(Source: ECI | ABP NEWS)
Telugu TV Movies Today: కమల్ హాసన్ ‘శుభసంకల్పం’, వెంకటేష్ ‘మల్లీశ్వరి’ TO నాని ‘పిల్ల జమీందార్’, మంచు విష్ణు ‘వస్తాడు నా రాజు’ వరకు- ఈ సోమవారం (అక్టోబర్ 06) టీవీలలో వచ్చే సినిమాలివే..
Monday TV Movies List: వీకెండ్ ముగిసింది. సండే నుండి మండేలోకి వచ్చేశాం. మళ్లీ బిజీ బిజీ లైఫ్. ఇంత బిజీ లైఫ్‌లోనూ మనిషి కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చే టీవీ ఛానళ్లలో.. సోమవారం వచ్చే సినిమాలివే..

Telugu TV Movies Today (06.10.2025) - Monday TV Movies: థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. అలాగే ఓటీటీలలోకి ప్రతి వారం సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రతి రోజూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవి మాత్రం టీవీలే అని చెప్పుకోవడంలో అస్సలు అతిశయోక్తే లేదు. కొందరు థియేటర్లలో వచ్చే సినిమాలు ఇష్టపడితే.. మరికొందరు ఓటీటీలలో సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడుతుంటారు. టీవీలలో సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ సోమవారం (అక్టోబర్ 06) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఖడ్గం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఎవడైతే నాకేంటి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్ రెడ్డి’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘తొలిప్రేమ’
ఉదయం 5 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
ఉదయం 9 గంటలకు- ‘బిగ్ బాస్ 9’ (షో)
సాయంత్రం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘యశోద’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘మల్లీశ్వరి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘బలుపు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మన్యం పులి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రజిని’
ఉదయం 7 గంటలకు- ‘కత్తి’
ఉదయం 9 గంటలకు- ‘హ్యాపీ డేస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘టెడ్డీ’
సాయంత్రం 6 గంటలకు- ‘బలగం’
రాత్రి 9 గంటలకు- ‘వీర సింహా రెడ్డి’
Also Read: రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు! - ఫస్ట్ టైం ఆ ఆలయానికి విజయ్ దేవరకొండ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సూపర్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి’
ఉదయం 6 గంటలకు- ‘ఓమ్’
ఉదయం 8 గంటలకు- ‘అద్భుతం’
ఉదయం 11 గంటలకు- ‘స్వాతిముత్యం’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘ఘటికుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘పోలీసోడు’
రాత్రి 8 గంటలకు- ‘గ్యాంబ్లర్’
రాత్రి 11 గంటలకు- ‘విజేత’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘గొప్పింటి అల్లుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అందాల రాముడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తకిట తకిట’
ఉదయం 7 గంటలకు- ‘180 ఈ వయసిక రాదు’
ఉదయం 10 గంటలకు- ‘మామ మంచు అల్లుడు కంచు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సంసారం ఒక చదరంగం’
సాయంత్రం 4 గంటలకు- ‘ఓరి దేవుడా’
సాయంత్రం 7 గంటలకు- ‘కళావతి’
రాత్రి 10 గంటలకు- ‘వస్తాడు నా రాజు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శ్రీవారి ముచ్చట్లు’
రాత్రి 9 గంటలకు- ‘శుభ సంకల్పం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘గోపాల కృష్ణుడు’
ఉదయం 7 గంటలకు- ‘మానవుడు దానవుడు’
ఉదయం 10 గంటలకు- ‘ఆనంద భైరవి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆమె’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమ ప్రయాణం’
సాయంత్రం 7 గంటలకు- ‘నువ్వే కావాలి’
రాత్రి 10 గంటలకు- ‘అగ్నిగుండం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘డబుల్ ఇస్మార్ట్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ది లూప్’
ఉదయం 7 గంటలకు- ‘గర్జన’
ఉదయం 9.30 గంటలకు- ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘777 చార్లీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పిల్ల జమిందార్’
సాయంత్రం 6 గంటలకు- ‘చక్రం’
రాత్రి 9 గంటలకు- ‘కాష్మోరా’
Also Read: శ్రీకాంత్ కుమారుడు రోషన్ నెక్స్ట్ మూవీ - వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్స్ డైరెక్టర్ విత్ లవ్ స్టోరీ





















