BOI Recruitment: ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్కేల్-II, III, IV పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 180 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వానీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్తులు మార్చి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* ఆఫీసర్ స్కేల్- II, III, IV.
ఖాళీల సంఖ్య: 180
⏩ చీఫ్ మేనేజర్: 21 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ ఐటీ (డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్): 02
➥ ఐటీ (నెట్‌వర్క్): 02
➥ ఐటీ (క్లౌడ్ ఆపరేషన్స్) : 02
➥ ఐటీ (ఇన్ఫ్రా): 02
➥ ఐటీ (మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్): 01
➥ ఐటీ (డిజిటల్ చెల్లింపులు): 02
➥ ఐటీ (ఇన్సిడెంట్ మేనేజర్): 01
➥ ఐటీ (ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్): 01
➥ ఐటీ (అప్లికేషన్ మెయింటెనెన్స్ & అడ్మిన్): 01
➥ ఐటీ (అప్లికేషన్ కస్టమైజేషన్) : 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ CISA/ CISM/CISSP అర్హతలతో IT ఆఫీసర్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఐటీ - సెక్యూరిటీ సెల్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 32 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఫిన్‌టెక్: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఎకనామిస్ట్: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
⏩ సీనియర్ మేనేజర్: 85 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ ఐటీ(సీబీసీ/Unise): 02
➥ ఐటీ(అప్లికేషన్ మెయింటెనెన్స్ & అడ్మిన్): 03
➥ ఐటీ (అప్లికేషన్ కస్టమైజేషన్): 03
➥ ఐటీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ (కోర్ జావా): 02
➥ ఐటీ (డేటాబేస్): 03
➥ ఐటీ (క్వాలిటీ కంట్రోల్): 01
➥ ఐటీ (ప్రొడక్ట్ మేనేజర్): 01
➥ ఐటీ(మిడిల్‌వేర్): 02
➥ ఐటీ (ఇన్ఫ్రా): 02
➥ ఐటీ (సెక్యూరిటీ మేనేజర్ టూల్స్): 03
➥ ఐటీ (సెక్యూరిటీ అనలిస్ట్): 01
➥ ఐటీ (సెక్యూరిటీ ఆర్కిటెక్ట్): 01
➥ ఐటీ (నెట్‌వర్క్ సెక్యూరిటీ/నెట్‌వర్క్ ఆపరేషన్): 05
➥ ఐటీ (ఫుల్ స్టాక్ జావా డెవలపర్): 03
➥ ఐటీ(డెవలప్‌మెంట్ సెక్యూరిటీ ఆపరేషన్): 02
➥ ఐటీ(టెస్ట్ఆర్కిటెక్ట్): 01
➥ ఐటీ( ప్యాచ్ మేనేజ్‌మెంట్): 02
➥ ఐటీ (క్లౌడ్ ఆపరేషన్స్): 02
➥ ఐటీ(కంప్లైయన్స్): 01
➥ ఐటీ (సెక్యూరిటీ ఇంజినీర్): 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ CISA/CISM/CISSP అర్హతలు కలిగిన ఐటీ ఆఫీసర్: 05
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఐటీ -సెక్యూరిటీ సెల్: 03
వయోపరిమితి: 01.01.2025 నాటికి 27 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ETL డెవలపర్ ఇన్ఫర్మేటికా/స్పార్క్: 01
➥ ML Ops ఫుల్ స్టాక్ డెవలపర్: 01
➥ సిస్టమ్ అడ్మిన్ RHEL, ఓపెన్‌షిఫ్ట్: 01
➥ SAS వియా అడ్మినిస్ట్రేటర్: 01
➥ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్: 01
➥ NOSQL డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: 01
➥ ఒరాకిల్ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్: 01
➥ API డెవలపర్: 01
➥ ETL టెస్టర్: 01
➥ జనరల్ AI డెవలపర్: 01
➥ ఫిన్‌టెక్: 02
➥ ప్రాజెక్ట్ మేనేజర్: 03
➥ క్లిక్ BI డెవలపర్: 01
➥ విండోస్ - సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01
➥ డేటా క్వాలిటీ డెవలపర్: 02
➥ API ప్రోడక్ట్ మేనేజర్: 01
➥ డేటా సైంటిస్ట్: 02
➥ డేటా ఇంజినీరింగ్: 01
➥ డేటా ఆర్కిటెక్: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 28 - 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ రిస్క్: 09
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ కంపెనీ సెక్రటరీ: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 31 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
⏩ లా ఆఫీసర్స్: 17 పోస్టులు
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
⏩ మేనేజర్: 57 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
➥ ఐటీ (పర్ఫామెన్స్ టెస్టింగ్): 01
➥ ఐటీ (డిజిటల్ పేమెంట్స్): 02
➥ ఐటీ (ఫ్రంట్ ఎండ్ జావాడెవలపర్): 02
➥ ఐటీ (ఆటోమేషన్ టెస్టింగ్): 02
➥ ఐటీ (సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్): 03
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ CISA/CISM/CISSP అర్హతతో ఐటీ: 05
వయోపరిమితి: 01.01.2025 నాటికి 27 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ETL డెవలపర్ ఇన్ఫర్మేటికా/స్పార్క్: 02
➥ UI/ UX డెవలపర్: 01
➥ సిస్టమ్ అడ్మిన్ RHEL, ఓపెన్‌షిఫ్ట్: 02
➥ API డెవలపర్: 04
➥ జనరల్ AI డెవలపర్: 01
➥ ఫిన్‌టెక్ ఆఫీసర్: 04
➥ క్లిక్ BI డెవలపర్: 02
➥ API ప్రోడక్ట్ మేనేజర్: 01
➥ డేటా ఇంజినీరింగ్: 01
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ : 05
వయోపరిమితి: 01.01.2025 నాటికి 22 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఫైనాన్స్ & అకౌంట్స్ : 02
➥ ఐఎన్‌డీ AS: 03
➥ జీఎస్టీ: 03
➥ టిడిఎస్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 27 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ సివిల్ ఇంజినీర్: 05
➥ ఎలక్ట్రికల్ ఇంజినీర్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 23 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
➥ ఐటీ-హెచ్ఆర్ఎంఎస్: 02
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏలో ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు ఎంఎంజీఎస్-2కు రూ.64,820 - రూ.93960, ఎంఎంజీఎస్-3కు రూ.85,920 - రూ.1,05,280, ఎంఎంజీఎస్-4కు రూ.1,02,300 - రూ.1,20,940.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.03.2025.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.03.2025.
✦ దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 23.03.2025.
✦ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 07.04.2025.
✦ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు తేదీలు: 08.03.2025 నుంచి 23.03.2025.