అన్వేషించండి

Telugu TV Movies Today: బాలయ్య ‘అఖండ’, రవితేజ ‘మిరపకాయ్’ to రామ్ చరణ్ ‘రచ్చ’, సాయి దుర్గ తేజ్ ‘రిపబ్లిక్’ వరకు - ఈ బుధవారం (అక్టోబర్ 15) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

Wednesday TV Movies: థియేటర్, ఓటీటీలలో సినిమాలు - సిరీస్‌లు ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలు కిక్ ఇస్తుంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి.

Telugu TV Movies Today (15.10.2025) - Movies in TV Channels on Wednesday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (అక్టోబర్ 15) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ తెలుసుకోండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘భద్ర’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘రచ్చ’ 

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రముఖి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘యమదొంగ’
ఉదయం 5 గంటలకు- ‘జిల్లా’
ఉదయం 9 గంటలకు- ‘ధమాకా’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మావిచిగురు’ 
ఉదయం 9 గంటలకు - ‘రక్త సింధూరం’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇద్దరమ్మాయిలతో’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రోషగాడు’
ఉదయం 9 గంటలకు- ‘ఎఫ్3’
సాయంత్రం 4.30 గంటలకు- ‘రిపబ్లిక్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సామి 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రలేఖ’
ఉదయం 7 గంటలకు- ‘అప్పట్లో ఒకడుండే వాడు’
ఉదయం 9 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పోకిరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నా సామి రంగ’
సాయంత్రం 6 గంటలకు- ‘అఖండ’
రాత్రి 9 గంటలకు- ‘భరత్ అనే నేను’

Also Readఓటీటీలోకి రవితేజ కుమార్తె ఎంట్రీ... హీరోయిన్ కాదండోయ్ - మరి ఏం చేశారో తెలుసా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’
ఉదయం 6 గంటలకు- ‘చారులత’
ఉదయం 8 గంటలకు- ‘మజా’
ఉదయం 11 గంటలకు- ‘90 ఎంఎల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఆరాధన’
సాయంత్రం 5 గంటలకు- ‘రన్ బేబీ రన్’
రాత్రి 8 గంటలకు- ‘డాన్’
రాత్రి 11 గంటలకు- ‘మజా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జ్వాల’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తాంబూలాలు’
ఉదయం 7 గంటలకు- ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’
ఉదయం 10 గంటలకు- ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రాజాబాబు’
సాయంత్రం 4 గంటలకు- ‘డిఎస్‌పి’
సాయంత్రం 7 గంటలకు- ‘అల్లుడు శీను’
రాత్రి 10 గంటలకు- ‘అంటే సుందరానికి’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పక్కింటి అమ్మాయి’
రాత్రి 9 గంటలకు- ‘ఊరికి మొనగాడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమతి కావాలి’
ఉదయం 7 గంటలకు- ‘ఓ భార్య కథ’
ఉదయం 10 గంటలకు- ‘పెళ్లి సంబంధం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అక్క మొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘బెట్టింగ్ బంగార్రాజు’
సాయంత్రం 7 గంటలకు- ‘మంచి మనుషులు’
రాత్రి 10 గంటలకు- ‘ఉస్తాద్’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జవాన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’
ఉదయం 7 గంటలకు- ‘బెండు అప్పారావు ఆర్ ఎం పీ’
ఉదయం 9 గంటలకు- ‘జెర్సీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కందిరీగ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాక్షసి’
సాయంత్రం 6 గంటలకు- ‘సుప్రీమ్’
రాత్రి 9 గంటలకు- ‘మిరపకాయ్’

Also Readహిందీలో 'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్... అక్కడ వెంకటేష్ రోల్ చేసే హీరో ఎవరో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By Poll: రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపినాథ్ డెత్ మిస్టరీపై దర్యాప్తు చేపట్టాలి: బండి సంజయ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపినాథ్ డెత్ మిస్టరీపై దర్యాప్తు చేపట్టాలి: బండి సంజయ్
Kuppam Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా  ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
Rohit Sharma and Kohli Career: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయవచ్చు.. ఆస్ట్రేలియా దిగ్గజం సంచలనం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయవచ్చు.. ఆస్ట్రేలియా దిగ్గజం సంచలనం
Bigg Boss 9 Telugu: 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్స్ to రామూ రాథోడ్ ఎలిమినేషన్ వరకు... శనివారం బిగ్ బాస్9 ఎపిసోడ్ విశేషాలు
'శివ' రీ రిలీజ్ ప్రమోషన్స్ to రామూ రాథోడ్ ఎలిమినేషన్ వరకు... శనివారం బిగ్ బాస్9 ఎపిసోడ్ విశేషాలు
Advertisement

వీడియోలు

Dhruv Jurel Century for India A | సెంచరీలతో చెలరేగిన ధ్రువ్ జురెల్
Abhishek Sharma World Record in T20 | అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు !
Artificial Rain Failure in Delhi | Cloud Seeding | క్లౌడ్ సీడింగ్ ఫెయిల్యూర్ కి కారణాలు ఇవే ! | ABP Desam
సిరీస్ భారత్‌దే.. వన్డేల పగ టీ20లతో తీర్చుకున్న టీమిండియా
Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By Poll: రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపినాథ్ డెత్ మిస్టరీపై దర్యాప్తు చేపట్టాలి: బండి సంజయ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపినాథ్ డెత్ మిస్టరీపై దర్యాప్తు చేపట్టాలి: బండి సంజయ్
Kuppam Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా  ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
Rohit Sharma and Kohli Career: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయవచ్చు.. ఆస్ట్రేలియా దిగ్గజం సంచలనం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయవచ్చు.. ఆస్ట్రేలియా దిగ్గజం సంచలనం
Bigg Boss 9 Telugu: 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్స్ to రామూ రాథోడ్ ఎలిమినేషన్ వరకు... శనివారం బిగ్ బాస్9 ఎపిసోడ్ విశేషాలు
'శివ' రీ రిలీజ్ ప్రమోషన్స్ to రామూ రాథోడ్ ఎలిమినేషన్ వరకు... శనివారం బిగ్ బాస్9 ఎపిసోడ్ విశేషాలు
Car Hazard Lights: మీ ప్రాణ రక్షణలో కీలకమైన కారు హజార్డ్‌ లైట్స్‌ - ఎప్పుడు ఆన్‌ చేయాలో తెలుసా?
కారు హజార్డ్‌ లైట్స్‌ ఎప్పుడు వాడాలి? - చాలా మంది చేసే సాధారణ తప్పులు ఇవే!
Janhvi Kapoor: చికిరి చికిరి... మోడ్రన్ డ్రస్‌లో 'పెద్ది' హీరోయిన్ ఎంతందంగా ఉందో కదూ!
చికిరి చికిరి... మోడ్రన్ డ్రస్‌లో 'పెద్ది' హీరోయిన్ ఎంతందంగా ఉందో కదూ!
Beer factory at home: ఇంట్లో బీరు తయారీ యూనిట్ ఎలా తెరవాలి, కనీస వ్యయం ఎంత ?
ఇంట్లో బీరు తయారీ యూనిట్ ఎలా తెరవాలి, కనీస వ్యయం ఎంత ?
The Girlfriend Collection Day 2: గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్... రెండో రోజు రష్మిక డబుల్ ధమాకా - 2 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్... రెండో రోజు రష్మిక డబుల్ ధమాకా - 2 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Embed widget