అన్వేషించండి

Telugu TV Movies Today: ఈ ఆదివారం (ఫిబ్రవరి 15) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే! డోంట్ మిస్..

Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్‌ ఇదే

Telugu TV Movies Today (15.02.2026) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (ఫిబ్రవరి 15) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘మజిలీ’
ఉదయం 9 గంటలకు- ‘మాస్టర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గోవిందుడు అందరివాడేలే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పౌర్ణమి’
సాయంత్రం 6 గంటలకు- ‘సరిలేరు నీకెవ్వరు’
రాత్రి 9.30 గంటలకు- ‘భక్త కన్నప్ప’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జులాయి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిప్పు’
ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘నమో వేంకటేశ’
ఉదయం 8 గంటలకు- ‘పోకిరి’
ఉదయం 11 గంటకు - ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘భద్రకాళి’
సాయంత్రం 3.30 గంటలకు- ‘కుబేర’
సాయంత్రం 7 గంటలకు- ‘ప్రేమంటే’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 10.30 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కోర్ట్’
ఉదయం 9.30 గంటలకు - ‘శ్రీ మంజునాథ’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 1.30 గంటకు (తెల్లవారు జామున)- ‘కన్యా కుమారి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాబిన్ హుడ్’
ఉదయం 9 గంటలకు- ‘స్టాలిన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మల్లీశ్వరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఓదెల ’
సాయంత్రం 6 గంటలకు- ‘తండేల్’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 7 గంటలకు- ‘ముగ్గురు మొనగాళ్లు’
ఉదయం 9 గంటలకు- ‘మహా భక్త సిరియాళ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాహుబలి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బ్రహ్మాస్త్ర’
సాయంత్రం 6 గంటలకు- ‘భీమా’
రాత్రి 9 గంటలకు- ‘అఖండ’

Also Read : లోకేశ్ కనగరాజ్ హీరోగా 'డీసీ' - వాలెంటైన్స్ డే రోజున వయలెన్స్ వీడియో... గ్లింప్స్ చూశారా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎస్ పి పరశురాం’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’
ఉదయం 6 గంటలకు- ‘హీరో’
ఉదయం 8 గంటలకు- ‘లవ్‌లీ’
ఉదయం 11 గంటలకు- ‘అర్జున్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఇద్దరు మిత్రులు’
సాయంత్రం 5 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’
రాత్రి 7 గంటలకు- ‘చంద్రకళ’
రాత్రి 9 గంటలకు- ‘అసుర’
రాత్రి 11.30 గంటలకు- ‘లవ్‌లీ’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘భక్త కన్నప్ప’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మేస్త్రి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జెంటిల్ మెన్’ (అర్జున్)
ఉదయం 7 గంటలకు- ‘రామాయణం’
ఉదయం 10 గంటలకు- ‘సాహస బాలుడు విచిత్ర కోతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బ్లేడ్ బాబ్జీ’
సాయంత్రం 4 గంటలకు- ‘జయీభవ’
సాయంత్రం 7 గంటలకు- ‘రూలర్’
రాత్రి 10 గంటలకు- ‘దానవీర శూరకర్ణ’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘పిల్ల నచ్చింది’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజేంద్రుడు గజేంద్రుడు’
సాయంత్రం 6.30 గంటలకు- ‘బ్రహ్మ’
రాత్రి 10.30 గంటలకు- ‘లారీ డ్రైవర్’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘వినోదం’
ఉదయం 7 గంటలకు- ‘శ్రీ వినాయక విజయం’
ఉదయం 10 గంటలకు- ‘ఉషా పరిణయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శివలీలలు’
సాయంత్రం 4 గంటలకు- ‘ఏకలవ్య’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ మంజునాథ’
రాత్రి 10 గంటలకు- ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్యూటీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
ఉదయం 7 గంటలకు- ‘నాన్న’
ఉదయం 9 గంటలకు- ‘శివం భజే’
మధ్యాహ్నం 11.30 గంటలకు- ‘హనుమాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఏజెంట్ భైరవ’
సాయంత్రం 6 గంటలకు- ‘రాబిన్ హుడ్’
రాత్రి 9 గంటలకు- ‘ఫోరెన్సిక్’

Also Read : జెన్ జీ ట్రెండ్‌‌ను చూపించే 'ఏమో ఏమో ఇది' - రోషన్ మేక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గ్లింప్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 9th:  నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
పొదరిల్లు: నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
Nindu Manasulu Serial Today March9 th:  ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
నిండుమనసులు: ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
Meghasandesam Serial Today march 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
Chinni Serial Today March 9th: చిన్ని వాళ్ల నాన్న బాలరాజును కలుసుకుందా లేదా...? తండ్రీ,కుమార్తెలిద్దరినీ చంపడానికి ధర్మ వేసిన ప్లాన్ ఏమైంది..?
చిన్ని సీరియల్: చిన్ని వాళ్ల నాన్న బాలరాజును కలుసుకుందా లేదా...? తండ్రీ,కుమార్తెలిద్దరినీ చంపడానికి ధర్మ వేసిన ప్లాన్ ఏమైంది..?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Trisha Krishnan : అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
అది వారి సంస్కారం - మైక్ ఉంటే ఏదైనా మాట్లాడేస్తారా?... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Embed widget