సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- సీఎస్ఐఆర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* సైంటిస్ట్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 12
⏩ పోస్ట్ కోడ్: ACC2401- 01 పోస్టు
అర్హత: సైన్స్/ ఇంజినీరింగ్, సెరామిక్ ఇంజినీరింగ్/ సెరామిక్ టెక్నాలజీ/ మెటీరియల్స్ ఇంజినీరింగ్/ మెటీరియల్స్ సైన్స్/ మెటలార్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరిగ్/ ఫిజిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా సెరామిక్ ఇంజినీరింగ్/ సెరామిక్ టెక్నాలజీ/ మెటీరియల్స్ ఇంజినీరింగ్/ మెటీరియల్స్ సైన్స్/ మెటలార్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరిగ్‌లో ఎంఈ, ఎంటెక్ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: BCC2401- 01 పోస్టు
అర్హత: మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్‌తో పాటు పాలిమర్స్/ పాలిమర్ సైన్స్/ పాలిమర్ ఇంజినీరింగ్‌లో స్పెషలైజేషన్‌లో ఎంఈ, ఎంటెక్ లేదా సైన్స్/ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్‌తో పాటు పాలిమర్స్/ పాలిమర్ సైన్స్/ పాలిమర్ ఇంజినీరింగ్‌లో స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: BDP2401- 01 పోస్టు
అర్హత: పీహెచ్‌డీ(సైన్స్/ ఇంజినీరింగ్), ఎంఈ, ఎంటెక్ లేదా బి.టెక్. / ఎంఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్).
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: BDP2402- 01 పోస్టు
అర్హత: పీహెచ్‌డీ(సైన్స్/ ఇంజినీరింగ్), ఎంఈ, ఎంటెక్ లేదా బి.టెక్. / ఎంఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్).
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: EMD2401- 01 పోస్టు
అర్హత: సిరామిక్ ఇంజినీరింగ్ / సిరామిక్ టెక్నాలజీ / గ్లాస్ & సిరామిక్ ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ / మెటీరియల్స్ & మెటలర్జికల్ ఇంజినీరింగ్ / కెమికల్ ఇంజినీరింగ్ / నానో-సైన్స్ & టెక్నాలజీ విభాగాలలో పీహెచ్‌డీ లేదా ఎంఈ, ఎంటెక్ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: FMD2401-01 పోస్టు
అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ / నానో సైన్స్ & ఇంజినీరింగ్ / నానో సైన్స్ & టెక్నాలజీ / నానోటెక్నాలజీ / ఫిజిక్స్ విభాగాలలో పీహెచ్‌డీ లేదా మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ / నానో సైన్స్ & ఇంజినీరింగ్ / నానో సైన్స్ & టెక్నాలజీ / నానోటెక్నాలజీ విభాగాలలో ఎంఈ, ఎంటెక్ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: FOP2401- 01 పోస్టు
అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్ / కెమిస్ట్రీ / ఫిజిక్స్ / కెమికల్ ఇంజినీరింగ్ / కెమికల్ టెక్నాలజీ విభాగాలలో పీహెచ్‌డీ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: FOP2402- 01 పోస్టు
అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్ / కెమిస్ట్రీ / ఫిజిక్స్ / కెమికల్ ఇంజినీరింగ్ / కెమికల్ టెక్నాలజీ విభాగాలలో పీహెచ్‌డీ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: MCD2401- 01 పోస్టు
అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, ఫిజిక్స్ / మెటీరియల్స్ సైన్స్ / సెరామిక్స్ / మెటలర్జీ అండ్ మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగాలలో పీహెచ్‌డీ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: MST2401- 01 పోస్టు
అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ / మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ / సిరామిక్ ఇంజనీరింగ్ / సిరామిక్ టెక్నాలజీ / కెమికల్ టెక్నాలజీ / కెమికల్ ఇంజినీరింగ్ / కెమికల్ టెక్నాలజీ ఇన్ మెంబ్రేన్ సైన్స్ అండ్ టెక్నాలజీ / నామిక్ టెక్నాలజీ / గ్లాస్ అండ్ టెక్నాలజీ / నానోసైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా ఎంఈ/ ఎంటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ ఎంటెక్ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: NRD2401- 01 పోస్టు
అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా సిరామిక్ ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
⏩ పోస్ట్ కోడ్: RTC2401- 01 పోస్టు
అర్హత: ఇంజినీరింగ్ / టెక్నాలజీ, మినరల్ బెనిఫిసియేషన్ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా సిరామిక్ / మెటలర్జికల్ / కెమికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్ ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు ఫీజు: రూ. 500
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.01.2024