AP DSC 2025 Merit List: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీఫలితాలువిడుదలయ్యాయి. క్వాలిఫైఅయినఅభ్యర్థులుతమస్టాటస్ఏంటో? జిల్లాలో, జోన్‌లోతామర్యాంకుఎంతోఉద్యోగంవస్తుందోరాదోఅన్నచర్చనడుస్తోంది. జిల్లాఆయాసబ్జెక్టుల్లోటాప్‌ మార్కులుఎన్నికటాఫ్ఎంతఉండొచ్చుఅనేవివరాలపైఆరాతీస్తున్నారు. స్కోర్కార్డునుఅధికారికవెబ్‌సైట్‌లోపెట్టినఅధికారులుమరోరెండురోజుల్లోమెరిట్లిస్ట్విడుదలచేసేందుకుఅవకాశంఉంది. సర్టిఫికెట్వెరిఫికేషన్ఎప్పటినుంచిఉంటుందోఅనేవిషయాలపైచర్చించుకుంటున్నారు.

మెరిట్‌ లిస్ట్ఎప్పుడువిడుదలచేస్తారు?

ఆంధ్రప్రదేశ్‌లోడీఎస్సీఅనేదిజిల్లాస్థాయి, జోన్స్థాయిఅభ్యర్థులకోసంనిర్వహించేపరీక్ష. ఉద్యోగాలనియామకంజిల్లాలవారీగా, జోన్‌లవారీగాభర్తీచేస్తారు. ఇదేవిషయంనోటిఫికేషన్టైంలోనేవెల్లడించారు. ఏజిల్లాకుఏసబ్జెక్ట్‌ ఎన్నిఉద్యోగాలుఉన్నాయ. ఏజోన్‌లోఎన్నిఉద్యోగాలుఉన్నాయోస్పష్టంగాతెలియజేశారు. ఏకేటగిరికిఎన్నిఉద్యోగాలువస్తున్నాయి. నాన్లోకల్‌ అభ్యర్థులకుఎన్నిఉద్యోగాలుఇస్తారోకూడాముందేలెక్కలువేసిచెప్పేశారు.

సాధారణంగాపరీక్షతర్వాతజరిగేప్రక్రియనోటిఫికేషన్టైంలోనేజరిగిపోయినందునమెరిట్జాబితాతయారుచేయడంపెద్దసమస్యగాఉండదు. న్యాయపరమైనచిక్కులుకూడాఉండేందుకుఅవకాశమేలేదు. కాబట్టిజిల్లాస్థాయిఅధికారులుఈపనిమీదేఉన్నారు.

టెట్మార్కుల్లోమార్పులుచేర్పులకుఅవకాశంఇచ్చారు. ఇలాచేయడంఇదేతొలిసారి. చాలామందిటెట్‌ మార్కులుతప్పుగావేశారనిగుర్తించినఅధికారులుస్కోర్కార్డుప్రకటించినతర్వాతకూడాటెట్మార్కులుసవరణకుఅవకాశంఇచ్చారు. దీనికారణంగాఫైనల్‌ స్కోర్‌లోమార్పులుజరగొచ్చు.

ఇప్పుడుటెట్‌లోక్వాలిఫైకానిఅభ్యర్థులుకూడాటెట్క్వాలిఫైఅయినట్టుచెప్పుకొనిపరీక్షలురాశారు. కొందరుతప్పుగామార్కులునమోదుచేశారు. వీళ్లందరికిమరోఅవకాశంఇచ్చేందుకుటెట్మార్కులుఎడిట్ఆప్షన్ఇచ్చారు. ఇలామార్చుకునేందుకుఆగస్టు 13 లోపుతప్పులుసవరించుకోవచ్చు.

తప్పులుసవరించుకోవడానికిగడువుఇచ్చినందుకునఆతర్వాతేమెరిట్‌ లిస్ట్‌నుతయారుచేస్తారు. తప్పులుకరెక్షన్చేసినతర్వాతజిల్లా, జోనల్‌ స్థాయిమెరిట్జాబితానుసిద్ధంచేస్తారు. అనంతరంవాటినివెబ్‌సైట్‌లోపెట్టనున్నారు. అనంతరంఆగస్టు 17 తర్వాతసర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కుసమయంకేటాయిస్తారు.

సర్టిఫికెట్వెరిఫికేషన్అయినతర్వాతఉద్యోగాలువచ్చినవారిపూర్తిజాబితానుఅధికారులువెబ్‌సైట్‌లోపెట్టనున్నారు. అలాఫైనల్లిస్ట్‌లోపేర్లుఉన్నవాళ్లుకౌన్సెలింగ్నిర్వహించిస్కూల్స్ఎంచుకునేఅవకాశంకల్పిస్తారు. ఆప్రక్రియపూర్తిఅయనతర్వాతవాళ్లకుఅపాయింట్‌మెంట్ఆర్డర్లుఇవ్వనున్నారు. ఇదిఆగస్టుచివరివారాంతానికిపూర్తిచేయాలనిప్రభుత్వంభావిస్తోంది. ముందుగా 17 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని అన్నారు కానీ అది ఇప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.