తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఆర్థిక శాఖ. మూడు వేలకుపైగా గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఉంది. ఇప్పటికే గ్రూప్ వన్ సహా చాలా వివిధ శాఖాల్లో ఉన్న 30వేల ఉద్యోగాల భర్తీకీ అంగీకారం తెలిపింది. ఇప్పుడు మరో మూడు వేల మూడు వందల నాలుగు గ్రూప్ టు ఉద్యోగాలను అందులో యాడ్ కానున్నాయి. ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3334 ఉద్యోగాలను భర్తీకి ఆర్థిక శాఖ అంగీకరించింది. 


ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి 


అకౌంట్ ఆఫీసర్స్‌ -5
అసిస్టెంట్‌ అకౌంట్ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-II- 7
అసిస్టెంట్‌ మేనేజర్‌- 9
అసిస్టెంట్‌ స్టోర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌II- 8
డాటా ప్రొసెస్సింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-II- 8
డాటా ప్రొసెస్సింగ్‌ ఆఫీసర్‌-3


ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ ఖాళీలు


ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ -1,393
ఫారెస్ట్‌ సెక్షన్ ఆఫీసర్- 92
టెక్నికల్‌ అసిస్టెంట్‌- 32
జూ అటెండెంట్‌-NZP- 9
అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌- 18
ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీసర్-  14
జూనియర్‌ అసిస్టెంట్‌(LC)- 73
జూనియర్‌ అసిస్టెంట్‌(HO)-2
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-FCRI -21
అసోసియేట్‌ ప్రొఫెసర్‌ FCRI - 4
ఫిజికల్‌ ఎడ్యుకేషన్ టీచర్FCRI- 2
ప్రొఫెసర్‌ FCRI- 2
అసిస్టెంట్‌ కేర్‌ టేకర్‌ FCRI- 1
అసిస్టెంట్‌ లైబ్రేరియన్ FCRI- 1
కేర్ టేకర్FCRI- 1
ఫామ్‌ అండ్‌ ఫీల్డ్ మేనేజర్ FCRI- 1
లైబ్రేరియన్ FCRI- 1
స్టోర్స్‌ అండ్‌ ఎక్యూప్‌మెంట్‌ మేనేజర్‌ FCRI- 1


ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ ఖాళీలు


ప్రొహిబిషన్ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్- 614


ఫైర్‌ డిపార్ట్‌మెంట్ ఖాళీలు


స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌ 26
ఫైర్‌ మెన్‌ - 610
డ్రైవ్‌ ఆపరేటర్‌- 225


హోమ్‌ డిపార్ట్‌మెంట్‌ ఖాళీలు


జూనియర్ అసిస్టెంట్‌(HO)- 14


అసిస్టెంట్‌ కెమికల్ ఎగ్జామినర్ -8
జూనియర్‌ అసిస్టెంట్‌(లోకల్‌)-114
జూనియర్ అసిస్టెంట్(స్టేట్)-15