చెన్నైలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజినల్ హెడ్ క్వార్టర్స్ (EAST) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా స్టోర్ కీపర్ గ్రేడ్-II, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్), ఎలక్ట్రికల్ ఫిట్టర్/ఎలక్ట్రీషియన్(స్కిల్డ్), మెషినిస్ట్(స్కిల్డ్), టర్నర్/మెక్ టర్నర్(స్కిల్డ్), కార్పెంటర్(స్కిల్డ్), మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్/మెకానిక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫిట్టర్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 26

పోస్టుల వారీగా ఖాళీలు..

1) స్టోర్ కీపర్ గ్రేడ్-II: 04   
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటి నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ స్టోరులలో లేదా సంస్థలలో ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-25 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

2) సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్): 02

అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత, లైట్ అండ్ హేవీ మోటారు వైకిల్స్ రెండింటికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై జ్ఞానం కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

3) ఎలక్ట్రికల్ ఫిట్టర్/ఎలక్ట్రీషియన్(స్కిల్డ్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు అప్రెంటిస్‌షిప్ పూర్తిచేయాలి లేదా ఐటిఐ డిప్లొమా లేదా ట్రేడ్ ప్రవేశ పరీక్షలో అర్హత సాదించాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

4) మెషినిస్ట్(స్కిల్డ్): 01

5) టర్నర్/మెక్ టర్నర్(స్కిల్డ్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు అప్రెంటిస్‌షిప్ పూర్తిచేయాలి లేదా ఐటిఐ డిప్లొమా లేదా ట్రేడ్ ప్రవేశ పరీక్షలో అర్హత సాదించాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

6) కార్పెంటర్(స్కిల్డ్): 01

7) మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఫిట్టర్/మెకానిక్: 01
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత, ఐటిఐ డిప్లొమా ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-25 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

8) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్ క్లీనర్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

9) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యూన్): 05
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

10) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (స్వీపర్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

11) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ప్యాకర్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

12) షిప్ ఫిట్టర్ (సెమీ స్కిల్డ్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐతో సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

13) ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజిన్(ICE) ఫిట్టర్(సెమీ స్కిల్డ్): 02
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐతో సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

14) షీట్ మెటల్ వర్కర్ (సెమీ స్కిల్డ్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐతో సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

15) ఎలక్ట్రికల్ ఫిట్టర్ (సెమీ స్కిల్డ్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐతో సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

16) వెల్డర్ (సెమీ స్కిల్డ్): 02
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐతో సమాన విద్యార్హత ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష పెన్-పేపర్ ఆధారితంగా ఉంటుంది. ద్విభాషలో ప్రశ్నపత్రం ఉంటుంది, మొత్తం 80 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ టైపులో ప్రశ్నలు ఉంటాయి, ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున ఉంటుంది. ఈ పరీక్షకు ఒక గంట సమయం కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉండవు.

సిలబస్:
(i) జనరల్ నాలెడ్జ్
(ii) మ్యాథమెటిక్స్
(iii) జనరల్ ఇంగ్లీష్
(iv) స్టోర్ కీపింగ్, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ కేడర్ కోసం సంబంధిత ట్రేడ్‌పై ప్రశ్నలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కేడర్ కోసం మెంటల్ ఎబిలిటీ టెస్ట్.

చిరునామా:
The Commander
Coast Guard Region (East)
Near Napier Bridge
Fort St George (PO)
Chennai – 600 009

Notification 

Website

:: Also Read ::

SSC Recruitment: 24,369 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ! దరఖాస్తు చేసుకోండి!
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిద్వారా వివిధ కేంద్ర బలగాల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 21,579 పోస్టులు, మహిళలకు 2626 పోస్టులు కేటాయించారు. పదో తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 30 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదిగా నిర్ణయించారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

UPSC Recruitment 2022: కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇలా! 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో భర్తీ చేయనుంది. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ బీటెక్/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 10 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...