బ్యాంక్ ఆఫ్‌ బరోడా(Bank of Baroda) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 518 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 518 

విభాగాల వారీగా ఖాళీలు.. 

⏩ విభాగం – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 350 పోస్టులు 

➥ సీనియర్‌ మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్‌ జావా(MMG/SIII): 10 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్‌ జావా(MMG/SII): 27 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్-డెవలపర్ ఫుల్ స్టాక్ జావా(JMG/S-I): 10 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ డెవలపర్- ఫుల్ స్టాక్ MERN(MMG/SIII): 10 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్-డెవలపర్- ఫుల్ స్టాక్ MERN(MMG/SII): 28 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్-డెవలపర్- ఫుల్ స్టాక్ MERN(JMG/S-I): 15 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్-క్లౌడ్ ఇంజినీర్ (JMG/S-I): 10 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్-క్లౌడ్ ఇంజినీర్ (MMG/SII): 20 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్- ఏఐ ఇంజినీర్ (ఏఐ/GenAI/NLP/ML) (JMG/S-I): 10 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్- ఏఐ ఇంజినీర్(ఏఐ/GenAI/NLP/ML(MMG/SII): 10 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్(ఏఐ/GenAI/NLP/ML)(MMG/SIII): 10 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్- ఏపీఐ డెవలపర్ (JMG/S-I): 10 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్- ఏపీఐ డెవలపర్ (MMG/SII): 10 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్- ఏపీఐ డెవలపర్(MMG/SIII): 10 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్- నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ (MMG/SII): 20 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్- నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ (JMG/S-I): 10 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్- సర్వర్ అడ్మినిస్ట్రేటర్ (లైనక్స్ & యునిక్స్)(MMG/SII): 20 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్- సర్వర్ అడ్మినిస్ట్రేటర్ (లైనక్స్ & యునిక్స్)(JMG/S-I): 10 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్(SQL)(MMG/SIII): 05 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్(ఒరాకిల్)(MMG/SIII): 05 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్-డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ (MMG/SII): 10 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్ - డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ (JMG/S-I): 10 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్- డేటా సైంటిస్ట్(MMG/SIII): 05 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్- డేటా సైంటిస్ట్ (MMG/SI): 10 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్- డేటా సైంటిస్ట్ (JMG/S-I): 05 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ డేటా ఇంజినీర్(MMG/SIII): 05 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్ - డేటా ఇంజినీర్ (MMG/SII): 10 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్ డేటా ఇంజినీర్ (JMG/S-I): 05 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ ఆఫీసర్- ఫినాకిల్ డెవలపర్ (JMG/S-I): 05 పోస్టులు వయోపరిమితి: 22-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్- ఫినాకిల్ డెవలపర్ (MMG/SII): 10 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్- ఫినాకిల్ డెవలపర్(MMG/SIII): 05 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్ (MMG/SIII): 10 పోస్టులు వయోపరిమితి: 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ విభాగం- ట్రేడ్ & ఫారెక్స్: 97

➥ మేనేజర్- ట్రేడ్ ఫైనాన్స్ ఆపరేషన్స్ (MMG/SII): 50 పోస్టులు వయోపరిమితి: 24-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్- ట్రేడ్ ఫైనాన్స్ ఆపరేషన్స్ (MMG/SII): 40 పోస్టులు వయోపరిమితి: 24-36 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్- ఫారెక్స్ అక్విజిషన్ & రిలేషన్‌షిప్ (MMG/SIII): 05 పోస్టులు వయోపరిమితి: 24-39 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ చీఫ్ మేనేజర్- ఫారెక్స్ అక్విజిషన్ & రిలేషన్‌షిప్ (SMG/SIV): 01 పోస్టువయోపరిమితి: 33-43 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ చీఫ్ మేనేజర్- ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ & కరస్పాండెంట్ బ్యాంకింగ్ రిలేషన్‌షిప్ (SMG/SIV): 01 పోస్టువయోపరిమితి: 33-43 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ విభాగం- రిస్క్ మేనేజ్‌మెంట్: 35 పోస్టులు 

