అన్వేషించండి

Telugu TV Movies Today: ఈ శనివారం (ఫిబ్రవరి 07) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!

Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం ఎంగేజ్ చేసే కంటెంట్ భారీగానే దిగింది. అలాగే టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవేంటంటే..

Telugu TV Movies Today (07.02.2026) - Saturday TV Movies List: వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి భారీ స్థాయిలో కంటెంట్ రెడీగా ఉంది. కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం (ఫిబ్రవరి 07) చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని కల్పించే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇదే. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఢీ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘పవర్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖైదీ నంబర్ 150’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్‌లీ’
ఉదయం 6 గంటలకు- ‘జయ జానకి నాయక’
ఉదయం 9 గంటలకు- ‘బిబి జోడి’ (షో)
మధ్యాహ్నం 4 గంటలకు- ‘విఐపి 2’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆదిత్య 369’
ఉదయం 9 గంటలకు - ‘అడవి దొంగ’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొమ్మరిల్లు’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జై చిరంజీవ’
ఉదయం 9 గంటలకు- ‘2016 రిపోర్టర్ రాబిన్ హుడ్ రిపోర్టర్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘బొబ్బిలి రాజా’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 7 గంటలకు- ‘నువ్వా నేనా’
ఉదయం 9 గంటలకు- ‘పరుగు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాహుబలి 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జనతా గారేజ్’
సాయంత్రం 6 గంటలకు- ‘పుష్ప’
రాత్రి 10 గంటలకు- ‘జనక అయితే గనక’

Also ReadWith Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆదర్శవంతుడు’
ఉదయం 6 గంటలకు- ‘ద్వారక’
ఉదయం 8 గంటలకు- ‘సీతారామరాజు’
ఉదయం 10.30 గంటలకు- ‘మగధీర’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఖుషి’
సాయంత్రం 5 గంటలకు- ‘ఈగ’
రాత్రి 7 గంటలకు- ‘ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ 2026 ఐసిసి మెన్స్ టి 20 క్రికెట్ వరల్డ్ కప్’ (లైవ్)

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పట్టుదల’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘డ్రైవర్ బాబు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాలేజీ బుల్లోడు’
ఉదయం 7 గంటలకు- ‘భానుమతి గారి మొగుడు’
ఉదయం 10 గంటలకు- ‘బద్రి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లరి మొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అందగాడు’ (రాజ్ తరుణ్)
సాయంత్రం 7 గంటలకు- ‘ఇడియట్’
రాత్రి 10 గంటలకు- ‘దొరసాని’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శత్రువు’
రాత్రి 9.30 గంటలకు- ‘వారసుడొచ్చాడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మొగుడు పెళ్ళాల దొంగాట’
ఉదయం 7 గంటలకు- ‘ఆకాశ వీధిలో’
ఉదయం 10 గంటలకు- ‘బాంధవ్యాలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఓ భామ అయ్యో రామ’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమ ప్రయాణం’
సాయంత్రం 7 గంటలకు- ‘మిస్సమ్మ’ (ఎన్టీఆర్)

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నవరం’
ఉదయం 7 గంటలకు- ‘లక్ష్మి’
ఉదయం 9 గంటలకు- ‘రంగ రంగ వైభవంగా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఓదెల 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అ ఆ’
సాయంత్రం 6 గంటలకు- ‘సింగిల్’
రాత్రి 9 గంటలకు- ‘చీకటి’

Also ReadBarabar Premistha Controversy: బూతు పాటపై విమర్శలు... వెనక్కి తగ్గని యాటిట్యూడ్ స్టార్... అసలు ఏంటీ బరాబర్ కాంట్రవర్సీ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today March 9th: తన బిడ్డ బతికే ఉందని తెలుసుకున్న ప్రియంవద ఏం చేసింది..? భర్తను పనోడిగా సింధూ చెబుతున్న అబద్ధం స్నేహితురాళ్లకు తెలిసిపోయిందా..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: తన బిడ్డ బతికే ఉందని తెలుసుకున్న ప్రియంవద ఏం చేసింది..? భర్తను పనోడిగా సింధూ చెబుతున్న అబద్ధం స్నేహితురాళ్లకు తెలిసిపోయిందా..?
Jagadhatri Serial Today March 9th: : శ్రీవల్లి కేదార్‌ సొంత చెల్లెలు అని అందరికీ తెలిసిపోయిందా..? వైజయంతిని సుధాకర్‌ మెడపట్టి ఎందుకు బయటకు గెంటేశాడు...?
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి కేదార్‌ సొంత చెల్లెలు అని అందరికీ తెలిసిపోయిందా..? వైజయంతిని సుధాకర్‌ మెడపట్టి ఎందుకు బయటకు గెంటేశాడు...?
Podharillu Serial Today March 9th:  నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
పొదరిల్లు: నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
Nindu Manasulu Serial Today March9 th:  ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
నిండుమనసులు: ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget