Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత ఈరోజుకి మెరుగు పడి  677పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత18 గా  పీఎం టెన్‌ సాంద్రత 32 గా రిజిస్టర్ అయింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   పర్వాలేదు  61 17 23 24 93
బెల్లంపల్లి  పర్వాలేదు  72 22 30 24 93
భైంసా  పర్వాలేదు  61 17 24 23 96
బోధన్  పర్వాలేదు  82 27 48 26 85
దుబ్బాక    పర్వాలేదు  68 20 35 27 84
గద్వాల్  బాగుంది 33 8 24 28 71
జగిత్యాల్    పర్వాలేదు  89 30 58 28 83
జనగాం  పర్వాలేదు 74 23 44 25 84
కామారెడ్డి పర్వాలేదు  55 14 24 23 93
కరీంనగర్  పర్వాలేదు  61 17 29 24 92
ఖమ్మం  బాగుంది 38 9 13 31 71
మహబూబ్ నగర్ పర్వాలేదు  63 14 80 29 68
మంచిర్యాల   పర్వాలేదు  68 20 31 24 90
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  పర్వాలేదు  68 20 30 25 88
సికింద్రాబాద్  పర్వాలేదు  64 18 33 27 85
సిరిసిల్ల  పర్వాలేదు  76 24 48 26 87
సూర్యాపేట పర్వాలేదు  61 17 31 26 80
వరంగల్ పర్వాలేదు 57 15 31 24 88

హైదరాబాద్‌లో...

ఇక రాష్ట్ర  రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో చాలా ప్రాంతాల్లో  గాలి నాణ్యత 49 ప్రస్తుత PM2.5 సాంద్రత 14 గా  పీఎం టెన్‌ సాంద్రత 28 గా రిజిస్టర్ అయింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 57 15 19 23 88
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 17 4 17 23 94
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 97 34 63 23 94
కోఠీ (Kothi) బాగుంది 46 11 23 25 82
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 11 4 11 23 87
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 32 17 32 23 86
మణికొండ (Manikonda) బాగుంది 55 14 35 24 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 61 16 61 23 88
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 57 15 29 23 94
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 33 8 20 23 94
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 27 14 27 23 87
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 119 43 71 23 88
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 38 9 18 23 94
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 8 2 5 23 94

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 56 పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  15ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 31 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగుంది  76 24 60 27 90
అనంతపురం  పరవాలేదు  54 14 50 26 74
బెజవాడ  బాగుంది 46 12 26 30 68
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 50 12 31 27 74
ద్రాక్షారామ  పరవాలేదు  59 16 26 26 88
గుంటూరు  బాగుంది 61 17 24 28 94
హిందూపురం  బాగుంది 42 10 18 25 73
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 61 17 28 25 91
పులివెందుల  బాగుంది 33 8 19 25 73
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  76 24 60 26 92
విజయనగరం  పరవాలేదు  76 24 56 27 90