అన్వేషించండి

Telugu TV Movies Today: ఈ ఆదివారం (ఫిబ్రవరి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే! డోంట్ మిస్..

Sunday TV Movies List: థియేటర్లలో, ఓటీటీల్లోకి కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా.. ఈ సెలవు రోజున ప్రేక్షకులు అతుక్కుపోయేది మాత్రం టీవీల ముందే. ఈ ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్‌ ఇదే

Telugu TV Movies Today (08.02.2026) - Sunday TV Movies List: ఆదివారం వచ్చేసింది. ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంట్. దీని కోసం థియేటర్లకి వెళ్లే వారు కొందరైతే.. ఓటీటీలకు పనికల్పించే వారు మరి కొందరు. థియేటర్లు, ఓటీటీలు కాకుండా.. ఎక్కువ మంది చేసే పని టీవీలు చూడటమే. అలా టీవీలలో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఈ ఆదివారం (ఫిబ్రవరి 08) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. నేడు ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘7th సెన్స్’
ఉదయం 9 గంటలకు- ‘వర్షం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హాయ్ నాన్న’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఖలేజా’
సాయంత్రం 6 గంటలకు- ‘సరైనోడు’
రాత్రి 9.30 గంటలకు- ‘అమిగోస్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాక్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘కరెంటు’
ఉదయం 5 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రముఖి’
ఉదయం 7 గంటలకు- ‘డాకు మహారాజ్’
ఉదయం 11 గంటలకు - ‘ఆదివారం స్టార్ మా పరివారం’ (స్టార్ వార్స్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆర్ ఆర్ ఆర్’
సాయంత్రం 4 గంటలకు- ‘పుష్ప 2’
సాయంత్రం 7 గంటలకు- ‘బిబి జోడి’
రాత్రి 10 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అడవి దొంగ’
ఉదయం 9.30 గంటలకు - ‘శ్రీవారికి ప్రేమలేఖ’
రాత్రి 10.30 గంటలకు- ‘శ్రీవారికి ప్రేమలేఖ’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘2016 రిపోర్టర్ రాబిన్ హుడ్ రిపోర్టింగ్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్టూడెంట్ నంబర్ 1’
ఉదయం 9 గంటలకు- ‘తులసి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హనుమాన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇంద్ర’
సాయంత్రం 6 గంటలకు- ‘గుర్రం పాపిరెడ్డి’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘షాక్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘డార్లింగ్’
ఉదయం 9 గంటలకు- ‘బిచ్చగాడు 2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఎలెవన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఓమ్ భీమ్ బుష్’
సాయంత్రం 6 గంటలకు- ‘ధమాకా’
రాత్రి 9 గంటలకు- ‘ఎస్ 3’

Also ReadParasakthi Review Telugu - పరాశక్తి రివ్యూ: జీ5 ఓటీటీలో శివకార్తికేయన్ సినిమా... తెలుగు ప్రేక్షకులకు ఈ తమిళ సినిమా నచ్చుతుందా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 6 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘గోకులంలో సీత’
ఉదయం 11 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘స్వాతిముత్యం’
సాయంత్రం 5 గంటలకు- ‘ఓ బేబీ’
రాత్రి 8 గంటలకు- ‘విశ్వాసం’
రాత్రి 11 గంటలకు- ‘గోకులంలో సీత’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఇద్దరూ ఇద్దరే’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధీరుడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అలీబాబా 40 దొంగలు’
ఉదయం 7 గంటలకు- ‘ఫోర్ ఫ్రెండ్స్’
ఉదయం 10 గంటలకు- ‘వైల్డ్ డాగ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘జంప్ జిలాని’
సాయంత్రం 7 గంటలకు- ‘చెన్నకేశవ రెడ్డి’
రాత్రి 10 గంటలకు- ‘అక్కా బావెక్కడ’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘దొంగ రాముడు అండ్ పార్టీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘లారీ డ్రైవర్’
సాయంత్రం 6.30 గంటలకు- ‘యమగోల’
రాత్రి 10.30 గంటలకు- ‘అప్పుల అప్పారావు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆకాశవీధిలో’
ఉదయం 7 గంటలకు- ‘అమ్మాయి కాపురం’
ఉదయం 10 గంటలకు- ‘ఆత్మబలం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మ్యాడ్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆడదే ఆధారం’
సాయంత్రం 7 గంటలకు- ‘పండగ’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఓదెల 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అ ఆ’
ఉదయం 7 గంటలకు- ‘బెండు అప్పారావు ఆర్‌ఎమ్‌పి’
ఉదయం 9 గంటలకు- ‘ఎఫ్ 3’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జై చిరంజీవ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డిమాంటే కాలనీ 2’
సాయంత్రం 6 గంటలకు- ‘మజాకా’
రాత్రి 9 గంటలకు- ‘ఆ ఒక్కటి అడక్కు’

Also ReadGovinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today march 4th:అమర్‌ ఫ్యామిలీ మొత్తాన్ని బంధించిన తీవ్రవాదులు - అయోమయంలో మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఫ్యామిలీ మొత్తాన్ని బంధించిన తీవ్రవాదులు - అయోమయంలో మనోహరి
Brahmamudi serial today episode march 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుగా మారిపోయిన రాజ్‌ - ఇందుగా మారిపోయిన కావ్య
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుగా మారిపోయిన రాజ్‌ - ఇందుగా మారిపోయిన కావ్య
Gunde Ninda Gudi Gantalu March 4th Episode: డోర్ బయట బాలు, చింటూ డోర్ తీస్తే రోహిణి దొరికేసినట్టే! సుగుణమ్మ రియాక్షన్ ఏంటి - గుండెనిండా గుడిగంటలు మార్చి 04 ఎపిసోడ్
డోర్ బయట బాలు, చింటూ డోర్ తీస్తే రోహిణి దొరికేసినట్టే! సుగుణమ్మ రియాక్షన్ ఏంటి - గుండెనిండా గుడిగంటలు మార్చి 04 ఎపిసోడ్
chinni serial today march 4th: చిన్ని సీరియల్: నాగవల్లి ప్లాన్ తిప్పికొట్టిన చిన్ని! నెలరోజుల్లోనే శ్రేయ పెళ్లి జరుగుతుందా! అదిరిపోయిన ఛాలెంజ్!
చిన్ని సీరియల్: నాగవల్లి ప్లాన్ తిప్పికొట్టిన చిన్ని! నెలరోజుల్లోనే శ్రేయ పెళ్లి జరుగుతుందా! అదిరిపోయిన ఛాలెంజ్!
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Chiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Embed widget