NSIC Recruitment:  న్యూఢిల్లీలోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్(NSIC) ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్‌,  డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద చేసింది. దీనిద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, సీఏ/ సీఎంఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 29


⏩ జనరల్ మేనేజర్‌(E-5): 04 పోస్టులు
విభాగం: బిజినెస్ డెవలప్‌మెంట్.
రిజర్వేషన్: ఎస్టీ- 01, ఓబీసీ- 03.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో) గ్రాడ్యుయేట్, ఎంబీఏతో పాటు మార్కెటింగ్ లేదా ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌ కలగి ఉండాలి. లేదా సీఏ/సీఎంఏ ఉండాలి.
అనుభవం: 15 సంవత్సరాలు. 
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: రూ.80,000-రూ.2,20,000


⏩ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (E-4): 03 పోస్టులు
రిజర్వేషన్: ఎస్టీ- 01, ఓబీసీ- 02.
విభాగాలు: టెక్నాలజీ (మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్), బిజినెస్ డెవలప్‌మెంట్.
అర్హతలు: 
టెక్నాలజీ (మెకానికల్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో)  బీఈ/బీటెక్(మెకానికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
టెక్నాలజీ (ఎలక్ట్రికల్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్ విభాగంలో కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో)  బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
బిజినెస్ డెవలప్‌మెంట్: సీఏ/సీఎంఏ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో) గ్రాడ్యుయేట్, ఎంబీఏతో పాటు మార్కెటింగ్ లేదా ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌ కలగి ఉండాలి. 
అనుభవం: 12 సంవత్సరాలు. 
వయోపరిమితి: 41 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: రూ.70,000-రూ.2,00,000.


⏩ డిప్యూటీ జనరల్ మేనేజర్‌(E-4): 01 పోస్టు
రిజర్వేషన్: ఎస్సీ- 01.
విభాగాలు: ఫైనాన్స్ & అకౌంట్స్.
అర్హత: సీఏ/సీఎంఏ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో) గ్రాడ్యుయేట్(కామర్స్), ఎంబీఏతో పాటు ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌ కలగి ఉండాలి. 
అనుభవం: 12 సంవత్సరాలు. 
వయోపరిమితి: 41 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: రూ.70,000-రూ.2,00,000.


⏩ చీఫ్‌ మేనేజర్‌(E-3): 02 పోస్టులు
రిజర్వేషన్: ఎస్సీ- 02.
విభాగాలు: టెక్నాలజీ (ఎలక్ట్రానిక్స్/ఐటీ లేదా కాంబినేషన్ అండ్ మెకానికల్).
అర్హతలు: 
ఎలక్ట్రానిక్స్/ఐటీ లేదా కాంబినేషన్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్ విభాగంలో కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో)  బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా వాటి కలయిక) ఉత్తీర్ణులై ఉండాలి.
మెకానికల్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో)  బీఈ/బీటెక్(మెకానికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: 09 సంవత్సరాలు. 
వయోపరిమితి: 38 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: రూ.60,000-రూ.1,80,000.


⏩ చీఫ్‌ మేనేజర్‌(E-3): 01 పోస్టు
రిజర్వేషన్: ఓబీసీ- 01.
విభాగాలు: ఫైనాన్స్ & అకౌంట్స్.
అర్హత: సీఏ/సీఎంఏ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో) గ్రాడ్యుయేట్(కామర్స్), ఎంబీఏతో పాటు ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌ కలగి ఉండాలి. 
అనుభవం: 09 సంవత్సరాలు. 
వయోపరిమితి: 38 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: రూ.60,000-రూ.1,80,000.


⏩ డిప్యూటీ మేనేజర్‌(E-1): 12 పోస్టులు
రిజర్వేషన్: ఎస్సీ-02, ఎస్టీ- 04, ఓబీసీ- 06.
విభాగాలు: హ్యూమన్ రిసోర్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, లా & రికవరీ మరియు కంపెనీ సెక్రటరీ.
అర్హతలు: 
హ్యూమన్ రిసోర్స్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో) బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏతో పాటు హెచ్‌ఆర్ఎం/హెచ్‌ఆర్‌డీ/పీఎం&ఐఆర్/లేబర్ వెల్ఫేర్‌లో స్పెషలైజేషన్‌ కలగి ఉండాలి. 
బిజినెస్ డెవలప్‌మెంట్: సీఏ/సీఎంఏ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో) గ్రాడ్యుయేట్, ఎంబీఏతో పాటు మార్కెటింగ్/ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌ కలగి ఉండాలి. 
➥ లా & రికవరీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో) లా డిగ్రీ, 05 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కలిగి ఉండాలి.
కంపెనీ సెక్రటరీ: కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో) గ్రాడ్యుయేట్‌తో పాటు కంపెనీ సెక్రటరీ ఇన్‌స్టిట్యూట్ సభ్యునిగా ఉండాలి.
అనుభవం: 02 సంవత్సరాలు. 
వయోపరిమితి: 31 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: రూ.40,000-రూ.1,40,000.


⏩ డిప్యూటీ మేనేజర్‌(E-1): 06 పోస్టులు
రిజర్వేషన్: ఎస్సీ-02, ఎస్టీ- 01, ఓబీసీ- 03. 
విభాగాలు: ఫైనాన్స్ & అకౌంట్స్.
అర్హత: సీఏ/సీఎంఏ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 60% మార్కులతో జనరల్ అభ్యర్థులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55% మార్కులతో) గ్రాడ్యుయేట్(కామర్స్), ఎంబీఏతో పాటు ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్‌ కలగి ఉండాలి. 
అనుభవం: 02 సంవత్సరాలు. 
వయోపరిమితి: 31 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
పే స్కేల్: రూ.40,000-రూ.1,40,000.


దరఖాస్తు ఫీజు: రూ.1500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అండ్ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధాపం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తుల పరిశీలన, పర్సనల్ ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్టెడ్


దరఖాస్తు హార్డు కాపీలను పంపాల్సిన చిరునామా: 
Senior General Manager – Human Resources
The National Small Industries Corporation Limited
“NSIC Bhawan”, Okhla Industrial Estate
New Delhi-110020
Tel: 011-26926275.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ స్రారంభం: 08.02.2025.


🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.03.2025.


🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: 07.03.2025.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...