CSIR-CRRI Recruitment: న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్-సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CSIR-CRRI) ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 209 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో 10+2/ ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్‌ స్కిల్స్‌, స్టెనోగ్రఫి ప్రావీణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 209

పోస్టుల కెటాయింపు: యూఆర్- 110, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 52, ఎస్సీ- 22, ఎస్టీ- 12, ఈడబ్ల్యూఎస్- 13.

* జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: 177 పోస్టులు

* జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌: 32 పోస్టులు

కేటగిరీల వారీగా ఖాళీలు..

⏩ సీఎస్ఐఆర్- సీఆర్‌ఆర్‌ఐ

➥ జేఎస్‌ఏ(జీ): 06పోస్టుల కెటాయింపు: యూఆర్- 03, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 02, ఎస్టీ- 01.

➥ జేఎస్‌ఏ(ఎఫ్&ఏ): 02పోస్టుల కెటాయింపు: యూఆర్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01.

➥ జేఎస్‌ఏ(ఎస్&పీ): 05పోస్టుల కెటాయింపు: యూఆర్- 04, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01.

➥ జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌: 02పోస్టుల కెటాయింపు: యూఆర్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01.

⏩ సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయాలు

➥ జేఎస్‌ఏ(జీ): 60పోస్టుల కెటాయింపు: యూఆర్- 25, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 16, ఎస్సీ- 09, ఎస్టీ- 04, ఈడబ్ల్యూఎస్- 06.

➥ జేఎస్‌ఏ(ఎఫ్&ఏ): 27పోస్టుల కెటాయింపు: యూఆర్- 12, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 07, ఎస్సీ- 04, ఎస్టీ- 02, ఈడబ్ల్యూఎస్- 02.

➥ జేఎస్‌ఏ(ఎస్&పీ): 18పోస్టుల కెటాయింపు: యూఆర్- 10, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 04, ఎస్సీ- 02, ఎస్టీ- 01, ఈడబ్ల్యూఎస్- 01. 

➥ జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌: 18 పోస్టుల కెటాయింపు: యూఆర్- 07, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01, ఈడబ్ల్యూఎస్- 02.

⏩ సీఎస్ఐఆర్- ఐజీఐబీ

➥ జేఎస్‌ఏ(జీ): 10పోస్టుల కెటాయింపు: యూఆర్- 06, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 02, ఎస్సీ- 01, ఈడబ్ల్యూఎస్- 01.

➥ జేఎస్‌ఏ(ఎఫ్&ఏ): 05పోస్టుల కెటాయింపు: యూఆర్- 04, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01.

➥ జేఎస్‌ఏ(ఎస్&పీ): 04పోస్టుల కెటాయింపు: యూఆర్- 03, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01.

➥ జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌: 04 పోస్టుల కెటాయింపు: యూఆర్- 03, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01.

⏩ సీఎస్ఐఆర్- ఎన్‌ఐఎస్‌సీపీఆర్(NIScPR)

➥ జేఎస్‌ఏ(జీ): 11పోస్టుల కెటాయింపు: యూఆర్- 05, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 03, ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఈడబ్ల్యూఎస్- 01.

➥ జేఎస్‌ఏ(ఎఫ్&ఏ): 06పోస్టుల కెటాయింపు: యూఆర్- 04, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01, ఎస్టీ- 01.

➥ జేఎస్‌ఏ(ఎస్&పీ): 06పోస్టుల కెటాయింపు: యూఆర్- 04, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01, ఎస్సీ- 01.

➥ జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌: 03పోస్టుల కెటాయింపు: యూఆర్- 03.

⏩ సీఎస్ఐఆర్- ఎన్‌పీఎల్(NPL)

➥ జేఎస్‌ఏ(జీ): 07పోస్టుల కెటాయింపు: యూఆర్- 04, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 02, ఎస్టీ- 01.

➥ జేఎస్‌ఏ(ఎఫ్&ఏ): 04పోస్టుల కెటాయింపు: యూఆర్- 03, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01.

➥ జేఎస్‌ఏ(ఎస్&పీ): 06పోస్టుల కెటాయింపు: యూఆర్- 04, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01, ఎస్సీ- 01.

➥ జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌: 05పోస్టుల కెటాయింపు: యూఆర్- 04, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 01.

అర్హత: సంబంధిత విభాగంలో 10+2/ ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్‌ స్కిల్స్‌, స్టెనోగ్రఫి ప్రావీణ్యం కలిగి ఉండాలి.  

వయోపరిమితి: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు 28 సంవత్సరాలు; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు 27 సంవత్సరాలు మించకూడదు. (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ-ఎన్‌సీఎల్‌ వారికి 03 సంవత్సరాలు; దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది).

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్టెనోగ్రఫి, టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం: నెలకు జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900-రూ.63,200; జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500- రూ.81,100.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.03.2025.(IST ఉదయం 10:00 గంటల నుంచి)

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 21.04.2025(సాయంత్రం 05:00 IST వరకు) 

✦ రాత పరీక్ష తేదీ: మే/జూన్ 2025.

✦ కంప్యూటర్ / స్టెనోగ్రఫీ ప్రోఫిషియన్సీ పరీక్ష తేదీ: జూన్ 2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..