FDDI Recruitment: ఫూట్‌వేర్ డిజైన్ అండ్ డెవెలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ) ఒప్పంద ప్రాతిపదికన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ, ఎంటెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్/సైన్స్‌లో పీహెచ్‌డీ , ప్లాస్టిక్/ పాలీమర్ కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్, ఫూట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్‌లో ఎండీఈఎస్, ఇంటర్‌తో పాటు 6 నెలల ఫుట్‌వేర్ టెక్నాలజీలో 50 శాతం మార్కులతో సర్టిఫికేట్ కోర్సు కలిగి 3 సంవత్సరాల పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 16
COE క్యాంపస్ - రోహ్తక్
⏩ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ సైంటిస్ట్ (ఎర్గోనామిక్స్ & బయోమెకానిక్స్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 43 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.1,30,000.
⏩ అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ సైంటిస్ట్ (పాలీమర్ అండ్ నిట్టింగ్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.65000.
⏩ అసోసియేట్ ఫుట్‌వేర్ డిజైనర్ (డిజైన్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.65000.
⏩ జూనియర్ టెక్నాలజిస్ట్ (టెస్టింగ్ ల్యాబ్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.30000.
COE క్యాంపస్ - జోధ్‌పూర్
⏩ సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ (P&O): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 43 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.1,30,000.
⏩ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్(పాలిమర్ ల్యాబ్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.65000.
⏩ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ (ఎర్గోనామిక్స్ & బయోమెకానిక్స్ టెస్టింగ్ ల్యాబ్ (హ్యూమన్ ఫిజియాలజీ): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.65000.
⏩ టెక్నీషియన్(P & O): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.35000
⏩ జూనియర్ టెక్నాలజిస్ట్(టెస్టింగ్ ల్యాబ్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.30000.
COE క్యాంపస్ - హైదరాబాద్
⏩ సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్(ఇన్ ఛార్జ్/హెడ్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 45 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 48 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.130000.
⏩ అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ సైంటిస్ట్ (అడ్వాన్డ్స్ ప్రింటింగ్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.65000.
⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (అడ్వాన్డ్స్ ప్రింటింగ్ (డిజిటల్ ఫ్యాబ్రిక్ ప్రింట్ ప్రీ & పోస్ట్ ప్రాసెస్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.35000.
⏩ స్ట్రాటజీ డెవెలపర్/ మేనేజర్ (హెచ్‌ఓ) (క్వాలిటీ): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.65000.
COE క్యాంపస్ - చెన్నై
⏩ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్(ఇంఛార్జ్/హెడ్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 40 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 43 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.1,30,000.
⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్(3డీ స్కాన్ ల్యాబ్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.35000.
⏩ సింపుల్ మేకర్(షూ మేకింగ్) (డిజైన్ స్టుడియో అండ్ ప్రొడక్ట్ డెవలప్ ల్యాబ్): 01
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 38 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 సంవత్సరాలు మించరాదు.
జీతం: రూ.30000.
అర్హత: టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ, ఎంటెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్/సైన్స్‌లో పీహెచ్‌డీ , ప్లాస్టిక్/ పాలీమర్ కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్, ఫూట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్‌లో ఎండీఈఎస్, ఇంటర్‌తో పాటు 6 నెలల ఫుట్‌వేర్ టెక్నాలజీలో 50 శాతం మార్కులతో సర్టిఫికేట్ కోర్సు కలిగి 3 సంవత్సరాల పాటు పని అనుభవం
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Manager HO-HR,Administrative Block,
4th Floor, Room No. 405, FDDI,
Noida, Uttar Pradesh 201301.
దరఖాస్తుకు చివరి తేదీ: 29.01.2024.
ApplicationForm COE Technical Post Dec202