Act Apprentice Recruitment:: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 2024-25 సంవత్సరానికి గాను యాక్ట్ అప్రెంటిస్ 1961 ప్రకారం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 192 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 192

పోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 29, ఎస్టీ- 14, ఓబీసీ- 51, యూఆర్- 98. 

⏩ ఫిట్టర్: 85 పోస్టులుపోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 13, ఎస్టీ- 06, ఓబీసీ- 23, యూఆర్- 43. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ మెషినిస్ట్: 31 పోస్టులుపోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 05, ఎస్టీ- 02, ఓబీసీ- 08, యూఆర్- 16. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.వయోపరిమితి:1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ మెకానిక్ (మోటార్ వెహికల్): 08 పోస్టులుపోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఓబీసీ- 02, యూఆర్- 04. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.వయోపరిమితి:1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ టర్నర్: 05 పోస్టులుపోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఓబీసీ- 02, యూఆర్- 04. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్యునోపరేటర్ (COE గ్రూప్): 23 పోస్టులుపోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఓబీసీ- 06, యూఆర్- 12. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ ఎలక్ట్రీషియన్: 18 పోస్టులుపోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 03, ఎస్టీ- 01, ఓబీసీ- 05, యూఆర్- 09. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

⏩ ఎలక్ట్రానిక్ మెకానిక్: 22 పోస్టులుపోస్టుల కెటాయాంపు: ఎస్సీ- 03, ఎస్టీ- 02, ఓబీసీ- 06, యూఆర్- 11. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.వయోపరిమితి: 1.03.2025 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. 

శిక్షణ వ్యవధి: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు(సంబంధిత ట్రేడ్‌‌ను బట్టి)

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.. దరఖాస్తులను సంబంధిత చిరునామాకి రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపాలి. 

ఎంపిక విధానం: 10వ తరగతి పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా.

స్టైఫండ్: అప్రెంటిస్‌షిప్ శిక్షణ కాలంలో.. ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికల్), టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు నెలకు రూ.12,261, CNC ప్రోగ్రామింగ్-కమ్-ఆపరేటర్‌కు నెలకు రూ.10,899 చెల్లిస్తారు. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Assistant Personnel Officer-II,Personnel Department, Rail Wheel Factory,Yelahanka, Bangalore -560 064.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 01.04.2025.

🔰 ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా వెల్లడి: చివరితేదీ నుంచి 45 రోజులు.

🔰 శిక్షణ ప్రారంభమయ్యే తాత్కాలిక తేదీ: మెరిట్ జాబితా జారీ చేసిన 15 రోజుల తర్వాత.

 

Notification Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..