Telugu TV Movies Today: గురువారం (ఫిబ్రవరి 19) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Thursday TV Movies: థియేటర్, ఓటీటీలలో సినిమాలు - సిరీస్‌లు ఎన్ని ఉన్నా, టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు కిక్ ఇస్తుంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి.

Telugu TV Movies Today (19.02.2026) - Movies in TV Channels on Thursday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (ఫిబ్రవరి 19) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు వస్తావని’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘గోలీమార్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాహుబలి 2’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనేకుడు’
ఉదయం 5 గంటలకు- ‘సింహా’
ఉదయం 9 గంటలకు- ‘హలో గురు ప్రేమ కోసమే’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లారీ డ్రైవర్’
ఉదయం 9 గంటలకు - ‘చిన్నబ్బాయి’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వు లేక నేను లేను’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్రూస్ లీ’
ఉదయం 9 గంటలకు- ‘దమ్ము’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఆట’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’
ఉదయం 7 గంటలకు- ‘అసుర’
ఉదయం 9 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ BA BL’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘రఘువరన్ బి టెక్’
సాయంత్రం 6 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
రాత్రి 8.30 గంటలకు- ‘కృష్ణ’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గౌతమిపుత్ర శాతకర్ణి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింధు భైరవి’
ఉదయం 6 గంటలకు- ‘మనీ’
ఉదయం 8 గంటలకు- ‘కత్తి’
ఉదయం 10.30 గంటలకు- ‘గద్దలకొండ గణేష్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘డాన్స్ మాస్టర్’
సాయంత్రం 5 గంటలకు- ‘వీడొక్కడే’
రాత్రి 8 గంటలకు- ‘కల్పన’
రాత్రి 11 గంటలకు- ‘కత్తి’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సాగర సంగమం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కనులు మూసినా నీవాయే’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేను’
ఉదయం 7 గంటలకు- ‘స్వాతిముత్యం’
ఉదయం 10 గంటలకు- ‘బావ బావమరిది’
మధ్యాహ్నం 1 గంటకు- ‘జర్నీ’
సాయంత్రం 4 గంటలకు- ‘బహుమతి’
సాయంత్రం 7 గంటలకు- ‘నా స్టైలే వేరు’
రాత్రి 10 గంటలకు- ‘భానుమతి గారి మొగుడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బడ్జెట్ పద్మనాభం’
రాత్రి 9 గంటలకు- ‘చెలి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘చెప్పాలని ఉంది’
ఉదయం 7 గంటలకు- ‘రాజేంద్రుడు గజేంద్రుడు’
ఉదయం 10 గంటలకు- ‘ఆత్మగౌరవం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లరి రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘మాయలోడు’
సాయంత్రం 7 గంటలకు- ‘చెంచు లక్ష్మి’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కన్యా కుమారి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బింబిసార’
ఉదయం 7 గంటలకు- ‘పెంగ్విన్’
ఉదయం 9 గంటలకు- ‘ఉన్నది ఒకటే జిందగీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బొమ్మరిల్లు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పూజ’
సాయంత్రం 6 గంటలకు- ‘కేజీఎఫ్ 2’
రాత్రి 9 గంటలకు- ‘దాస్ కా ధమ్కీ’
Also Read : రాజమౌళి 'వారణాసి'లో కన్నడ స్టార్? - ఈగ, బాహబలి తర్వాత విజువల్ వండర్‌లో...























