Indian Bank Recruitment: ఇండియన్ బ్యాంకు దేశ వ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 146 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో సీఏ, సీడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 146.


⏩ చీఫ్ మేనేజర్


విభాగాల వారీగా ఖాళీలు..


➥ క్రెడిట్- 10 పోస్టులు


➥ ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్- 05 పోస్టులు


➥ డిజిటల్ మార్కెటింగ్- 01 పోస్టు


➥ ట్రెజరీ డీలర్- 01 పోస్టు


➥ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ- 01 పోస్టు


➥ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్- 02 పోస్టులు


➥ డీబీఏ- 02 పోస్టులు


➥ ఏపీఐ డెవలప్‌మెంట్- 01 పోస్టు


➥ మోడల్ వాలిడేటర్: రిస్క్ వాలిడేటర్- 01 పోస్టు


➥ ఐటీ రిస్క్- 01 పోస్టు


➥ ఈఎఫ్‌ఆర్ఎం అనలిస్ట్- 01 పోస్టు


⏩ సీనియర్ మేనేజర్


విభాగాల వారీగా ఖాళీలు..


➥ క్రెడిట్- 10 పోస్టులు


➥ ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్- 10 పోస్టులు


➥ ఎస్‌ఈవో అండ్‌ వెబ్‌సైట్ స్పెషలిస్ట్- 01 పోస్టు


➥ సోషల్ మీడియా స్పెషలిస్ట్- 01 పోస్టు


➥ క్రియేటివ్స్ ఎక్స్‌పర్ట్‌- 01 పోస్టు


➥ ఫారెక్స్/ ట్రేడ్ ఫైనాన్స్- 05 పోస్టులు


➥ ట్రేడింగ్ ఇన్‌ ఇంటర్‌బ్యాంక్‌ క్రాస్ కరెన్సీ FX-Spot- 01 పోస్టు


➥ ట్రేడింగ్ ఇన్‌ ఇంటర్‌బ్యాంక్‌ క్రాస్ కరెన్సీ FX -Swap- 01 పోస్టు


➥ ట్రేడింగ్/ ఆర్బిట్రేజ్ ఇన్‌ కరెన్సీ ఎఫ్- కరెన్సీ ఆప్షన్స్- 01 పోస్టు


➥ ఈక్విటీ డీలర్- 01 పోస్టు


➥ ఓఐఎస్ డీలర్- 01 పోస్టు


➥ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ- 03 పోస్టులు


➥ కుబెర్నెటెస్ స్పెషలిస్ట్- 02 పోస్టులు


➥ వెబ్‌లాజిక్ అడ్మినిస్ట్రేటర్- 01 పోస్టు


➥ ఏపీఐ డెవలపర్- 02 పోస్టులు


➥ ఐఆర్‌ఆర్‌బీబీ- 01 పోస్టు


➥ మోడల్ డెవలపర్: రిస్క్ మోడలింగ్- 01 పోస్టు


➥ డేటా అనలిస్ట్- 01 పోస్టు


➥ ఐటీ రిస్క్- 01 పోస్టు


➥ ఈఎఫ్‌ఆర్ఎం అనలిస్ట్- 01 పోస్టు


⏩ అసిస్టెంట్ మేనేజర్


విభాగాల వారీగా ఖాళీలు..


➥ ఎన్‌ఆర్‌ బిజినెస్ రిలేషన్‌షిప్- 30 పోస్టులు


➥ సెక్యూరిటీ- 11 పోస్టులు


⏩ మేనేజర్


విభాగాల వారీగా ఖాళీలు..


➥ ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్- 10 పోస్టులు


➥ ఫారెక్స్/ ట్రేడ్ ఫైనాన్స్- 05 పోస్టులు


➥ ట్రేడింగ్/ ఆర్బిట్రేజ్ ఇన్‌ కరెన్సీ ఫ్యూచర్స్‌- 01 పోస్టు


➥ ట్రేడింగ్ ఇన్‌ ఇంటర్‌బ్యాంక్‌ FX-Spot: USD/INR- 01 పోస్టు


➥ ట్రేడింగ్ ఇన్‌ ఇంటర్‌బ్యాంక్‌ క్రాస్ కరెన్సీ FX-Spot- 01 పోస్టు


➥ ఈక్విటీ డీలర్- 01 పోస్టు


➥ ఎన్‌ఎస్‌ఎల్‌ఆర్ డీలర్- 01 పోస్టు


➥ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ- 03 పోస్టులు


➥ డీబీఏ- 03 పోస్టులు


➥ నెట్‌వర్క్- 01 పోస్టు


➥ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 01 పోస్టు


➥ ఐఆర్‌ఆర్‌బీబీ- 01 పోస్టు


➥ క్లైమేట్ రిస్క్- 01 పోస్టు


➥ ఐటీ రిస్క్- 01 పోస్టు


➥ ఈఎఫ్‌ఆర్ఎం అనలిస్ట్- 01 పోస్టు


➥ FRMC: అడ్వాన్స్ ఫ్రాడ్ ఎగ్జామినేషన్- 01 పోస్టు


అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.


వయోపరిమితి: పోస్టుని అనుసరించి 21-45 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 చెల్లించాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం:  షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.04.2024.


Notification 


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...