అన్వేషించండి

Telugu TV Movies Today: రజనీకాంత్ ‘బాషా’, చిరు ‘రౌడీ అల్లుడు’ to నారా రోహిత్ ‘ప్రతినిధి 2’, దుల్కర్ ‘సీతా రామం’ వరకు - ఈ శనివారం (అక్టోబర్ 25) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం ఎంగేజ్ చేసే కంటెంట్ భారీగానే దిగింది. అలాగే టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవేంటంటే..

Telugu TV Movies Today (25.10.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (అక్టోబర్ 25) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘భీష్మ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘బాషా’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘100% లవ్’
ఉదయం 4 గంటలకు (తెల్లవారు జామున)- ‘సినిమా చూపిస్త మావ’
ఉదయం 9 గంటలకు- ‘ఇస్మార్ట్ జోడి’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘ఇస్మార్ట్ జోడి’
రాత్రి 10.30 గంటలకు- ‘సిఐడి’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొండవీటి సింహం’
ఉదయం 9 గంటలకు - ‘ఈ దీపావళికి మాస్ జాతర’ (షో)

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’
ఉదయం 9 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘అఆ’
రాత్రి 8.30 గంటలకు- ‘సరిగమప లిటిల్ చాంప్స్ 2025’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘గాలోడు’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘ఉయ్యాలా జంపాలా’
ఉదయం 9 గంటలకు- ‘సీతా రామం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆది కేశవ’
సాయంత్రం 6 గంటలకు- ‘తమ్ముడు’
రాత్రి 9 గంటలకు- ‘వీరసింహారెడ్డి’

Also Readమేనేజర్ మహేంద్ర మాకొద్దు... ఎందుకీ పబ్లిక్ పోస్టులు... స్టార్స్‌ వెనుక ఏం జరిగింది?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సూపర్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అదృష్టవంతుడు’
ఉదయం 6 గంటలకు- ‘ఏ మంత్రం వేశావే’
ఉదయం 8 గంటలకు- ‘హలో బ్రదర్’
ఉదయం 11 గంటలకు- ‘రైల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రౌడీ అల్లుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘వీడొక్కడే’
రాత్రి 8 గంటలకు- ‘మరక్కార్’
రాత్రి 11 గంటలకు- ‘హలో బ్రదర్’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ప్రతినిధి 2’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కేడి నెం 1’ (ఎన్టీఆర్)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధనుష్’
ఉదయం 7 గంటలకు- ‘ఖైదీ గారు’
ఉదయం 10 గంటలకు- ‘హరే రామ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయ్’
సాయంత్రం 4 గంటలకు- ‘మాణిక్యం’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆక్సిజన్’
రాత్రి 10 గంటలకు- ‘అల్లుడుగారు వచ్చారు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ముద్దాయి’
రాత్రి 9.30 గంటలకు- ‘తుంటరి’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ముత్యాల ముగ్గు’
ఉదయం 7 గంటలకు- ‘పిన్ని’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ వినాయక విజయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చిన్నబ్బాయ్’
సాయంత్రం 4 గంటలకు- ‘వేట’
సాయంత్రం 7 గంటలకు- ‘పండగ’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివలింగ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిన్నల్ మురళి’
ఉదయం 7 గంటలకు- ‘స్పీడున్నోడు’
ఉదయం 9 గంటలకు- ‘దేవదాస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జానకి వీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఉన్నది ఒకటే జిందగీ’
సాయంత్రం 6 గంటలకు- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
రాత్రి 9 గంటలకు- ‘సుబ్రహ్మణ్యపురం’

Also Readబైసన్ రివ్యూ: కబడ్డీ, కుల వివక్ష నేపథ్యంలో విక్రమ్ కుమారుడి సినిమా - హిట్టా? ఫట్టా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lulu Lands Issue: ఇతర చోట్ల మాల్స్ కోసం భూములు కొంటున్న లూలు -ఏపీ ప్రభుత్వం చీప్‌గా ఎందుకివ్వాలి ?
ఇతర చోట్ల మాల్స్ కోసం భూములు కొంటున్న లూలు -ఏపీ ప్రభుత్వం చీప్‌గా ఎందుకివ్వాలి ?
ISRO Gaganayan Vyomitra: గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
Hyderabad Crime News: పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
Telangana Fee Reimbursement: ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం  సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
Advertisement

వీడియోలు

3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
New Champions in 2025 | కొత్త ఛాంపియన్స్‌‌ ఇయర్‌గా 2025
Kuldeep Yadav in India vs Australia T20 Series | టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
Shree Charani in Women's ODI World Cup 2025 | విజృంభించిన ఆంధ్రా అమ్మాయి
South Africa Losing 4 World Cups in 2 Years | 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lulu Lands Issue: ఇతర చోట్ల మాల్స్ కోసం భూములు కొంటున్న లూలు -ఏపీ ప్రభుత్వం చీప్‌గా ఎందుకివ్వాలి ?
ఇతర చోట్ల మాల్స్ కోసం భూములు కొంటున్న లూలు -ఏపీ ప్రభుత్వం చీప్‌గా ఎందుకివ్వాలి ?
ISRO Gaganayan Vyomitra: గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
Hyderabad Crime News: పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
Telangana Fee Reimbursement: ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం  సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
New FASTag Rules: నవంబర్‌ 15 నుంచి కొత్త ఫాస్టాగ్‌ రూల్స్ - UPIతోనూ చెల్లించొచ్చు, క్యాష్‌తో పోలిస్తే బోలెడు బెనిఫిట్‌
FASTag లేకపోయినా టెన్షన్ అక్కర్లేదు, ఈ నెల 15 నుంచి కొత్త టోల్ రూల్స్
Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Shiva 4k Trailer Launch: వర్మకు నాగార్జున హాగ్... శివ 4k ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటోలు
వర్మకు నాగార్జున హాగ్... శివ 4k ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటోలు
Vizag Glass Bridge: వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకెప్పుడు ? నిర్మాణం పూర్తయినా ఎదురుచూపులు ఎందుకు?
Embed widget