Telugu TV Movies Today: ఈ శనివారం (ఫిబ్రవరి 14) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం ఎంగేజ్ చేసే కంటెంట్ భారీగానే దిగింది. అలాగే టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవేంటంటే..

Telugu TV Movies Today (14.02.2026) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (ఫిబ్రవరి 14) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆర్య 2’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ప్రేమంటే ఇదేరా’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
ఉదయం 4 గంటలకు (తెల్లవారు జామున)- ‘పాండవులు పాండవులు తుమ్మెద’
ఉదయం 6 గంటలకు- ‘జులాయి’
ఉదయం 9 గంటలకు- ‘బీబీ జోడి’ (షో)
మధ్యాహ్నం 4 గంటలకు- ‘శుభం’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సూర్యవంశం’
ఉదయం 9 గంటలకు - ‘కోర్ట్’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగార్రాజు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 9 గంటలకు- ‘కన్యా కుమారి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మనసిచ్చి చూడు’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘రెమో’
ఉదయం 9 గంటలకు- ‘లవ్ టుడే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఫిదా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాజా రాణి’
సాయంత్రం 6 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
రాత్రి 9.30 గంటలకు- ‘ది ఫ్యామిలీ స్టార్’
Also Read : నాని 'ది ప్యారడైజ్' Vs రజనీ కాంత్ 'జైలర్ 2'! - బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘ఏ మంత్రం వేసావే’
ఉదయం 8 గంటలకు- ‘ఎస్ పి పరశురాం’
ఉదయం 11 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఘటికుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘శ్రీనివాస కళ్యాణం’
రాత్రి 8 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
రాత్రి 11 గంటలకు- ‘ఎస్ పి పరశురాం’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పున్నమి నాగు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పుట్టినిల్లా మెట్టినిల్లా’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కడలి’
ఉదయం 7 గంటలకు- ‘లవ్ టుడే’
ఉదయం 10 గంటలకు- ‘గుండె జారీ గల్లంతయ్యిందే’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శివమ్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’
సాయంత్రం 7 గంటలకు- ‘ప్రేమతో రా’
రాత్రి 10 గంటలకు- ‘మజ్ను’ (నాని)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆకాశవీధిలో’
రాత్రి 9.30 గంటలకు- ‘శత్రువు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘రామకృష్ణులు’
ఉదయం 7 గంటలకు- ‘వినోదం’
ఉదయం 10 గంటలకు- ‘నిండు మనసులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘క’
సాయంత్రం 4 గంటలకు- ‘భలే ఉన్నాడే’
సాయంత్రం 7 గంటలకు- ‘తాతా మనవడు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గీత గోవిందం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’
ఉదయం 7 గంటలకు- ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమలు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బ్యూటీ’ (ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆరెంజ్’
రాత్రి 9 గంటలకు- ‘ప్రేమ విమానం’
Also Read : రామ్ చరణ్, ఉపాసన ట్విన్స్ పేర్లు ఇవే - మనవడు, మనవరాలితో మెగా ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్























