IDBI Bank Recruitment of Specialist Cadre Officers: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI Bank) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ జనరల్ మేనేజర్‌, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌, మేనేజర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీనిద్వారా 119 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బీసీఏ, బీఎస్సీ, బీటెక్‌, బీఈ, ఎల్ఎల్‌బీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. సరైన అర్హతలుగల అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విభాగాలు: ఆడిట్‌-ఇన్ఫర్మేషన్‌ సిస్టం, ఫైనాన్స్ & అకౌంట్స్ (FAD), లీగల్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్ బ్యాంకింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌-రాజ్‌భాష, ఫ్రాడ్ రిస్క్‌ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ)-ప్రెమిసెస్‌, సెక్యూరిటీ, కార్పొరేట్ క్రెడిట్‌/రిటైల్‌ బ్యాంకింగ్‌, ఇన్‌ర్మేషన్‌ టెక్నాలజీ & ఎంఐఎస్‌.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 119

రిజర్వేషన్: యూఆర్- 50. ఎస్సీ- 22, ఎస్టీ- 10, ఓబీసీ- 27, ఈడబ్ల్యూఎస్- 10. 

⏩ డిప్యూటీ జనరల్ మేనేజర్‌(గ్రేడ్- డి): 08 పోస్టులు

రిజర్వేషన్: యూఆర్- 04. ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఓబీసీ- 02. 

➥ ఫైనాన్స్ & అకౌంట్స్ (FAD): 01

➥ అడ్మినిస్ట్రేషన్‌-రాజ్‌భాష: 01

➥ ఫ్రాడ్ రిస్క్‌ మేనేజ్‌మెంట్: 01

➥ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ)-ప్రెమిసెస్‌: 04

➥ ఇన్‌ర్మేషన్‌ టెక్నాలజీ & ఎంఐఎస్‌: 01

వయోపరిమితి: 35 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

జీతం: నెలకు రూ.1,02,300.

⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌(గ్రేడ్- సి): 42 పోస్టులు

రిజర్వేషన్: యూఆర్- 17. ఎస్సీ- 06, ఎస్టీ- 04, ఓబీసీ- 11, ఈడబ్ల్యూఎస్- 04. 

➥ ఆడిట్‌-ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్: 01 పోస్టు

➥ ఫైనాన్స్ & అకౌంట్స్ (FAD): 01

➥ లీగల్: 02

➥ రిస్క్‌ మేనేజ్‌మెంట్: 02

➥ ఫ్రాడ్ రిస్క్‌ మేనేజ్‌మెంట్: 01

➥ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ)-ప్రెమిసెస్‌: 02

➥ కార్పొరేట్ క్రెడిట్‌/రిటైల్‌ బ్యాంకింగ్‌: 22

➥ ఇన్‌ర్మేషన్‌ టెక్నాలజీ & ఎంఐఎస్‌: 11

వయోపరిమితి: 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

జీతం: నెలకు రూ.85,920.

⏩ మేనేజర్‌(గ్రేడ్- బి): 69 పోస్టులు

రిజర్వేషన్: యూఆర్- 29. ఎస్సీ- 15, ఎస్టీ- 05, ఓబీసీ- 14, ఈడబ్ల్యూఎస్- 06. 

➥ ఫైనాన్స్ & అకౌంట్స్ (FAD): 01

➥ రిస్క్‌ మేనేజ్‌మెంట్: 01

➥ డిజిటల్ బ్యాంకింగ్‌: 01

➥ ఫ్రాడ్ రిస్క్‌ మేనేజ్‌మెంట్: 02

➥ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ)-ప్రెమిసెస్‌: 06

➥ సెక్యూరిటీ: 02

➥ కార్పొరేట్ క్రెడిట్‌/రిటైల్‌ బ్యాంకింగ్‌: 39

➥ ఇన్‌ర్మేషన్‌ టెక్నాలజీ & ఎంఐఎస్‌: 17

వయోపరిమితి: 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

జీతం: నెలకు రూ.64,820.

అర్హత: సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బీసీఏ, బీఎస్సీ, బీటెక్‌, బీఈ, ఎల్ఎల్‌బీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.   దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1050, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.04.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2025.

Notification

Website