BSF Recruitment: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా/ డిగ్రీ(ఆటో మొబైల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సరైన అర్హతలున్నవారు జూన్ 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 34.
1. ఎస్సై (వెహికల్ మెకానిక్): 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా/డిగ్రీ (ఆటో మొబైల్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వయసు దాకా (ఎస్టీ, ఎస్టీకు 45 సంవత్సరాలు), ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు జనరల్ అయితే 3 సంవత్సరాలు, ఓబీసీ అయితే 6 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలు అయితే 8 సంవత్సరాల వరకు వయోసడలింపు కల్పించారు. అదేవిధంగా ఒంటరి అవివాహిత వితంతు మహిళలకు 35 (జనరల్), 38 (ఓబీసీ), 40 (ఎస్సీ, ఎస్టీ) సంవత్సరాల వయసు వరకు వయోసడలింపుకు అవకాశం కల్పించారు.
జీత భత్యాలు: నెలకు రూ.35,400-1,12,400.
2. కానిస్టేబుల్ (ఓటీఆర్‌పీ): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వయసు దాకా (ఎస్టీ, ఎస్టీకు 45 సంవత్సరాలు), ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు జనరల్ అయితే 3 సంవత్సరాలు, ఓబీసీ అయితే 6 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలు అయితే 8 సంవత్సరాల వరకు వయోసడలింపు కల్పించారు. అదేవిధంగా ఒంటరి అవివాహిత వితంతు మహిళలకు 35 (జనరల్), 38 (ఓబీసీ), 40 (ఎస్సీ, ఎస్టీ) సంవత్సరాల వయసు వరకు వయోసడలింపుకు అవకాశం కల్పించారు.
జీత భత్యాలు: నెలకు రూ.21,700-69,100.
3. కానిస్టేబుల్ (ఎస్‌కేటీ): 01 పోస్టు

4. కానిస్టేబుల్ (ఫిట్టర్): 04 పోస్టులు

5. కానిస్టేబుల్ (కార్పెంటర్): 02 పోస్టులు

6. కానిస్టేబుల్ (ఏఈ): 01 పోస్టు

7. కానిస్టేబుల్ (వెహికిల్ మెకానిక్): 22 పోస్టులు

8. కానిస్టేబుల్ (బీఎస్‌టీఎస్): 02 పోస్టులు

9. కానిస్టేబుల్ (అప్‌హోల్‌స్టర్): 01 పోస్టు

దరఖాస్తు ఫీజు: గ్రూప్-బీకి రూ.200; గ్రూప్-సీ పోస్టులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.06.2024.