భారత గణతంత్ర దినోత్సవం(Republic Day) వచ్చేసింది. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ.. సెల్యూట్ చేసే రోజు ఇదే. నేడు మనమంతా స్వయం పాలనతో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే.. కారణం ఆ సమరయోధులే. అందుకే.. వారి త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ.. మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ.. సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందాం. బంధుమిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. వేడుక జరుపుకుందాం.

⦿ మాతృభూమి కోసం.. తమ ధన, మాన ప్రాణాలను..త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు.. వందనం.. అభివందనం.. పాదాభివందనం.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ నింగికెగసిన స్వరాజ్య నినాదం..భరతమాత చేతిలో..రెపరెపలాడిన త్రివర్ణ పతాకంసకల భారతావని ఆనంద సంబరంగణతంత్ర దినోత్సవంఅందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ నేటి మన స్వాతంత్ర్య సంబరం.. ఎందరో సమరయోధుల త్యాగ ఫలం.. భరతమాత దాస్యశృంఖలాలకు విమోచనం శుభదినం..అమర వీరుల త్యాగ ఫలాన్ని అనుభవిస్తూ.. వారి ఆత్మకు శాంతి అర్పించే నివాళి దినం.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం..భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ అమరం మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితం..శాశ్వతం మువ్వన్నెల పతాకం..చరితార్థం మా భారతావని భవితవ్యం..వందేమాతరం.. వందే మాతరం..భారతీయతే మా నినాదం!అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ వందేమాతరం..భారతీయతే మా నినాదం..అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధులదీక్షా దక్షతలను స్మరిస్తూ..అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలునేటి మన స్వాతంత్ర్య సంభరం..ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలనుత్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకువందనం.. అభివందనం.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..జరుపుకుందాం ఈ గణతంత్ర దినోత్సవ పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.వారి త్యాగాలని గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా స్మరించుకుందాం.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ సిరులు పొంగిన జీవగడ్డై..పాలు పారిన భాగ్యసీమై..రాలినది ఈ భారతఖండం..భక్తితో పాడరా సోదరా..అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ ఎందరో వీరుల త్యాగఫలం..మన నేటి స్వేచ్ఛకే మూలబలం.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికివారి ప్రాణాలను త్యాగం చేసిన వారికితల వంచి నమస్కరిస్తున్నాను.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం.మన దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుదాం.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఎంజాయ్‌ చేయడం కాదు.దాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి.ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి.స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న భారత్‌ను నిర్మించుకుందాం.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం..భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..మరింత మురవాలి ముందుతరం..శ్రమిద్దాం నిరంతరం.. వందేమాతరం!అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ దేశం మనదే.. తేజం మనదే..ఎగురుతున్న జెండా మనదే..నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండ దండా మనదే..ఎన్ని బేధాలున్నా.. మాకెన్ని తేడాలున్నా.. దేశమంటే ఏకమౌతం..వందేమాతరం అందాం మనమందరం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం..స్మరిద్దాం.. గౌరవిద్దాం..సగర్వంగా జరుపుకుందాం..గణతంత్ర దినోత్సవం.అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day

⦿ జగతి సిగలో జాబిలమ్మకు వందనం..మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి..కలికి పదములు కడలి కడిగినర కళ ఇది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుHappy Republic Day