Telugu TV Movies Today: మంగళవారం స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్!
Tuesday TV Movies List: టీవీల్లో వచ్చే మూవీస్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. థియేటర్లలో, ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా టీవీ సినిమాలపై ఆసక్తి చూపే వారి కోసం ఈ మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (24.02.2026) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (ఫిబ్రవరి 24) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకోండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘శ్యామ్ సింగ రాయ్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘నేను శైలజ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జనతా గ్యారేజ్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిన్ను కోరి’
ఉదయం 5 గంటలకు- ‘నేనే రాజు నేనే మంత్రి’
ఉదయం 9 గంటలకు- ‘ఓ బేబీ’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం స్టార్ మా పరివారం’ (స్టార్ వార్స్)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘కొండవీటి సింహం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయం మనదేరా’
ఉదయం 9 గంటలకు- ‘జెర్సీ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘రోషగాడు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘విశ్వరూపం 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘లంబసింగి’
ఉదయం 9 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ధమాకా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఐ’
సాయంత్రం 6 గంటలకు- ‘మర్యాద రామన్న’
రాత్రి 9 గంటలకు- ‘జులాయి’
Also Read : మణిరత్నం మూవీలో విజయ్ సేతుపతి! - రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ ఎవరంటే?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదాత సుఖీభవ’
ఉదయం 6 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘సాహసం’
ఉదయం 11 గంటలకు- ‘రాజు గారి గది 2’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘స్వామి’
సాయంత్రం 5 గంటలకు- ‘శక్తి’
రాత్రి 8 గంటలకు- ‘చాణక్య’
రాత్రి 11 గంటలకు- ‘సాహసం’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శీను వాసంతి లక్ష్మి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వేంకటాద్రి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిన్ను చూశాక’
ఉదయం 7 గంటలకు- ‘అదృష్టం’
ఉదయం 10 గంటలకు- ‘కోరుకున్న ప్రియుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘జిల్’
సాయంత్రం 4 గంటలకు- ‘నాని గ్యాంగ్ లీడర్’
సాయంత్రం 7 గంటలకు- ‘అల్లుడు అదుర్స్’
రాత్రి 10 గంటలకు- ‘నాంది’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్ళాడి చూపిస్తా’
రాత్రి 9 గంటలకు- ‘దీవించండి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక విచిత్రం’
ఉదయం 7 గంటలకు- ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’
ఉదయం 10 గంటలకు- ‘భక్త తుకారాం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మంత్రిగారి వియ్యంకుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీవారికి ప్రేమలేఖ’
సాయంత్రం 7 గంటలకు- ‘మనవూరి పాండవులు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాక్ష్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలే దొంగలు’
ఉదయం 7 గంటలకు- ‘ఆజాద్’
ఉదయం 9 గంటలకు- ‘కందిరీగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్టాలిన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అంతఃపురం’
సాయంత్రం 6 గంటలకు- ‘సుప్రీమ్’
రాత్రి 9 గంటలకు- ‘విక్రమ్ రాథోడ్’
Also Read : 'ది ప్యారడైజ్' ఆయా షేర్ ప్రోమో - హై ఎనర్జీ మాస్ బీట్‌తో జాతరే























