Telugu TV Movies Today: ఈ మంగళవారం (ఫిబ్రవరి 10) స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Tuesday TV Movies List: టీవీల్లో వచ్చే మూవీస్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. థియేటర్లలో, ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా టీవీ సినిమాలపై ఆసక్తి చూపే వారి కోసం ఈ మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే.

Telugu TV Movies Today (10.02.2026) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ మంగళవారం (ఫిబ్రవరి 10) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకోండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘మేజర్ చంద్రకాంత్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎం ఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘దగ్గరగా దూరంగా’
ఉదయం 5 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
ఉదయం 9 గంటలకు- ‘రంగస్థలం’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అల్లరి రాముడు’
ఉదయం 9 గంటలకు - ‘సమరసింహారెడ్డి’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతోషం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చింతకాయల రవి’
ఉదయం 9 గంటలకు- ‘నేను లోకల్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘విశ్వరూపం 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘సీమ టపాకాయ్’
ఉదయం 9 గంటలకు- ‘శ్వాగ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డీజే టిల్లు’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘అందరివాడు’
సాయంత్రం 6 గంటలకు- ‘క్రాక్’
రాత్రి 9 గంటలకు- ‘టచ్ చేసి చూడు’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదాత సుఖీభవ’
ఉదయం 6 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘బాలకృష్ణుడు’
ఉదయం 11 గంటలకు- ‘ఇంకొక్కడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘విజయదశమి’
సాయంత్రం 5 గంటలకు- ‘కలర్ ఫొటో’
రాత్రి 8 గంటలకు- ‘యాక్షన్’
రాత్రి 11 గంటలకు- ‘బాలకృష్ణుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సుల్తాన్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బలిపీఠం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివ మనసులో శృతి’
ఉదయం 7 గంటలకు- ‘చట్టంతో పోరాటం’
ఉదయం 10 గంటలకు- ‘నేనింతే’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఏవండోయ్ శ్రీవారు’
సాయంత్రం 4 గంటలకు- ‘గుండె జళ్ళుమంది’
సాయంత్రం 7 గంటలకు- ‘ఎవడైతే నాకేంటి’
రాత్రి 10 గంటలకు- ‘కాంచనమాల కేబుల్ టీవీ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆనందమానందమాయె’
రాత్రి 9 గంటలకు- ‘అశ్విని’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిన్నోడు’
ఉదయం 7 గంటలకు- ‘జైలర్ గారి అబ్బాయి’
ఉదయం 10 గంటలకు- ‘ఆడ పెత్తనం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రౌడీ గారి పెళ్ళాం’
సాయంత్రం 4 గంటలకు- ‘కలిసి నడుద్దాం’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రోషగాడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒంగోలు గిత్త’
ఉదయం 7 గంటలకు- ‘అభినేత్రి’
ఉదయం 9 గంటలకు- ‘శతమానం భవతి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పంచాక్షరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బలాదూర్’
సాయంత్రం 6 గంటలకు- ‘ది రోడ్’
రాత్రి 9 గంటలకు- ‘విజయ్ రాఘవన్’
Also Read : హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ - బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెనింగ్?























