Air Quality Index In Andhra Pradesh And Telangana : తెలంగాణ(Telangana) లో గాలి నాణ్యత ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి 48 గా ఉంది. ప్రస్తుతం ఆరోగ్యకరంగా ఉంది ఇక్కడి వాతావరణం. అయితే  ఈ వాయు నాణ్యత రోజూ ఉదయం సాధారణంగానే  ఉంది రాత్రి సమయానికి వచ్చేసరికి పూర్తిగా పడిపోతోంది. అలాగే  గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.  

హైదరాబాద్ నగరంలో .. 

హైదరాబాద్ నగరంలో కూడా గాలి నాణ్యత మెరుగ్గా ఉంది.  

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట)తేమ శాతం
ఆదిలాబాద్ఫర్వాలేదు7136712685
బెల్లంపల్లి ఫర్వాలేదు8645862688
భైంసా ఫర్వాలేదు6231622488
బోధన్ ఫర్వాలేదు5022502488
దుబ్బాక ఫర్వాలేదు4318432483
గద్వాల్ బాగుంది237232671
హైదరాబాద్బాగుంది2714262481
జగిత్యాల్ ఫర్వాలేదు32163225100
జనగాం ఫర్వాలేదు6123612483
కామారెడ్డిబాగుంది4118412578
కరీంనగర్ ఫర్వాలేదు6129612586
ఖమ్మం బాగుంది2915292971
మహబూబ్ నగర్బాగుంది3823362672
మంచిర్యాలఫర్వాలేదు8343832683
నల్గొండ బాగుంది4519452674
నిజామాబాద్  బాగుంది4620462584
రామగుండం ఫర్వాలేదు8544852782
సికింద్రాబాద్ బాగుంది3616332482
సిరిసిల్ల బాగుంది4822482578
సూర్యాపేటబాగుంది3215322769
వరంగల్బాగుంది4620462773

ఆంధ్రప్రదేశ్‌లో ..

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ బాగుంది. అలాగే  గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే నిన్నటివరకు పరవాలేదు అనిపించిన తిరుపతిలో గాలి నాణ్యత ఈరోజు కాస్త తక్కువ చూపించింది. అయితే బాగా రద్దిగా ఉండే ప్రదేశం కావటంతో ఇక్కడ ఈ మాత్రం మార్పులు ఉండటం సహజమే అని నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ(శాతంలో)
ఆముదాలవలస ఫర్వాలేదు6124612881
అనంతపురం బాగుంది5127632672
బెజవాడ బాగుంది43204325100
చిత్తూరు బాగుంది6423642767
కడప బాగుంది4722472768
ద్రాక్షారామ బాగుంది5525552672
గుంటూరు బాగుంది44204425100
హిందూపురం బాగుంది2412242188
కాకినాడ బాగుంది4117412790
కర్నూలుబాగుంది2811282672
మంగళగిరి బాగుంది4622462693
నగరి బాగుంది6423642767
నెల్లూరు బాగుంది4220423060
పిఠాపురం బాగుంది3916392790
పులివెందుల బాగుంది3415342572
రాజమండ్రిబాగుంది3315332691
తిరుపతిబాగుంది5123512878
విశాఖపట్నం ఫర్వాలేదు6124612883
విజయనగరం ఫర్వాలేదు5823582881