Telugu TV Movies Today: రజనీకాంత్ ‘కూలీ’, మోహన్ లాల్ ‘ఎల్2: ఎంపురాన్’ TO మంచు విష్ణు ‘కన్నప్ప’, బెల్లంకొండ సాయి ‘కిష్కింధపురి’ వరకు - ఈ ఆదివారం (అక్టోబర్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే

Telugu TV Movies Today (19.10.2025) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (అక్టోబర్ 19) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘డార్లింగ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కన్నప్ప’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జై లవ కుశ’
సాయంత్రం 6 గంటలకు- ‘కూలీ’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 9.30 గంటలకు- ‘పైసా వసూల్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాజా ది గ్రేట్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్ రెడ్డి’
ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘మహానటి’
ఉదయం 8 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
ఉదయం 11 గంటకు -‘ఆదివారం స్టార్ మా పరివారం’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘లక్కీ భాస్కర్’
సాయంత్రం 4 గంటలకు- ‘శుభం’
సాయంత్రం 7 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చాలా బాగుంది’
ఉదయం 9.30 గంటలకు - ‘జోరు’
సాయంత్రం 6 గంటలకు- ‘అనగనగా’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 10.30 గంటలకు- ‘జోరు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘బింబిసార’
ఉదయం 9 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘కార్తికేయ 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘హనుమాన్’
సాయంత్రం 6 గంటలకు- ‘కిష్కింధపురి’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు- ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు’ (షో)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘ప్రేమ కథా చిత్రమ్’
ఉదయం 9 గంటలకు- ‘MCA: మిడిల్ క్లాస్ అబ్బాయి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మంజుమ్మెల్ బాయ్స్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిస్టర్ బచ్చన్’
సాయంత్రం 6 గంటలకు- ‘L2 ఎంపురాన్’
రాత్రి 9 గంటలకు- ‘వినయ విధేయ రామ’
Also Read: ఇట్స్ అఫీషియల్... అదరగొట్టేశావ్ 'డ్యూడ్' - వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘SP పరశురామ్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వరాభిమస్తు’
ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘విజేత’
ఉదయం 11 గంటలకు- ‘క్షణక్షణం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఉయ్యాలా జంపాలా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
రాత్రి 8 గంటలకు- ‘ప్రో కబడ్డీ’ (లైవ్)
రాత్రి 11 గంటలకు- ‘విజేత’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఛాలెంజ్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నాన్న’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కడలి’
ఉదయం 7 గంటలకు- ‘కరెంటు తీగ’
ఉదయం 10 గంటలకు- ‘సాహస బాలుడు విచిత్ర కోతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మనసంతా నువ్వే’
సాయంత్రం 4 గంటలకు- ‘భరణి’
సాయంత్రం 7 గంటలకు- ‘రూలర్’
రాత్రి 10 గంటలకు- ‘జెంటిల్ మ్యాన్’ (అర్జున్)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘మహాజనానికి మరదలు పిల్ల’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గూండా’
సాయంత్రం 6.30 గంటలకు- ‘సింహాసనం’
రాత్రి 10.30 గంటలకు- ‘సైంధవ్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘గజదొంగ’
ఉదయం 7 గంటలకు- ‘ఏజెంట్ విక్రమ్’
ఉదయం 10 గంటలకు- ‘అక్క పెత్తనం చెల్లెలి కాపురం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘వేటగాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమ పల్లకి’
సాయంత్రం 7 గంటలకు- ‘మాంగళ్య బలం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సరిపోదా శనివారం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అఆ’
ఉదయం 7 గంటలకు- ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’
ఉదయం 9 గంటలకు- ‘నేను లోకల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాబిన్ హుడ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’
సాయంత్రం 6 గంటలకు- ‘కేజీయఫ్: ఛాప్టర్ 2’
రాత్రి 9 గంటలకు- ‘రావణాసుర’
Also Read: 'సు ఫ్రమ్ సో' ఫేం రాజ్ బి శెట్టి క్రేజీ ప్రాజెక్ట్ 'జుగారి క్రాస్' - టైటిల్ ప్రోమో చూశారా?





















