అన్వేషించండి

Telugu TV Movies Today: చిరంజీవి ‘ఇంద్ర’, బాలయ్య ‘డాకు మహారాజ్’ TO నాని ‘దసరా’, ధనుష్ ‘కుబేర’ వరకు - ఈ ఆదివారం (నవంబర్ 02) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్‌ ఇదే

Telugu TV Movies Today (02.11.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (నవంబర్ 02) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘డాడీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘విజిల్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘దసరా’
సాయంత్రం 6 గంటలకు- ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’
రాత్రి 9.30 గంటలకు- ‘ఇంటిలిజెంట్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పోకిరి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిప్పు’
ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘నమో వేంకటేశ’
ఉదయం 8 గంటలకు- ‘డాకు మహారాజ్’
ఉదయం 11 గంటకు -‘ఆదివారం స్టార్ మా పరివారం’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘పుష్ప ది రైజ్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘బటర్ ఫ్లై’
సాయంత్రం 6 గంటలకు- ‘కుబేర’
రాత్రి 9 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మో ఒకటో తారీఖు’
ఉదయం 9 గంటలకు - ‘అప్పుల అప్పారావు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
ఉదయం 9 గంటలకు- ‘ఇంద్ర’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘శతమానం భవతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఓదెల 2’
సాయంత్రం 8.30 గంటలకు- ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతిబాబు’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘త్రినేత్రం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘కీడా కోలా’
ఉదయం 9 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎల్2 ఎంపురాన్’
రాత్రి 9 గంటలకు- ‘భీమా’

Also Readతేజస్విని నందమూరి యాడ్ చేసిన కంపెనీ ఎవరిదో తెలుసా? బాలకృష్ణ చిన్న కుమార్తె ఆ యాడ్ ఎందుకు చేశారంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’
ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘దూసుకెళ్తా’
ఉదయం 11 గంటలకు- ‘కెవ్వు కేక’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘గూఢచారి’
సాయంత్రం 5 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
రాత్రి 8 గంటలకు- ‘అందరివాడు’
రాత్రి 11 గంటలకు- ‘దూసుకెళ్తా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శీను వాసంతి లక్ష్మి’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మేం వయసుకు వచ్చామ్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అదంతే ఆడో టైపు’
ఉదయం 7 గంటలకు- ‘అమర్ అక్బర్ ఆంటోనీ’
ఉదయం 10 గంటలకు- ‘మనసారా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మసాలా’
సాయంత్రం 4 గంటలకు- ‘10th క్లాస్’
సాయంత్రం 7 గంటలకు- ‘నాయక్’
రాత్రి 10 గంటలకు- ‘అడవిలో అన్న’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘గడుగ్గాయి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గుణ 369’
సాయంత్రం 6.30 గంటలకు- ‘కెప్టెన్ ప్రభాకర్’
రాత్రి 10.30 గంటలకు- ‘హాయ్ హాయ్ నాయక’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇల్లాలు’
ఉదయం 7 గంటలకు- ‘భూకైలాష్ ఎకరం 50 కోట్లు’
ఉదయం 10 గంటలకు- ‘అక్క చెల్లెలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘భార్గవ రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘భలే మొగుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘పండంటి కాపురం’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘నా పేరు శివ’
ఉదయం 7 గంటలకు- ‘రంగం 2’
ఉదయం 9 గంటలకు- ‘హైపర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగ రంగ వైభవంగా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రంగ్ దే’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రో’
రాత్రి 9 గంటలకు- ‘నీవెవరో’

Also Readఅల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana private colleges strike ends:  ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
ఇలా సీఎం వార్నింగ్ ఇచ్చారు -అలా కాలేజీలు దారికొచ్చాయి - ముగిసిన ప్రైవేటు కాలేజీల సమ్మె
US Visa: డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
డయాబెటిస్ ఉన్న వాళ్లకి నో వీసా - మరో పులకేసీ ఉత్తర్వు జారీ చేసిన ట్రంప్
CM warns private colleges: విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తాట తీస్తా - ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ -ఇక వాళ్లదే నిర్ణయం !
India vs Australia: గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్, టీమ్ ఇండియా ప్లేయింగ్ XI మారుతుందా? పిచ్ రిపోర్ట్‌ ఏంటీ?
Remove stray dogs: వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
వీధి కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు - ఆ ప్రాంతాల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశం
Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
హ్యుందాయ్ వెన్యూకి పోటీగా వస్తున్న 5 కొత్త SUVలు, మరింత అడ్వాన్స్డ్‌గా ఫీచర్స్‌!
Airport operations disrupt: ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
ఢిల్లీలోనే కాదు ముంబై ఎయిర్ పోర్టులోనూ గందరగోళం - వందల విమానాల రద్దు - అసలేం జరుగుతోంది?
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Embed widget