అన్వేషించండి

Monsoon Health Tips : వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే.. తినాల్సిన ఫుడ్స్ ఇవే

Foods to Prevent Seasonal Diseases : వర్షాకాలంలో అంటువ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు డైట్​లో ఎలాంటి ఫుడ్స్ చేర్చుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

Foods to Boost Immunity During the Rainy Season : వాతావరణం మారుతున్నప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ సమస్యలతో పాటు అంటువ్యాధుల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో రోగనిరోధక శక్తిపై కచ్చితంగా ఫోకస్ పెట్టాలి. దానికోసం మీ డైట్​లో పలు మార్పులు చేయాలి. కొన్ని ఫుడ్స్​ రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు వచ్చే తీవ్రత తగ్గుతుంది. మరి ఇంతకీ డైట్​లో చేర్చుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సిట్రస్ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్​లోలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు రాకుండా యాంటీఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి. ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం నిమ్మకాయ, ఆరెంజ్, బెర్రీలు వంటి ఫ్రూట్స్​ని డైట్​లో చేర్చుకోండి. 

వెల్లుల్లి

వెల్లుల్లిలో సహజంగా యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కూడా సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. వీటిని సలాడ్స్ రూపంలోనూ, వంటల్లో లేదా నేరుగా కూడా తీసుకోవచ్చు. ఇవి కేవలం రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. 

పెరుగు 

పెరుగు, యోగర్ట్, మజ్జిక వంటి ప్రోబయోటిక్ ఫుడ్స్​ కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. వర్షాలు పడేప్పుడు చాలామంది గట్ హెల్త్ కరాబ్ అవుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. అలాంటివి రాకుండా ఉండేందుకు ప్రోబయోటిక్ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. 

అల్లం 

వర్షాకాలంలో అల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇవి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఇవే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. దీనిని టీ రూపంలో, హెర్బల్ డ్రింక్​గా, వంటల్లో తీసుకోవచ్చు. 

పాలకూర

వర్షాకాలంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అయితే మీరు ఏ ఆకుకూర తీసుకున్నా దానిని శుభ్రంగా వాష్ చేయాలి. పాలకూరను వర్షాకాలంలో తీసుకుంటే చాలా మంచిది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని డైట్​లో చేర్చుకోవచ్చు. 

బాదం

ఆల్మండ్స్​లో విటమిన్ ఇ ఉంటుంది. దీనిని రెగ్యులర్​గా తీసుకుంటే అంటువ్యాధులతో పోరాడడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి దీనిని కూడా రోజూ తినండి. ఉదయం పరగడుపున తిన్నా.. లేదా స్నాక్స్ సమయంలో తీసుకున్నా మంచిదే. 

ఆహారం అనే ఇమ్యూనిటీ పెంచుకోవడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే కొన్ని ఫుడ్స్ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయి. షుగర్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. ఏ ఆహారం తింటున్నారో అవగాహన తెచ్చుకుంటే సగానికి పైగా ఆరోగ్య సమస్యలు రావని చెప్తున్నారు నిపుణులు. సీజన్​కి తగ్గట్లు డైట్ మార్చుకోవాలని సూచిస్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget