GSL Recruitment: గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్  ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 106 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్, బీబీఏ, గ్రాడ్యుయేట్, ఇంజినీరింగ్‌ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీఎస్‌డబ్ల్యూతో పాటు పని అనుభవం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య : 106 

⏩ అసిస్టెంట్ సూపరిన్‌టెండెంట్ (హెచ్‌ఆర్‌): 02 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీబీఏ, గ్రాడ్యుయేట్, ఇంజినీరింగ్‌ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీఎస్‌డబ్ల్యూతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.48000, రెండవ సంవత్సరం నెలకు రూ.50400, మూడవ సంవత్సరం నెలకు రూ.53000 చెల్లిస్తారు.

⏩ అసిస్టెంట్ సూపరిన్‌టెండెంట్ (హిందీ ట్రాన్స్‌లేటర్‌): 01 పోస్టు
అర్హత: పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ(ఇంగ్లీష్‌తో పాటు హిందీ) తప్పనిసరిగా ఉండాలి. హిందీ నుండి ఇంగ్లీషుకు హిందీ అనువాదంలో కనీసం 01 సంవత్సరం డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.41400, రెండవ సంవత్సరం నెలకు రూ.43500, మూడవ సంవత్సరం నెలకు రూ.45700 చెల్లిస్తారు.

⏩ అసిస్టెంట్ సూపరిన్‌టెండెంట్ (సీఎస్‌): 01 పోస్టు
అర్హత: ఇంటర్(సీఎస్‌), గ్రాడ్యుయేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.41400, రెండవ సంవత్సరం నెలకు రూ.43500, మూడవ సంవత్సరం నెలకు రూ.45700 చెల్లిస్తారు.

⏩ టెక్నికల్ అసిస్టెంట్ (ఎల‌క్ట్రిక‌ల్‌): 04 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 03 సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమాతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31200, రెండవ సంవత్సరం నెలకు రూ.32800, మూడవ సంవత్సరం నెలకు రూ.34500 చెల్లిస్తారు.

⏩ టెక్నికల్ అసిస్టెంట్ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌లో 03 సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమాతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31200, రెండవ సంవత్సరం నెలకు రూ.32800, మూడవ సంవత్సరం నెలకు రూ.34500 చెల్లిస్తారు.

⏩ టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్): 04 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో 03 సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమాతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31200, రెండవ సంవత్సరం నెలకు రూ.32800, మూడవ సంవత్సరం నెలకు రూ.34500 చెల్లిస్తారు.

⏩ టెక్నికల్ అసిస్టెంట్ (షిప్‌ బిల్డింగ్‌): 20 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి షిప్‌ బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌లో 03 సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమాతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31200, రెండవ సంవత్సరం నెలకు రూ.32800, మూడవ సంవత్సరం నెలకు రూ.34500 చెల్లిస్తారు.

⏩ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్‌): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో 03 సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమాతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31200, రెండవ సంవత్సరం నెలకు రూ.32800, మూడవ సంవత్సరం నెలకు రూ.34500 చెల్లిస్తారు.

⏩ టెక్నికల్ అసిస్టెంట్ (ఐటీ): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి ఐటీ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో 03 సంవత్సరాల ఫుల్ టైమ్ డిప్లొమాతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31200, రెండవ సంవత్సరం నెలకు రూ.32800, మూడవ సంవత్సరం నెలకు రూ.34500 చెల్లిస్తారు.

⏩ ఆఫీస్‌ అసిస్టెంట్ - క్లరికల్ స్టాఫ్‌: 32 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 01 సంవత్సరం సర్టిఫికేట్ కోర్సుతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం:మొదటి సంవత్సరం నెలకు రూ.34300, రెండవ సంవత్సరం నెలకు రూ.36100, మూడవ సంవత్సరం నెలకు రూ.38000 చెల్లిస్తారు.

⏩ ఆఫీస్‌ అసిస్టెంట్ (ఫైనాన్స్‌/ఐఏ): 06 పోస్టులు
అర్హత: డిగ్రీలో కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 01 సంవత్సరం సర్టిఫికేట్ కోర్సుతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.29500, రెండవ సంవత్సరం నెలకు రూ.31000, మూడవ సంవత్సరం నెలకు రూ.32600 చెల్లిస్తారు.

⏩ పెయింటర్‌ : 20 పోస్టులు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31,700, రెండవ సంవత్సరం నెలకు రూ.33,300, మూడవ సంవత్సరం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

⏩ వెహికల్ డ్రైవర్‌: 05 పోస్టులు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాడ్జీతో కూడిన హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31,700, రెండవ సంవత్సరం నెలకు రూ.33,300, మూడవ సంవత్సరం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

⏩ రికార్డ్ కీపర్ : 03 పోస్టులు  
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 6 నెలలు సర్టిఫికేట్ కోర్సుతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.27200, రెండవ సంవత్సరం నెలకు రూ.28600, మూడవ సంవత్సరం నెలకు రూ.30100 చెల్లిస్తారు.

⏩ కుక్‌ (ఢిల్లీ ఆఫీస్‌): 01 పోస్టు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31,700, రెండవ సంవత్సరం నెలకు రూ.33,300, మూడవ సంవత్సరం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

⏩ కుక్‌ : 02 పోస్టులు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.27200, రెండవ సంవత్సరం నెలకు రూ.28600, మూడవ సంవత్సరం నెలకు రూ.30100 చెల్లిస్తారు.

⏩ ప్లంబర్‌: 01 పోస్టు
అర్హత: ప్లంబర్ ట్రేడ్‌లో ఐటీఐతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.31,700, రెండవ సంవత్సరం నెలకు రూ.33,300, మూడవ సంవత్సరం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

⏩ సెఫ్టీ స్టివర్డ్‌: 01 పోస్టు
అర్హత: 10వ తరగతి, గుర్తింపు సంస్థ నుంచి ఇండస్ట్రియల్ సేఫ్టీ/ ఫైర్ & సేఫ్టీ/ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో ఒక సంవత్సరం డిప్లొమాతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 31.01.2024 నాటికి యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎస్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.33400, రెండవ సంవత్సరం నెలకు రూ.35100, మూడవ సంవత్సరం నెలకు రూ. 36900 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 27.03.2024

Notification

Website