DSNLU Recruitment:విశాఖపట్నం సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసంరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరకాస్తు చేసుకోవడాకి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.2000. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.1000. సరైన అర్హతలున్నవారు జులై 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 19 


⏩ టీచింగ్‌: 16 ఖాళీలు


1. ప్రొఫెసర్స్‌- 02


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ప్రభుత్వ నిబందనల ప్రకారం.


పే స్కేల్: 144200-218200.


2. అసోసియేట్ ప్రొఫెసర్స్‌: 03


అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ప్రభుత్వ నిబందనల ప్రకారం.


పే స్కేల్: 131400-217100.


3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌: 04


అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


పే స్కేల్: 57700-182400.


4. టీచింగ్‌ అసోసియేట్స్‌: 03


అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ప్రభుత్వ నిబందనల ప్రకారం.


పే స్కేల్: 54060- 140540.


5. రిసెర్చ్‌ అసిస్టెంట్స్‌: 04


అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ప్రభుత్వ నిబందనల ప్రకారం.


పే స్కేల్: 37640- 115500.


⏩ నాన్‌ టీచింగ్‌: 03 ఖాళీలు


6. అకౌంట్స్‌ ఆపీసర్‌: 01


అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: ప్రభుత్వ నిబందనల ప్రకారం.


పే స్కేల్: 54060- 140540.


7. పర్సనల్‌ సెక్రటరీ: 01


అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.పే స్కేల్: 54060- 140540.


వయోపరిమితి: ప్రభుత్వ నిబందనల ప్రకారం.


పే స్కేల్: 54060- 140540.


8. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 01


అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.పే స్కేల్: 54060- 140540.


వయోపరిమితి: ప్రభుత్వ నిబందనల ప్రకారం.


పే స్కేల్: 54060- 140540.


దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.1000. “The Registrar, Damodaram Sanjivayya National Law University”, Visakhapatnam పేరిట డీడీ తీయాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి. 


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:  
Damodaram Sanjivayya National Law University, 
“NYAYAPRASTHA”, Sabbavaram, 
Visakhapatnam – 531035, Andhra Pradesh.


దరఖాస్తుకు చివరి తేదీ: 01.07.2024.


Notification  


Website


ALSO READ:


బీఎస్‌ఎఫ్‌లో 1,526 ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు- వివరాలు ఇలా
BSF Recruitment 2024: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, ఏఆర్‌)లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్‌, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1,526 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 12వ తరగతి ఉత్తీర్ణత, టైపింగ్, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్‌‌తో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్-2024 ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్న పురుష/ మహిళా అభ్యర్థులు జులై 8వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...