Telugu TV Movies Today: చిరు ‘జెవిఏఎస్’, బాలయ్య ‘సింహా’ TO ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, కార్తీకేయ ‘ఆర్‌ఎక్స్ 100’ వరకు - ఈ బుధవారం (అక్టోబర్ 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Wednesday TV Movies: థియేటర్, ఓటీటీలలో సినిమాలు - సిరీస్‌లు ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలు కిక్ ఇస్తుంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి.

Telugu TV Movies Today (22.10.2025) - Movies in TV Channels on Wednesday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (అక్టోబర్ 22) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ తెలుసుకోండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గంగోత్రి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘జనతా గ్యారేజ్’
ఉదయం 5 గంటలకు- ‘సింహా’
ఉదయం 9 గంటలకు- ‘పరుగు’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆయనికిద్దరు’
ఉదయం 9 గంటలకు - ‘రిక్షావోడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగార్రాజు’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇద్దరమ్మాయిలతో’
ఉదయం 9 గంటలకు- ‘అరవింద సమేత వీర రాఘవ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సుడిగాడు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘విశ్వరూపం 2’
ఉదయం 7 గంటలకు- ‘ముగ్గురు మొనగాళ్లు’
ఉదయం 9 గంటలకు- ‘లైగర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఐ’
సాయంత్రం 6 గంటలకు- ‘బలగం’
రాత్రి 9 గంటలకు- ‘సీత’
Also Read: తేజా సజ్జా క్రేజ్ అట్లుంది మరి... అప్పుడే 'జాంబీ రెడ్డి 2' ఓటీటీ డీల్ క్లోజ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీమ టపాకాయ్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అక్టోబర్ 2’
ఉదయం 6 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
ఉదయం 10.30 గంటలకు- ‘సైరన్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ప్రేమిస్తే’
సాయంత్రం 5 గంటలకు- ‘ఆర్ ఎక్స్ 100’
రాత్రి 7.30 గంటలకు- ‘నేనే అంబానీ’
రాత్రి 11 గంటలకు- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘స్వయంవరం’ (వేణు)
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘యువ’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పాపే నా ప్రాణం’
ఉదయం 7 గంటలకు- ‘సాహస సామ్రాట్’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీరస్తు శుభమస్తు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కత్తి కాంతారావు’
సాయంత్రం 4 గంటలకు- ‘లియో’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’
రాత్రి 10 గంటలకు- ‘సదా మీ సేవలో’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తాళి’
రాత్రి 9 గంటలకు- ‘పక్కింటి అమ్మాయి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అజేయుడు’
ఉదయం 7 గంటలకు- ‘తోడు దొంగలు’
ఉదయం 10 గంటలకు- ‘మాంగళ్య భాగ్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మాతో పెట్టుకోకు’
సాయంత్రం 4 గంటలకు- ‘సర్దుకుపోదాం రండి’
సాయంత్రం 7 గంటలకు- ‘ఉత్తమ ఇల్లాలు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పూజ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘భలే దొంగలు’
ఉదయం 7 గంటలకు- ‘నీ ప్రేమకై’
ఉదయం 9 గంటలకు- ‘చందమామ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అన్నవరం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కంత్రి’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రూస్ లీ’
రాత్రి 9 గంటలకు- ‘విజయ రాఘవన్’





















