Telugu TV Movies Today (11.10.2025) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (అక్టోబర్ 11) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

Continues below advertisement


జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఇడియట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెద్దన్న’ 


స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్ యు అమ్మ’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘కల్పన’
ఉదయం 5 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
ఉదయం 9 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’


ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింహాద్రి’ 
ఉదయం 9 గంటలకు - ‘ప్రతిఘటన’


జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మల్లీశ్వరి’
ఉదయం 9 గంటలకు- ‘బింబిసార’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సంక్రాంతికి వస్తున్నాం’
రాత్రి 10.30 గంట‌ల‌కు- ‘ల‌క్ష్మి’


స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్ రెడ్డి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాగల 24 గంటల్లో’
ఉదయం 7 గంటలకు- ‘వినరో భాగ్యము విష్ణు కథ’
ఉదయం 9 గంటలకు- ‘మిస్టర్ బచ్చన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఛత్రపతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కెజియఫ్ చాప్టర్ 1’
సాయంత్రం 6 గంటలకు- ‘లక్కీ భాస్కర్’
రాత్రి 9 గంటలకు- ‘భీమా’


Also Read'అరి' రివ్యూ: అరిషడ్వర్గాలపై కథతో... ఎండింగ్‌లో శ్రీకృష్ణుడు... సినిమా ఎలా ఉందంటే?


స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శాపం’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అదృష్టవంతుడు’
ఉదయం 6 గంటలకు- ‘ఏ మంత్రం వేసావె’
ఉదయం 8 గంటలకు- ‘సోలో’
ఉదయం 11 గంటలకు- ‘హ్యాపీ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అశోక్’
సాయంత్రం 5 గంటలకు- ‘పొర్ తొజిల్’
రాత్రి 8 గంటలకు- ‘ప్రో కబడ్డీ లీగ్- లైవ్’
రాత్రి 11 గంటలకు- ‘సోలో’


జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పట్టుదల’


జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించి చూడు’
ఉదయం 4 గంటలకు (తెల్లవారు జామున)- ‘శూలం’
ఉదయం 7 గంటలకు- ‘శ్రీ రామ చంద్రులు’
ఉదయం 10 గంటలకు- ‘స్నేహితుడా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దేశముదురు’
సాయంత్రం 4 గంటలకు- ‘బిజినెస్ మ్యాన్’
సాయంత్రం 7 గంటలకు- ‘పవిత్ర బంధం’
రాత్రి 10 గంటలకు- ‘లక్కీ’


ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జగడం’
రాత్రి 9 గంటలకు- ‘సుస్వాగతం’


ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆడాళ్ళా మజాకా’
ఉదయం 7 గంటలకు- ‘ఉల్టా పల్టా’
ఉదయం 10 గంటలకు- ‘సతి సుమతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కలిసి నడుద్దాం’
సాయంత్రం 4 గంటలకు- ‘సామాన్యుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘వీరాంజనేయ’


జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శతమానం భవతి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్టూడెంట్ నంబర్ 1’
ఉదయం 7 గంటలకు- ‘ఒరేయ్ బుజ్జిగా’
ఉదయం 9 గంటలకు- ‘రంగ రంగ వైభవంగా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భోళా శంకర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కలిసుందాం రా’
సాయంత్రం 6 గంటలకు- ‘ది స్మైల్ మాన్’
రాత్రి 8.30 గంటలకు- ‘రామయ్య వస్తావయ్యా’


Also Read'ఇడ్లీ కొట్టు' రివ్యూ: ధనుష్ డైరెక్షన్ చేసిన సినిమా - ఫాదర్ సెంటిమెంట్, పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ కనెక్ట్ అవుతాయా?