అన్వేషించండి

Telugu TV Movies Today: ప్రభాస్ ‘బాహుబలి 2’, ఎన్టీఆర్ ‘సాంబ’ TO రవితేజ ‘బలుపు’, అజిత్ ‘విశ్వాసం’ వరకు - ఈ మంగళవారం (అక్టోబర్ 28) టీవీలలో వచ్చే సినిమాలివే

Tuesday TV Movies List: టీవీల్లో వచ్చే మూవీస్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. థియేటర్లలో, ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా టీవీ సినిమాలపై ఆసక్తి చూపే వారి కోసం ఈ మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (28.10.2025) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (అక్టోబర్ 28) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకోండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పందెం కోడి 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సాంబ’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పోకిరి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘దగ్గరగా దూరంగా’
ఉదయం 5 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
ఉదయం 9 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ మంజునాథ’
ఉదయం 9 గంటలకు - ‘గుండమ్మ కథ’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘తండేల్’
ఉదయం 9 గంటలకు- ‘వసంతం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘బలుపు’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమ ఖైదీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జార్జ్ రెడ్డి’
ఉదయం 7 గంటలకు- ‘చావు కబురు చల్లగా ’
ఉదయం 9 గంటలకు- ‘విశ్వాసం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జులాయి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రతి రోజు పండగే’
సాయంత్రం 6 గంటలకు- ‘బాక్’
రాత్రి 9 గంటలకు- ‘చిన్నా’

Also Readఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖాకీ సత్త’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదాత సుఖీభవ’
ఉదయం 6 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘అసాధ్యుడు’
ఉదయం 11 గంటలకు- ‘యాక్షన్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
రాత్రి 8 గంటలకు- ‘చాణక్య’
రాత్రి 11 గంటలకు- ‘అసాధ్యుడు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘గణపతి’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణవేణి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేను’
ఉదయం 7 గంటలకు- ‘ఒరేయ్ రిక్షా’
ఉదయం 10 గంటలకు- ‘లాఠీ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘తిరుమల తిరుపతి వేంకటేశ’
సాయంత్రం 4 గంటలకు- ‘దొంగల బండి’
సాయంత్రం 7 గంటలకు- ‘రభస’
రాత్రి 10 గంటలకు- ‘బలరాం’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్వాతి’
రాత్రి 9 గంటలకు- ‘రేపల్లెలో రాధ’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగారు కుటుంబం’
ఉదయం 7 గంటలకు- ‘ఆనందం’
ఉదయం 10 గంటలకు- ‘కొడుకు కోడలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘తాళి’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లరి ప్రేమికుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘పెళ్లికాని పిల్లలు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయం మనదేరా’
ఉదయం 7 గంటలకు- ‘అనగనగా ఓ ధీరుడు’
ఉదయం 9 గంటలకు- ‘అంతఃపురం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సాక్ష్యం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆనందో బ్రహ్మ’
సాయంత్రం 6 గంటలకు- ‘మాచర్ల నియోజకవర్గం’
రాత్రి 9 గంటలకు- ‘హెడ్ బుష్’

Also Read'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by election: మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు.. నాన్ లోకల్స్‌పై కేసులు నమోదుకు ఈసీ ఆదేశం
మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు.. నాన్ లోకల్స్‌పై కేసులు నమోదుకు ఈసీ ఆదేశం
Delhi Blast: ఎర్రకోట పేలుడు మాస్టర్ మైండ్‌ అతనేనా? వెలుగులోకి కీలక సీసీటీవీ పుటేజ్‌- ఫరీదాబాద్ మాడ్యూల్‌కు చెందిన డాక్టర్‌పై అనుమానం
ఎర్రకోట పేలుడు మాస్టర్ మైండ్‌ అతనేనా? వెలుగులోకి కీలక సీసీటీవీ పుటేజ్‌- ఫరీదాబాద్ మాడ్యూల్‌కు చెందిన డాక్టర్‌పై అనుమానం
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం ఆటో డ్రైవర్లు ఉచిత సర్వీస్, పోలింగ్ పెరగడం గ్యారంటీనా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం ఆటో డ్రైవర్లు ఉచిత సర్వీస్, పోలింగ్ పెరగడం గ్యారంటీనా?
Delhi Blast Latest News: ఢిల్లీలో పేలుడు ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీక్రెట్‌గా విచారణ
ఢిల్లీలో పేలుడు ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీక్రెట్‌గా విచారణ
Advertisement

వీడియోలు

Jubilee Hills Polling Updates | పోలింగ్ బూత్ ల వద్ద ప్రధాన పార్టీల ప్రలోభాల గొడవ
Amit Shah on Delhi Car Blast | ఢిల్లీ కారు బ్లాస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్షన్ | ABP Desam
Delhi Car Blast Amit Shah PM Modi | ఢిల్లీ బ్లాస్ట్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం | ABP Desam
Pillars of Creation Explained in Telugu | పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ కరిగిపోతున్నాయ్ | ABP Desam
IPL Trade Deal CSK, RR | ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by election: మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు.. నాన్ లోకల్స్‌పై కేసులు నమోదుకు ఈసీ ఆదేశం
మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు.. నాన్ లోకల్స్‌పై కేసులు నమోదుకు ఈసీ ఆదేశం
Delhi Blast: ఎర్రకోట పేలుడు మాస్టర్ మైండ్‌ అతనేనా? వెలుగులోకి కీలక సీసీటీవీ పుటేజ్‌- ఫరీదాబాద్ మాడ్యూల్‌కు చెందిన డాక్టర్‌పై అనుమానం
ఎర్రకోట పేలుడు మాస్టర్ మైండ్‌ అతనేనా? వెలుగులోకి కీలక సీసీటీవీ పుటేజ్‌- ఫరీదాబాద్ మాడ్యూల్‌కు చెందిన డాక్టర్‌పై అనుమానం
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం ఆటో డ్రైవర్లు ఉచిత సర్వీస్, పోలింగ్ పెరగడం గ్యారంటీనా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం ఆటో డ్రైవర్లు ఉచిత సర్వీస్, పోలింగ్ పెరగడం గ్యారంటీనా?
Delhi Blast Latest News: ఢిల్లీలో పేలుడు ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీక్రెట్‌గా విచారణ
ఢిల్లీలో పేలుడు ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీక్రెట్‌గా విచారణ
Maganti Sunitha Casts Vote: కుమారుడు, కుమార్తెలతో కలిసి వెళ్లి ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కుమారుడు, కుమార్తెలతో కలిసి వెళ్లి ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 64 రివ్యూ... నామినేషన్లలో బుర్రబద్దలయ్యే షాక్... ఆ ఒక్కడు తప్ప అందరికీ డేంజరే
బిగ్‌బాస్ డే 64 రివ్యూ... నామినేషన్లలో బుర్రబద్దలయ్యే షాక్... ఆ ఒక్కడు తప్ప అందరికీ డేంజరే
Embed widget