➥ మేనేజర్- పోర్ట్‌ఫోలియో మానిటరింగ్ & ఎక్స్‌పోజర్ మేనేజ్‌మెంట్ (MMG/SII): 01 పోస్టువయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ సెక్టార్/ఇండస్ట్రీ అనలిస్ట్ (MMG/SIII): 01 పోస్టువయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ థిమాటిక్ స్టడీ ఆన్ సెక్టార్స్ (MMG/SIII): 01 పోస్టువయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్-ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (MMG/SII): 02 పోస్టులు వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్(MMG/SIII): 01 పోస్టువయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్ - క్లైమేట్ రిస్క్ (MMG/SII): 03 పోస్టులు వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ - క్లైమేట్ రిస్క్ (MMG/SIII): 02 పోస్టులు వయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ చీఫ్ మేనేజర్-క్లైమేట్ రిస్క్ (SMG/SIV): 01 పోస్టువయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్ - మోడల్ వాలిడేషన్ (MMG/SII): 02 పోస్టులు వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ - మోడల్ వాలిడేషన్(MMG/SIII): 01 పోస్టువయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్ - అనలిటిక్స్ (MMG/SII): 03 పోస్టులు వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ - అనలిటిక్స్ (MMG/SIII): 02 పోస్టులు వయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్ - మోడల్ డెవలప్‌మెంట్ (MMG/SII): 02 పోస్టులు వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ - మోడల్ డెవలప్‌మెంట్(MMG/SIII): 01 పోస్టువయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ మేనేజర్- క్రెడిట్ రిస్క్/డిజిటల్ రిస్క్ (MMG/SII): 05 పోస్టులు వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్- క్రెడిట్ రిస్క్/డిజిటల్ రిస్క్(MMG/SIII): 04 పోస్టులు వయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ చీఫ్ మేనేజర్- క్రెడిట్ రిస్క్/డిజిటల్ రిస్క్ (SMG/SIV): 02 పోస్టులు వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ సీనియర్ మేనేజర్ - బ్యాంక్, NBFC మరియు FI సెక్టార్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ (MMG/SIII): 01 పోస్టువయోపరిమితి: 27-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ విభాగం - సెక్యూరిటీ: 36 పోస్టులు 

➥ మేనేజర్ - సెక్యూరిటీ (MMG/SII): 36 పోస్టులు వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. 

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు, 225 మార్కులు ఉంటాయి. [రీజనింగ్(25- ప్రశ్నలు, 25- మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్(25- ప్రశ్నలు, 25- మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25- ప్రశ్నలు, 25- మార్కులు). సమయం: 75 నిమిషాలు.]; [ప్రొఫెషనల్ నాలెడ్జ్(75- ప్రశ్నలు, 150- మార్కులు). సమయం: 75 నిమిషాలు.]. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినవి ద్విభాషా భాషలలో అంటే ఇంగ్లీష్ &హిందీలో ఉంటుంది.

పరీక్షా కేంద్రం: అహ్మదాబాద్ - గాంధీనగర్, చండీగఢ్-మొహాలి, హమీర్‌పూర్, లక్నో, రాయ్‌పూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి/నవీముంబై/థానే/ఎంఎంఆర్, విశాఖపట్నం, బరేలీ, డెహ్రాడూన్, జైపూర్, నాగ్‌పూర్, బరోడా, ఢిల్లీ / ఎన్‌సీఆర్, జలంధర్, పనాజీ, గోవా, భోపాల్, జమ్‌నేశ్వర్, భోపాల్, గౌహతి, కోల్‌కతా, పూణే.

జీతం: నెలకు పోస్ట్‌ గ్రేడ్- జేఎంజీ/ఎస్‌-1కు రూ.48,480, ఎంఎంజీ/ఎస్‌-2కు రూ.64,820, ఎంఎంజీ/ఎస్‌-3కు రూ.85,920, ఎస్‌ఎంజీ/ఎస్‌-4కు రూ.1,02,300.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.02.2025.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 11.03.2025. 

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..