Telugu TV Movies Today: ఫిబ్రవరి 20, శుక్రవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. ఆ లిస్ట్ ఇదే!
Friday TV Movies List: థియేటర్లు, ఓటీటీలు న్యూ కంటెంట్‌తో సందడి చేస్తున్నాయి. ఇక ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసే టీవీలలో కూడా ఈ శుక్రవారం మంచి సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఇదే..

Telugu TV Movies Today (20.02.2026) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘కితకితలు’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘నాగ దేవత’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘హలో గురు ప్రేమ కోసమే’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 5 గంటలకు- ‘ఖాకీ’
ఉదయం 9 గంటలకు- ‘క్రాక్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిన్నబ్బాయి’
ఉదయం 9 గంటలకు - ‘పిన్ని’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దమ్ము’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆయ్’
ఉదయం 9 గంటలకు- ‘భోళా శంకర్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఆట’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 7 గంటలకు- ‘పుష్పక విమానం’
ఉదయం 9 గంటలకు- ‘హ్యాపీ డేస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంతార’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఫిదా’
సాయంత్రం 6 గంటలకు- ‘పుష్ప’
రాత్రి 9.30 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
Also Read : పవన్ కల్యాణ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ ప్రోమో - పవర్ స్టార్ ఎలివేషన్ వేరే లెవల్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కత్తి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’
ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘అనేకుడు’
ఉదయం 11 గంటలకు- ‘తీన్ మార్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మన్యం పులి’
సాయంత్రం 5 గంటలకు- ‘బన్నీ’
రాత్రి 8 గంటలకు- ‘గల్లీ రౌడీ’
రాత్రి 11 గంటలకు- ‘అనేకుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘బిగ్ బాస్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మంచి మనసులు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమర శిల్పి జక్కన్న’
ఉదయం 7 గంటలకు- ‘ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’
ఉదయం 10 గంటలకు- ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘విజయేంద్ర వర్మ’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆంజనేయులు’
సాయంత్రం 7 గంటలకు- ‘విజయరామరాజు’
రాత్రి 10 గంటలకు- ‘పిస్తా’ (విశాల్)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చట్టానికి కళ్ళు లేవు’
రాత్రి 9 గంటలకు- ‘తారక రాముడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాజేంద్రుడు గజేంద్రుడు’
ఉదయం 7 గంటలకు- ‘మోసగాళ్లకు మోసగాడు’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మువ్వగోపాలుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘మూడు ముక్కలాట’
సాయంత్రం 7 గంటలకు- ‘మీనా’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పూజ’
ఉదయం 7 గంటలకు- ‘మిరపకాయ్’
ఉదయం 9 గంటలకు- ‘నా పేరు శివ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భగవంత్ కేసరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అందాల రాముడు’
సాయంత్రం 6 గంటలకు- ‘బంగార్రాజు’
రాత్రి 9 గంటలకు- ‘రామయ్య వస్తావయ్య’
Also Read : మహేష్ బాబు 'వారణాసి' బిగ్ అప్డేట్ - మ్యూజిక్ వర్క్స్‌పై కీరవాణి ఏమన్నారంటే?























