అన్వేషించండి

Kerala Assembly Elections 2026: కేరళలో తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల గ్రౌండ్ వర్క్ - గెలుపు కోసం అప్పుడే రంగంలోకి !

Kerala:తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు కేరళలో తమ పార్టీ కోసం గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. బండి సంజయ్, విష్ణువర్ధన్ రెడ్డి వారు గ్రౌండ్ లెవల్లో స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రిపరేషన్స్ ప్రారంభించారు.

BJP leaders from Telugu states have started ground work in Kerala:  కేరళ రాజకీయాల్లో పాగా వేయడమే లక్ష్యంగా   NDA తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఎర్నాకులం జిల్లాలోని కొచ్చి, త్రిపుణితురలో ఎన్డీయే ప్రాంతీయ కార్యాలయాన్ని  ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కేరళలో కూటమి కార్యకలాపాలను గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగుగా నిలిచింది.

 కొచ్చిలో ఎన్డీయే ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం 

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఈ కార్యాలయ ప్రారంభోత్సవం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, ఎన్డీయే నేత సాబు జాకబ్ ,  ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ ప్రాంతీయ కార్యాలయం కేరళ అభివృద్ధి కోసం పనిచేసే ఎన్డీయే కార్యకర్తలకు ఒక సమన్వయ కేంద్రంగా  పనిచేయడమే కాకుండా, ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవడానికి, ప్రజా సేవా కార్యక్రమాలను విస్తరించడానికి వేదిక కానుంది.    

 కేరళ ఎన్నికల బరిలో తెలుగు నేతల సందడి 

వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కీలక నేతలు తమ వంతు బాధ్యతను భుజాన వేసుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ , సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే కేరళలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తమ అనుభవాన్ని ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉపయోగిస్తూ, కేరళలోని మారుమూల గ్రామాల్లో కూడా కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.  

 గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పటిష్ట వ్యూహం 

కేరళలో ఎప్పుడూ ఎల్‌డీఎఫ్ (LDF) , యూడీఎఫ్ (UDF) మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే అభిప్రాయాన్ని చెరిపివేసేందుకు ఎన్డీయే  వికసిత్ కేరళ  నినాదంతో ముందుకు వెళ్తోంది. కొత్తగా ప్రారంభించిన జోనల్ ఆఫీస్ ద్వారా పార్టీ యంత్రాంగాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏకీకృతం చేయనున్నారు. జాతీయ నేతల పర్యవేక్షణ, తెలుగు రాష్ట్రాల నేతల చురుకైన భాగస్వామ్యం కేరళ ఓటర్లలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన మరియు ఉపాధి అవకాశాలనే ప్రధాన ఎజెండాగా తీసుకుని ఎన్డీయే ప్రచారం సాగిస్తోంది. 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget