Telugu TV Movies Today: ఈ సోమవారం (ఫిబ్రవరి 16) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Monday TV Movies List: వీకెండ్ ముగిసింది. సండే నుండి మండేలోకి వచ్చేశాం. మళ్లీ బిజీ బిజీ లైఫ్. ఇంత బిజీ లైఫ్‌లోనూ మనిషి కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చే టీవీ ఛానళ్లలో.. సోమవారం వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (16.02.2026) - Monday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. టీవీలలో సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ సోమవారం (ఫిబ్రవరి 16) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పవిత్ర బంధం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘అన్నమయ్య’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వు నాకు నచ్చావ్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాంతార’
ఉదయం 9 గంటలకు- ‘ధమాకా’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఈషా ఫౌండేషన్ లైవ్ మహాశివరాత్రి 2026’ (ప్రోగ్రామ్)
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివరాత్రి లైవ్ 2026’ (ప్రోగ్రామ్)
ఉదయం 9 గంటలకు- ‘జయం మనదేరా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సంక్రాంతి అల్లుళ్ళు పండగకి వస్తున్నాం- 2026’ (షో)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మహా భక్త సిరియాళ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్రహ్మాస్త్ర’
ఉదయం 7 గంటలకు- ‘శ్రీదేవి శోభన్ బాబు’
ఉదయం 9 గంటలకు- ‘ఓ బేబీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బలగం’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సర్కారు వారి పాట’
సాయంత్రం 6 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
రాత్రి 9.30 గంటలకు- ‘టెడ్డి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్‌లీ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసుంధర’
ఉదయం 6 గంటలకు- ‘ఓం’
ఉదయం 8 గంటలకు- ‘గౌతమ్ SSC’
ఉదయం 11 గంటలకు- ‘గ్యాంగ్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మన్మధుడు 2’
సాయంత్రం 5 గంటలకు- ‘అదుర్స్’
రాత్రి 8 గంటలకు- ‘సవ్యసాచి’
రాత్రి 11 గంటలకు- ‘గౌతమ్ SSC’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘క్రిమినల్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేవి లలితాంబ’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాళహస్తి మహత్యం’
ఉదయం 7 గంటలకు- ‘వేటగాడు’
ఉదయం 10 గంటలకు- ‘పెళ్ళాల రాజ్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పుట్టింటికి రా చెల్లి’
సాయంత్రం 4 గంటలకు- ‘చెక్’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆయుధం’ (డాక్టర్ రాజశేఖర్)
రాత్రి 10 గంటలకు- ‘ఎన్టీఆర్ కథానాయకుడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అనుబంధం’
రాత్రి 9 గంటలకు- ‘అశ్వత్థామ’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ శ్రీశైల భ్రమరాంబికా కటాక్షము’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మహాశక్తి’
ఉదయం 7 గంటలకు- ‘నా మొగుడు నాకే సొంతం’
ఉదయం 10 గంటలకు- ‘ఇది కథ కాదు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మా ఆయన బంగారం’
సాయంత్రం 4 గంటలకు- ‘ముద్దుల మేనల్లుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘వీరాంజనేయ’
రాత్రి 10 గంటలకు- ‘పేక మేడలు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమాన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏజెంట్ భైరవ’
ఉదయం 7 గంటలకు- ‘మేము’
ఉదయం 9.30 గంటలకు- ‘గోదావరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గేమ్ ఛేంజర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నెక్స్ట్ నువ్వే’
సాయంత్రం 6 గంటలకు- ‘నా పేరు సూర్య’
రాత్రి 9 గంటలకు- ‘డీడీ రిటర్న్స్ నెక్స్ట్ లెవెల్’























