ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా  డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 109 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 109


పోస్టుల వారీగా ఖాళీలు..


➥ డిప్యూటీ రిజిస్ట్రార్: 02


➥ సూపరింటెండింగ్ ఇంజినీర్: 01


➥ డిప్యూటీ లైబ్రేరియన్- 01


➥ టెక్నికల్ ఆఫీసర్/ సైంటిఫిక్ ఆఫీసర్- 03


➥ మెడికల్ ఆఫీసర్- 03


➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్- 05


➥ జూనియర్ ఇంజినీర్- 04


➥ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 17


➥ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 01


➥ సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01


➥ జూనియర్ సూపరింటెండెంట్- 07


➥ జూనియర్ అకౌంటెంట్- 08


➥ జూనియర్ మెకానిక్/ జూనియర్ టెక్నీషియన్- 27


➥ జూనియర్ అసిస్టెంట్- 14


➥ జూనియర్ అటెండెంట్ (మల్టీ స్కిల్డ్)- 14


➥ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(కాంట్రాక్ట్‌)- 01


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: పోస్టుని అనుసరించి 27-50 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: డిప్యూటీ రిజిస్ట్రార్, సూపరింటెండింగ్ ఇంజినీర్, డిప్యూటీ లైబ్రేరియన్, టెక్నికల్ ఆఫీసర్/ సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ & పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(కాంట్రాక్ట్‌) పోస్టులకు రూ.1500, జూనియర్ ఇంజినీర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్,సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ & జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.1,000. జూనియర్ అకౌంటెంట్, జూనియర్ మెకానిక్/ జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ అటెండెంట్(మల్టీ స్కిల్డ్) రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/వుమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.


ఎంపిక ప్రక్రియ: రాత/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.05.2023.


Notification  


Online Application


Website 


Also Read:


BARC Notification: భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 4,374 ఉద్యోగాలు, అర్హతలివే!
ముంబయిలోని భారత అణు శక్తి విభాగం ఆధ్వర్యంలోని 'భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌' వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్‌ 24 నుంచి మే 22 లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..