Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత  దారుణంగా పడిపోయింది.  ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 80 పాయింట్లను చూపిస్తోంది. అలాగే  ప్రస్తుత PM 2.5 సాంద్రత 26గా  పీఎం టెన్‌ సాంద్రత  51 గా నమోదు అయింది. గతంలో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో గాలి నాణ్యతపై అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేసేవారు. ప్రస్తుతం దేశంలోని పలు నగరాలు, పట్టణాలలో సైతం గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతుంది.

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట)తేమ శాతం
ఆదిలాబాద్  బాగుంది 8743812788
బెల్లంపల్లి   బాగోలేదు 144531022693
భైంసా బాగుంది 7838712781
బోధన్ పర్వాలేదు 9533552781
దుబ్బాక   పర్వాలేదు 8026552584
గద్వాల్ బాగుంది389342869
జగిత్యాల్ బాగోలేదు  11039722690
జనగాం పర్వాలేదు7423442584
కామారెడ్డిపర్వాలేదు 7222482778
కరీంనగర్ బాగోలేదు 10738752588
ఖమ్మం బాగుంది6820432787
మహబూబ్ నగర్పర్వాలేదు 13951962690
మంచిర్యాల  బాగోలేదు13750982690
నల్గొండ పర్వాలేదు 6318413063
నిజామాబాద్ పర్వాలేదు 7423522684
రామగుండం బాగాలేదు 6820522688
సికింద్రాబాద్ పర్వాలేదు 7824352680
సిరిసిల్ల పర్వాలేదు 8026582778
సూర్యాపేటబాగుంది6318412683
వరంగల్పర్వాలేదు6820402781

Read Also: నాలుగున్నరేళ్ల బుడతడి అపర మేథస్సు - ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 89 గా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  31 గా  పీఎం టెన్‌ సాంద్రత 46గా రిజిస్టర్ అయింది. కేపీహెచ్‌బీ,  న్యూ మలక్‌పేట,సైదాబాద్‌, జూ పార్క్‌ లలో గాలి నాణ్యతా దారుణంగా పడిపోయింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత AQI-IN PM2.5 PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill)ఫర్వాలేదు9131192879
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University) ఫర్వాలేదు5916522589
కోకాపేట(Kokapet)ఫర్వాలేదు9533872589
కోఠి (Koti)ఫర్వాలేదు7021342879
కేపీహెచ్‌బీ (Kphb )బాగాలేదు 11313592777
మాధాపూర్‌ (Madhapur) బాగుంది5313332777
మణికొండ (Manikonda)బాగుంది7222412784
న్యూ మలక్‌పేట (New Malakpet)బాగాలేదు 10622632588
పుప్పాల గూడ (Puppalguda) ఫర్వాలేదు5916342777
సైదాబాద్‌ (Saidabad)బాగాలేదు 11514642777
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar)బాగుంది5012262777
సోమాజి గూడ (Somajiguda) బాగాలేదు 13449732689
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar) ఫర్వాలేదు5715322784
జూ పార్క్‌ (Zoo Park)బాగాలేదు 111261752689

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 62  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  18 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 35  గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం  పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు 6117542884
అనంతపురం పరవాలేదు 8126592966
బెజవాడ బాగుంది4612263068
చిత్తూరు బాగుంది4210222589
కడప పరవాలేదు 5313232780
ద్రాక్షారామ పరవాలేదు 7222422964
గుంటూరు బాగుంది4611293169
హిందూపురం పరవాలేదు 6117272394
కాకినాడ పరవాలేదు 5313292691
కర్నూలుబాగుంది4024172488
మంగళగిరి బాగుంది2512202686
నగరి బాగుంది4823482863
నెల్లూరు బాగుంది1811152867
పిఠాపురం బాగుంది138102682
పులివెందుల బాగుంది219212474
రాజమండ్రిపరవాలేదు6820333071
తిరుపతిబాగుంది4220422669
విశాఖపట్నం పరవాలేదు 6519572882
విజయనగరం పరవాలేదు 6117443074

Also Read: Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు