Telugu TV Movies Today: బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, నాగార్జున ‘మన్మథుడు’ to మహేష్ ‘ఒక్కడు’, కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ వరకు - ఈ శనివారం (అక్టోబర్ 18) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం ఎంగేజ్ చేసే కంటెంట్ భారీగానే దిగింది. అలాగే టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవేంటంటే..

Telugu TV Movies Today (18.10.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (అక్టోబర్ 18) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఒక్కడు’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘డిక్టేటర్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్‌లీ’
ఉదయం 4 గంటలకు- ‘గౌరవం’
ఉదయం 9 గంటలకు- ‘ఫిదా’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మా ఆయన బంగారం’
ఉదయం 9 గంటలకు - ‘చాలా బాగుంది’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషం’
ఉదయం 9 గంటలకు- ‘వకీల్ సాబ్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘శివం భజే’
సాయంత్రం 5 గంటలకు- ‘జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025’ (ఈవెంట్)
రాత్రి 9 గంటలకు- ‘స రే గ మ ప లిటిల్ చాంప్స్ 2025’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మై డియర్ భూతం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 7 గంటలకు- ‘మారన్’
ఉదయం 9 గంటలకు- ‘ఆదిపురుష్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్కంద’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బటర్ ఫ్లై’
సాయంత్రం 6 గంటలకు- ‘డాకు మహారాజ్’
రాత్రి 9.30 గంటలకు- ‘రెమో’
Also Read: ఈస్ట్ గోదావరి అబ్బాయి... వెస్ట్ గోదావరి అమ్మాయి - ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ 'ఆనందలహరి'
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘ద్వారక’
ఉదయం 8 గంటలకు- ‘ఎస్ పి పరశురామ్’
ఉదయం 11 గంటలకు- ‘మన్మథుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అదుర్స్’
సాయంత్రం 5 గంటలకు- ‘ఈగ’
రాత్రి 8 గంటలకు- ‘ప్రో కబడ్డీ’ (లైవ్)
రాత్రి 11 గంటలకు- ‘ఎస్ పి పరశురామ్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘బావ బావమరిది’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గోల్‌మాల్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనోహరం’
ఉదయం 7 గంటలకు- ‘జెంటిల్‌మేన్’ (నాని)
ఉదయం 10 గంటలకు- ‘చిరుజల్లు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మస్కా’
సాయంత్రం 4 గంటలకు- ‘అతిధి’
సాయంత్రం 7 గంటలకు- ‘సీతయ్య’
రాత్రి 10 గంటలకు- ‘ఒంటరి పోరాటం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తుంటరి’
రాత్రి 9.30 గంటలకు- ‘జగడం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ రాములయ్య’
ఉదయం 7 గంటలకు- ‘గజదొంగ’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఊరికి మొనగాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మెకానిక్ రాకీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అందాల రాముడు’
ఉదయం 7 గంటలకు- ‘విమానం’
ఉదయం 9 గంటలకు- ‘రెడీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సరిపోదా శనివారం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అఆ’
సాయంత్రం 6 గంటలకు- ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’
రాత్రి 9 గంటలకు- ‘సుబ్రహ్మణ్యపురం’





















