Telugu TV Movies Today: గురువారం (ఫిబ్రవరి 12) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Thursday TV Movies: థియేటర్, ఓటీటీలలో సినిమాలు - సిరీస్‌లు ఎన్ని ఉన్నా, టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు కిక్ ఇస్తుంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి.

Telugu TV Movies Today (12.02.2026) - Movies in TV Channels on Thursday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (ఫిబ్రవరి 12) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోండి..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘దిల్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ముఠామేస్త్రి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాజా రాణి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధైర్యం’
ఉదయం 5 గంటలకు- ‘లవ్‌లీ’
ఉదయం 9 గంటలకు- ‘స్కంద’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మో ఒకటో తారీఖు’
ఉదయం 9 గంటలకు - ‘ఆయనకిద్దరు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బ్రూస్‌లీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాచర్ల నియోజకవర్గం’
ఉదయం 9 గంటలకు- ‘ఆయ్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘రారండోయ్ వేడుక చూద్దాం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’
ఉదయం 7 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
ఉదయం 9 గంటలకు- ‘సామి 2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మట్టి కుస్తీ’
సాయంత్రం 6 గంటలకు- ‘సార్ మేడమ్’
రాత్రి 9 గంటలకు- ‘ఐ’
Also Read: Theatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధర్మయోగి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమంతు’
ఉదయం 6 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 8 గంటలకు- ‘మజా’
ఉదయం 11 గంటలకు- ‘ఓ బేబీ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘సైరెన్’
సాయంత్రం 5 గంటలకు- ‘జల్సా’
రాత్రి 8 గంటలకు- ‘రంగం’
రాత్రి 11 గంటలకు- ‘మజా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘గణపతి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్వామి శంకర్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శూలం’
ఉదయం 7 గంటలకు- ‘ప్రియ రాగాలు’
ఉదయం 10 గంటలకు- ‘మహావీరుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సోగ్గాడి పెళ్ళాం’
సాయంత్రం 4 గంటలకు- ‘లడ్డు బాబు’
సాయంత్రం 7 గంటలకు- ‘అతడే ఒక సైన్యం’
రాత్రి 10 గంటలకు- ‘భైరవ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చెలి’
రాత్రి 9 గంటలకు- ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనిషికో చరిత్ర’
ఉదయం 7 గంటలకు- ‘మహారాజు’
ఉదయం 10 గంటలకు- ‘నిర్దోషి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శుభాకాంక్షలు’
సాయంత్రం 4 గంటలకు- ‘మగమహారాజు’
సాయంత్రం 7 గంటలకు- ‘శుభమస్తు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అతడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసంతం’
ఉదయం 7 గంటలకు- ‘అనగనగా ఓ ధీరుడు’
ఉదయం 9 గంటలకు- ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిషన్ ఇంపాసిబుల్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్టూడెంట్ నెం 1’
సాయంత్రం 6 గంటలకు- ‘ఇంద్ర’
రాత్రి 9 గంటలకు- ‘శివవేద’























