అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today May 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి భాగీ వార్నింగ్‌ - బుజ్జమ్మకు విషెష్‌ చెప్పిన అమర్‌  

Nindu Noorella Saavasam serial Today Episode May 29th: ఆరు ఫోటో విషయంలో మనోహరిని కలిగించుకోవద్దని అమర్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఫోటో విషయంలో మనోహరి కలగజేసుకోవద్దని అమర్‌ చెప్పడంతో మనోహరి షాక్‌ అవుతుంది. అమర్‌ తనకు ఆర్డర్స్‌ వేయడం ఏంటని ఆలోచిస్తుంది. ఇంకా ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ లో ఏ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మనోహరికి వార్నింగ్‌ ఇచ్చిన అమర్‌

ALSO READ: నేరేడు పండ్లు అందరికీ మంచివేనా.. ఆ సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త

హాల్లో కూర్చున్న అమర్‌ దగ్గరకు ఆరు ఫోటో తీసుకొచ్చి చూపిస్తుంది మనోహరి.ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టావా..? అని అడుగుతుంది. దీంతో అమర్‌ ఆ ఫోటో చూస్తుండిపోతాడు. అప్పుడే మనోహరి అనుమానంగా అమర్‌కు గతం గుర్తుకు వచ్చిందా ఏంటి చంభా అని మెల్లగా అడుగుతుంది. చంభా మాత్రం భయంగా చూస్తుంటుంది. అమర్‌ ఫోటో చూసిన ఎవరు ఈవిడ అని అడగుతాడు. దీంతో మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. హమ్మయ్య అమర్‌కు గతం గుర్తుకు రాలేదు అని మనసులో అనుకుని ఆ ఫోటో తీసుకెళ్లి స్టోర్‌ రూంలో పెడతానంటుంటే.. అమర్‌ వద్దని దేవతలా ఉన్న ఈవిడ ఫోటోను ఇక్కడే హాల్లో పెడతానని అంటాడు అమర్‌.

అమర్‌ మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది. భాగీ, రాథోడ్‌, పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు. మనోహరి మాత్రం ఆ ఫోటో ఇక్కడ ఎందుకు అమర్‌ స్టోర్‌ రూంలో పెడతానంటుంది. దీంతో అమర్‌ కోపంగా మనోహరిని తిట్టి ఫోటో హాల్లో పెడతాడు. రాథోడ్‌కు చెప్పి పూలదండ తెప్పించి ఆరు ఫోటోకు దండ వేస్తాడు. అంతా చూస్తున్న మనోహరి భయంతో వణికిపోతుంది.

మనోహరికి వార్నింగ్‌ ఇచ్చిన భాగీ

ALSO READ: ధుల్ హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు ఎందుకు ఉత్తమమైనవి, ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారు?

అమర్‌ తనను ఫోటో విషయంలో కలగజేసుకోవద్దని చెప్పడంతో మనోహరి కోపంతో రగిలిపోతుంది. తన రూంలోకి వెళ్లి చంభాతో కోప్పడుతుంది. తననే కల్పించుకోవద్దంటాడా..? అమర్‌ అనుకుంటూ ఇరిటేట్‌గా ఫీలవుతుంటే.. అప్పుడే లోపలికి భాగీ, రాథోడ్‌ వస్తారు. చూశావా మనోహరి ఇక నీ బ్యాడ్‌ టైం స్టార్ట్‌ అయింది అంటుంది భాగీ. ఇది నీ పతనానికి ఫస్ట్‌ స్టెప్‌ మనోహరి నీ డౌన్‌ ఫాల్‌ స్టార్ట్‌ అయింది అంటూ చెప్పగానే.. మనోహరి కోపంగా ఏయ్‌ ఏం వాగుతున్నావు భాగీ.. నా పతనం ఏంటి..?  అనగానే.. పతనం అంటే తెలియదా..? మనోహరి గారు .. తమరికి పోయేకాలం దాపరించింది అని అర్థం అంటాడు. రాథోడ్‌ మాటలకు మనోహరి కోపంగా తిడుతుంది. మాటలు జాగ్రత్త రాథోడ్‌.. నువ్వు ఈ మనోహరితో మాట్లాడుతున్నావని గుర్తు పెట్టుకో అనగానే.. భాగీ కోపంగా మనోహరిని తిడుతుంది. ఆయన పరిస్థితి అడ్డుగా పెట్టుకుని వాడుకోవాలనుకున్నావు.. కానీ ఆ దేవుడి ఆట వేరుగా ఉంది మనోహరి అంటూ చెప్పగానే.. బుజ్జమ్మగా పుట్టిన అరుంధతి మేడం ఇంకా తన ఆట మొదలు పెట్టలేదు.. అదే జరిగితే కొంత మందిని మెడ పట్టి బయటక గెంటేయడం ఖాయమని రాథోడ్‌ అంటే.. నన్నెందుకు గెంటేస్తుంది. నేనేం తప్పు చేశాననని అంటూ మనోహరి అడుగుతుంది. దీంతో భాగీ గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటావేంటి మనోహరి. రాథోడ్‌ నిన్ను గెంటేస్తామని అనలేదు కదా..? అంటుంది. ఇక రాథోడ్‌ స్టోర్‌ రూంలో ఉన్న అరుంధతి మేడం ఫోటోను సార్‌ హాల్లోకి తీసుకొచ్చారు. హాల్లో ఫోటోలో ఉన్న అరుంధతి మేడం బయటకు వస్తే ఉంటుంది దబిడిదిబిడే..అనగానే.. ఇక నువ్వు రోజులు లెక్కపెట్టుకో మనోహరి అంటూ భాగీ వార్నింగ్‌ ఇచ్చి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

చంభాను తిట్టిన మనోహరి

వాళ్లు వెళ్లిపోయాక మనోహరి వెటకారంగా నవ్వుతూ అదేంటి చంభా నాకే వార్నింగ్‌ ఇస్తుంది. అసలు నా గురించి వాళ్లు ఏం అనుకుంటున్నారు అంటే చంభా మాత్రం ