RRB: ఆర్‌ఆర్‌బీ 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు- చివరి తేదీ ఎప్పుడంటే?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) 1036 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Continues below advertisement

RRB Recruitment of various ministerial & isolated categories: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియను మరోసారి పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిద్వారా ద్వారా వివిధ విభాగాల్లో 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి. 

Continues below advertisement

వివరాలు.. 

ఖాళీల సంఖ్య: 1036

పోస్టుల వారీగా ఖాళీలు..

⏩ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌: 187 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.47600.

⏩ సైంటిఫిక్ సూపర్‌వైజర్: 03 పోస్టులు
వయోపరిమితి:  01.01.2025 నాటికి 18 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు: 338 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ చీఫ్ లా అసిస్టెంట్‌: 54 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 43 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ పబ్లిక్ ప్రాసిక్యూటర్: 20 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్: 18 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.44900.

⏩ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ట్రైనింగ్‌: 02 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ జూనియర్ ట్రాన్స్‌లేటర్: 130 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌: 03 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌: 59 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ మ్యూజిక్‌ టీచర్‌: 10 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ ప్రైమరీ రైల్వే టీచర్‌: 03 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ లైబ్రేరియన్: 188 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ అసిస్టెంట్ టీచర్: 02 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.35400.

⏩ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ స్కూల్‌: 07 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.25500.

⏩ ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3: 12 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 
జీతం: నెలకు రూ.19900.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్‌, బీఎడ్, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, టీచింగ్‌ స్కిల్ టెస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా. 

ముఖ్యమైన తేదీలు..

🔰  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.02.2025.

🔰  ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 22, 23.02.205.

🔰 దరఖాస్తుల సవరణకు తేదీలు: 24.02.2025 నుంచి 05.03.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement