కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెండు స్టాచ్యుటరీ పోస్టులు, గ్రూప్-ఎ విభాగంలో 6 పోస్టులు, గ్రూప్-బి విభాగంలో 21 పోస్టులు, గ్రూప్-సి విభాగంలో 48 పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 


వివరాలు...


* మొత్తం ఖాళీలు: 77


గ్రూప్-ఎ: 


1) రిజిస్ట్రార్: 01

2) ఫైనాన్స్ ఆఫీసర్: 01 


గ్రూప్-బి:

3) డిప్యూటీ లైబ్రేరియన్: 01


4) ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్: 01


5) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01


6) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 02


7) మెడికల్ ఆఫీసర్: 01


8) ప్రైవేట్ సెక్రటరీ: 04


9) ఎస్టేట్ ఆఫీసర్: 01


10) సెక్యూరిటీ ఆఫీసర్: 01


11) సెక్షన్ ఆఫీసర్: 02


12) అసిస్టెంట్ ఇంజినీర్: 01


13) అసిస్టెంట్: 03


14) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్): 01


15) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 01


16) నర్సింగ్ ఆఫీసర్: 01


17) ప్రొఫెషనల్ అసిస్టెంట్: 01


18) జూనియర్ ఇంజినీర్(సివిల్): 01


19) జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01


 20) పర్సనల్ అసిస్టెంట్: 03


గ్రూప్-సి:


21) సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్: 01


22) స్టాటిస్టికల్: 01


23) ఫార్మసిస్ట్: 01


24) టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 04


25) టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 01


26) సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్: 01


27) అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ): 01


28) ల్యాబొరేటరీ అసిస్టెంట్: 03


29) లైబ్రరీ అసిస్టెంట్: 01


30) హిందీ టైపిస్ట్: 01


31) లోయర్ డివిజన్ క్లర్క్: 16


32) డ్రైవర్: 02


33) ల్యాబొరేటరీ అటెండెంట్: 06


34) మెడికల్ అటెండెంట్/డ్రెస్సర్: 01


35) లైబ్రరీ అటెండెంట్: 04


36) మల్టీటాస్కింగ్ స్టాఫ్/ప్యూన్/ఆఫీస్ అటెండెంట్: 04 


అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ ఇంటర్/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీబీఎస్/ బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమతి: అభ్యర్థులు 32 - 57 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.218200 చెల్లిస్తారు.


దరఖాస్తు ఫీజు: రూ.1000


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


చిరునామా: The Registrar, 
                    Central University of Karnataka, 
                    Kadaganchi, Kalaburagi, 
                    Karnataka-585367


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2022.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.01.2023.


➥ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 31.01.2023.


➥ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది (ఇన్-సర్వీస్ అభ్యర్థులకు): 08.02.2023.


Notification


Online Application


Website


Also Read:


తెలంగాణలో రేషన్‌ డీలర్‌ ఉద్యోగాలు, వీరు మాత్రమే అర్హులు!
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ డీలర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 27 రేషన్ డీలర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత డివిజన్‌లో స్థానికుడై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.  
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఎఫ్‌సీఐలో 5043 ఉద్యోగాల భర్తీ, పరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ గ్రేడ్-3 పరీక్ష అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న  అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..) వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్‌కార్డులో అభ్యర్థుల వివరాల్లో ఏమైనా సందేహాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.


 మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...