అన్వేషించండి

Telugu TV Movies Today: రజనీ ‘వేట్టయాన్’, ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ to అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’, సూర్య ‘ఎన్‌జికె’ వరకు - ఈ మంగళవారం (అక్టోబర్ 14) టీవీలలో వచ్చే సినిమాలివే

Tuesday TV Movies List: టీవీల్లో వచ్చే మూవీస్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. థియేటర్లలో, ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా టీవీ సినిమాలపై ఆసక్తి చూపే వారి కోసం ఈ మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (14.10.2025) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్‌ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (అక్టోబర్ 14) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకోండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘దేవి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమంటే ఇదేరా’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బిగ్ బాస్ 9’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘దూసుకెళ్తా’
ఉదయం 5 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
ఉదయం 9 గంటలకు- ‘చంద్రముఖి’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వే కావాలి’
ఉదయం 9 గంటలకు - ‘మావిచిగురు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మల్లీశ్వరి’
ఉదయం 9 గంటలకు- ‘ఇద్దరమ్మాయిలతో’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఒకటో నంబర్ కుర్రాడు’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమ ఖైదీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జార్జి రెడ్డి’
ఉదయం 7 గంటలకు- ‘గౌతమి పుత్ర శాతకర్ణి’
ఉదయం 9 గంటలకు- ‘గద్దలకొండ గణేష్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఎఫ్ 3’
సాయంత్రం 6 గంటలకు- ‘బాక్’
రాత్రి 9 గంటలకు- ‘డిజె టిల్లు’

Also Read: 'ప్రతిఘటన' @ 40 ఇయర్స్‌... విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ చేసిన సినిమా... ఇప్పటి రాజకీయాల్ని ముందే ఊహించి తీసిన చిత్రమ్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంకొక్కడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదాత సుఖీభవ’
ఉదయం 6 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘ఆహా’
ఉదయం 11 గంటలకు- ‘ఖైదీ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘సరదాగా కాసేపు’
సాయంత్రం 5 గంటలకు- ‘టక్ జగదీశ్’
రాత్రి 8 గంటలకు- ‘NGK’
రాత్రి 11 గంటలకు- ‘ఆహా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సర్వం - ఆర్య’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏమైంది ఈవేళ’
ఉదయం 7 గంటలకు- ‘పుణ్య భూమి నాదేశం’
ఉదయం 10 గంటలకు- ‘భద్రాద్రి రాముడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పంతం’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆఖరి పోరాటం’
సాయంత్రం 7 గంటలకు- ‘వేట్టయాన్’ (ది హంటర్)
రాత్రి 10 గంటలకు- ‘శమంతకమణి’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దొంగ పెళ్లి’
రాత్రి 9 గంటలకు- ‘పెళ్లికళ వచ్చిందే బాల’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘16 టీన్స్’
ఉదయం 7 గంటలకు- ‘శ్రీమతి కావాలి’
ఉదయం 10 గంటలకు- ‘సుమంగళి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అగ్గి రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అమ్మాయి కోసం’
సాయంత్రం 7 గంటలకు- ‘ప్రేమ కానుక’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లౌక్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘దమ్ము’
ఉదయం 7 గంటలకు- ‘గణేష్’
ఉదయం 9 గంటలకు- ‘సంతోషం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జవాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఒక ఫ్యామిలీ స్టోరీ’
సాయంత్రం 6 గంటలకు- ‘ఏక్ నిరంజన్’
రాత్రి 9 గంటలకు- ‘రాక్షసుడు’

Also Read: సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ వచ్చేసింది - అర్జున్ రెడ్డి, డీజే టిల్లు కలిస్తే ఎలా ఉంటుందో?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donga Police: ఇంత తెలివి తక్కువ దొంగ ఉంటాడా - పోలీసులకే సవాల్ చేశాడు - తర్వాత జరిగిందేమిటో చెప్పాల్సినపనిలేదు !
ఇంత తెలివి తక్కువ దొంగ ఉంటాడా - పోలీసులకే సవాల్ చేశాడు - తర్వాత జరిగిందేమిటో చెప్పాల్సినపనిలేదు !
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Suma : రాజీవ్‌కు యాక్సిడెంట్... ఆ కలలు నిజమయ్యాయి - డివోర్స్ ప్రచారంపై యాంకర్ సుమ స్ట్రాంగ్ రియాక్షన్
రాజీవ్‌కు యాక్సిడెంట్... ఆ కలలు నిజమయ్యాయి - డివోర్స్ ప్రచారంపై యాంకర్ సుమ స్ట్రాంగ్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Sanju Samson in IPL 2026 | క్లాసెన్‌ ను విడుదుల చేయనున్న SRH ?
Sachin Advt in Sujeeth Direction | యాడ్స్‌కి దర్శకత్వం వహించిన సుజిత్
India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20
Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donga Police: ఇంత తెలివి తక్కువ దొంగ ఉంటాడా - పోలీసులకే సవాల్ చేశాడు - తర్వాత జరిగిందేమిటో చెప్పాల్సినపనిలేదు !
ఇంత తెలివి తక్కువ దొంగ ఉంటాడా - పోలీసులకే సవాల్ చేశాడు - తర్వాత జరిగిందేమిటో చెప్పాల్సినపనిలేదు !
Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
రియాజ్‌ది ఎన్‌కౌంటర్‌ కాదు లాకప్‌డెత్‌- నిజామాబాద్‌ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Chicken festival: ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - పట్టుకుని పండగ చేసుకున్న గ్రామస్తులు - ఇంతకీ ఎందుకు వదిలేశారు?
Suma : రాజీవ్‌కు యాక్సిడెంట్... ఆ కలలు నిజమయ్యాయి - డివోర్స్ ప్రచారంపై యాంకర్ సుమ స్ట్రాంగ్ రియాక్షన్
రాజీవ్‌కు యాక్సిడెంట్... ఆ కలలు నిజమయ్యాయి - డివోర్స్ ప్రచారంపై యాంకర్ సుమ స్ట్రాంగ్ రియాక్షన్
YS Viveka murder case: సీబీఐ ఎస్పీపై తప్పుడు కేసులు పెట్టిన వారికి షాక్ - ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు
సీబీఐ ఎస్పీపై తప్పుడు కేసులు పెట్టిన వారికి షాక్ - ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు
Safest Cars in India:హోండా నుంచి టాటా వరకు దేశంలో 5 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే, ధర 9.15 లక్షల నుంచి ప్రారంభం !
హోండా నుంచి టాటా వరకు దేశంలో 5 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే, ధర 9.15 లక్షల నుంచి ప్రారంభం !
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Discounts On Tata Cars: హ్యారియర్‌, సఫారి సహా టాటా కార్లపై భారీ ఆఫర్లు - నవంబర్‌లో రూ.1.75 లక్షల వరకు తగ్గింపు
నవంబర్‌లోనూ బంపర్‌ ఆఫర్లు - Tata కార్ల మీద రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌
Embed widget