అన్వేషించండి

Telugu TV Movies Today: బుధవారం (ఫిబ్రవరి 11).. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! డోంట్ మిస్!

Wednesday TV Movies: థియేటర్, ఓటీటీలలో సినిమాలు - సిరీస్‌లు ఎన్ని ఉన్నా, టీవీలలో వచ్చే సినిమాలు కిక్ ఇస్తుంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి.

Telugu TV Movies Today (11.02.2026) - Movies in TV Channels on Wednesday: ఒకవైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్‌లతో సందడి సందడిగా ఉంది. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేందుకు క్యూలోకి వచ్చేశాయి. అయితే థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ బుధవారం (ఫిబ్రవరి 11) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ తెలుసుకోండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘రోబో’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘శంభో శివ శంభో’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రంగస్థలం’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాస్ ఐ లవ్ యు’
ఉదయం 5 గంటలకు- ‘అర్జున్’
ఉదయం 9 గంటలకు- ‘రాజా రాణి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సు ఫ్రమ్ సో’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సమరసింహారెడ్డి’
ఉదయం 9 గంటలకు - ‘అమ్మో ఒకటో తారీఖు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రంగ రంగ వైభవంగా’
ఉదయం 9 గంటలకు- ‘బ్రూస్ లీ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘రెడీ’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణ బాబు’
ఉదయం 7 గంటలకు- ‘గౌతమిపుత్ర శాతకర్ణి’
ఉదయం 9 గంటలకు- ‘ప్రసన్న వదనం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సన్నాఫ్ సత్యమూర్తి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘విరూపాక్ష’
సాయంత్రం 6 గంటలకు- ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’
రాత్రి 9 గంటలకు- ‘నమో వేంకటేశ’

Also ReadMonday Box Office: సడన్‌గా 'యుఫోరియా'కు పెరిగిన కలెక్షన్లు... దుకాణం సర్దేసిన 'బరాబర్ ప్రేమిస్తా' - మండే బాక్సాఫీస్ రిపోర్ట్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాలకృష్ణుడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’
ఉదయం 6 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘ధర్మ యోగి’
ఉదయం 11 గంటలకు- ‘అశోక్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘చంద్రకళ’
సాయంత్రం 5 గంటలకు- ‘సర్దార్ గబ్బర్ సింగ్’
రాత్రి 8 గంటలకు- ‘హ్యాపీ’
రాత్రి 11 గంటలకు- ‘ధర్మ యోగి’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కొండవీటి రాజా’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొత్త కాపురం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆవారాగాడు’
ఉదయం 7 గంటలకు- ‘మమతల కోవెల’
ఉదయం 10 గంటలకు- ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మసాలా’
సాయంత్రం 4 గంటలకు- ‘అతనొక్కడే’
సాయంత్రం 7 గంటలకు- ‘అడవి రాముడు’ (ప్రభాస్)
రాత్రి 10 గంటలకు- ‘జిగర్తాండ డబల్ ఎక్స్’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మనసుంటే చాలు’
రాత్రి 9 గంటలకు- ‘మా ఆవిడ కలెక్టర్’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘జైలర్ గారి అబ్బాయి’
ఉదయం 7 గంటలకు- ‘మనిషికో చరిత్ర’
ఉదయం 10 గంటలకు- ‘గులేబకావళి కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’
సాయంత్రం 4 గంటలకు- ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’
సాయంత్రం 7 గంటలకు- ‘జకదేకవీరుని కథ’
రాత్రి 10 గంటలకు- ‘ఒడియన్’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పంచాక్షరి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘బలాదూర్’
ఉదయం 7 గంటలకు- ‘మా నాన్న సూపర్ హీరో’
ఉదయం 9 గంటలకు- ‘భగీరథ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అతడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వసంతం’
సాయంత్రం 6 గంటలకు- ‘భైరవం’
రాత్రి 9 గంటలకు- ‘ఏక్ నిరంజన్’

Also Readఓటీటీ లవర్స్‌కు అదిరిపోద్దీ వారం... బ్లాక్‌బస్టర్ హిట్స్ & ఒరిజినల్ ఫిలిమ్స్... ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు, ఈ వారం సందడి చేసే సినిమాలు & వెబ్ సిరీస్‌ల లిస్ట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 9th:  నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
పొదరిల్లు: నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
Nindu Manasulu Serial Today March9 th:  ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
నిండుమనసులు: ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
Meghasandesam Serial Today march 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
Illu Illalu Pillalu Serial Today March 9th: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget