సశాస్త్ర సీమబల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఉద్యో గాలకు ఎంపికైనవారు ఏ ప్రాంతాల్లో అయినా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. పోస్టులవారీగా డిగ్రీ, ఇంటర్, నర్సింగ్ డిప్లొమా అర్హత ఉండాలి. ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.



వివరాలు..

* ఎస్‌ఐ పోస్టులు

ఖాళీల సంఖ్య: 111

విభాగాలవారీగా ఖాళీలు..


ఎస్‌ఐ(పయోనీర్): 20


➥ ఎస్‌ఐ (డ్రాఫ్ట్స్‌ మ్యా‌న్): 03


➥ ఎస్‌ఐ (కమ్యూనికేషన్): 59


➥ ఎస్‌ఐ (స్టాఫ్ నర్సు ఫిమేల్): 29


అర్హత: పోస్టులవారీగా డిగ్రీ, ఇంటర్ (10+2), నర్సింగ్ డిప్లొమా అర్హత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పురుషులు 170 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ గాల్చిపీల్చినప్పుడు 80 సెం.మీ ఉండాలి. మహిళలు  157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్.


జీతభత్యాలు: రూ.35,400 - రూ.1,12,400.


Online Application


Website


                           


ALSO READ:


తిరుపతి స్విమ్స్‌లో 100 ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్ లేదా డీఎన్‌బీతో పాటు నిర్ణీత పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐవోసీఎల్‌లో 1720 ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు, అర్హతలివే
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్), రిఫైనరీస్ డివిజన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1720 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలుగల అభ్యర్థులు నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..