TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరో 2,440 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. 



  • జూనియర్ లెక్చరర్ పోస్టులు-1,392 


ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో



  • లైబ్రేరియన్ పోస్టులు-  40 , 

  • ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు- 91 , 

  • ఆర్కైవ్స్ విభాగంలో పోస్టులు - 14 , 


పాలిటెక్నిక్ కళాశాలల్లో 



  • లెక్చరర్ పోస్టులు - 247 , 

  • ఇన్ స్ట్రక్టర్ పోస్టులు - 14 , 

  • లైబ్రేరియన్ పోస్టులు - 31 , 

  • మాట్రన్ పోస్టులు - 5 , 

  • ఎలక్ట్రీషియన్ పోస్టులు - 25 , 

  • పీడీ పోస్టులు - 37 


కళాశాల విద్యావిభాగంలో



  • లెక్చరర్ పోస్టులు - 491 , 

  • లైబ్రేరియన్ - 24 , 

  • ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు - 29