్పుగా తీసుకోలేదు. ప్రజల అసౌకర్యాన్ని విమర్శగా చూడవద్దు.. అది మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన సూచనగా భావించాలి  అని ఆయన తన అధికారులకు స్పష్టం చేశారు. ఒక ప్రజా నాయకుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవాలనే సూత్రాన్ని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు శాఖ సరికొత్త ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా,  సమాంతర ట్రాఫిక్ నిర్వహణ  విధానాన్ని చేపట్టారు. అంటే ముఖ్యమంత్రి వాహనాలు వెళ్లే సమయంలోనే, సామాన్యుల వాహనాల ప్రవాహం ఆగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను . సిగ్నల్ టైమింగ్స్‌ను సమన్వయం చేస్తున్నారు. దీనివల్ల కాన్వాయ్ వెళ్లిన సెకన్ల వ్యవధిలోనే ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంటోంది.
 
ప్రభుత్వ పర్యటనల వల్ల సామాన్యుల పనులకు ఆటంకం కలగకూడదని టీవీకే అధినేత గట్టిగా నమ్ముతున్నారు. అత్యవసర సేవలు, అంబులెన్స్‌లు . పాఠశాల బస్సులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజల నుండి వచ్చే ప్రతి  కన్స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ ను క్రీడాస్ఫూర్తితో తీసుకుని రెక్టిఫై చేస్తుండటం విజయ్ పాలనలోని పాజిటివ్ అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు.  

గతంలో ముఖ్యమంత్రులు వస్తున్నారంటే సైరన్లు, పోలీసుల విజిల్స్‌తో హడావుడి ఉండేది. ఇప్పుడు విజయ్ పాలనలో ఆ హడావుడి తగ్గింది. ప్రజల మధ్యలో ఒకడిగా ఉంటూనే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు వారి సౌకర్యాలను విస్మరించకూడదనే విధానాన్ని ఆయన అమలు చేస్తున్నారు. ఈ మార్పు కేవలం ట్రాఫిక్ నిర్వహణలోనే కాదు, త్వరలో ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా ప్రతిబింబిస్తుందని కేడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. విమర్శలను స్వీకరించే మనస్తత్వమే విజయ్‌ను ఒక పరిణతి చెందిన నాయకుడిగా నిలబెడుతోంది. 


   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup 2026 News: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు జీ ఎంటర్‌టైన్‌మెంట్ బంపర్ గిఫ్ట్, ఇక ఆ ఛానెల్‌లో లైవ్ మ్యాచ్‌లు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు జీ ఎంటర్‌టైన్‌మెంట్ బంపర్ గిఫ్ట్, ఇక ఆ ఛానెల్‌లో లైవ్ మ్యాచ్‌లు!
Kane Williamson Retirement News: షాకింగ్.. టెస్ట్ సిరీస్ మధ్యలోనే కివీస్ లెజెండ్ షాకింగ్ రిటైర్మెంట్.. ప‌ది వేల ప‌రుగుల‌కు అతి చేరువ‌లో!
షాకింగ్.. టెస్ట్ సిరీస్ మధ్యలోనే కివీస్ లెజెండ్ షాకింగ్ రిటైర్మెంట్.. ప‌ది వేల ప‌రుగుల‌కు అతి చేరువ‌లో!
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
కావ్య మారన్ లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తే షాక్‌ అవుతారు.. ఒక్కో కారు ధర కోట్లల్లో!
కావ్య పాప ఈ కార్లలో తప్ప వేరేవాటిలో కాలు కూడా పెట్టదు!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Collections Day 9: ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏది? ఈ టైమ్‌లో తాగితే ఎక్కువ మంచిదా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏది? ఈ టైమ్‌లో తాగితే ఎక్కువ మంచిదా?
Used Car RC Transfer Structure: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Apple WWDC 2026: ఆపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 27తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌! మీ చేతిపై భవిష్యత్‌ టెక్నాలజీ!
ఆపిల్‌ వాచ్‌ ఓఎస్‌ 27తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌! మీ చేతిపై భవిష్యత్‌ టెక్నాలజీ!
Bhoomika Ramesh: 12 ఏళ్లకే డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్.. ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్ మేఘసందేశం భూమి.. ఇంట్రెస్టింగ్ విషయాలు
12 ఏళ్లకే డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్.. ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్ మేఘసందేశం భూమి.. ఇంట్రెస్టింగ్ విషయాలు
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో రంగంలోకి రోమా- గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్!
ఆదిలాబాద్ జిల్లాలో రంగంలోకి రోమా- గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్!
FIFA World Cup 2026 News: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు జీ ఎంటర్‌టైన్‌మెంట్ బంపర్ గిఫ్ట్, ఇక ఆ ఛానెల్‌లో లైవ్ మ్యాచ్‌లు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు జీ ఎంటర్‌టైన్‌మెంట్ బంపర్ గిఫ్ట్, ఇక ఆ ఛానెల్‌లో లైవ్ మ్యాచ్‌లు!
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Embed widget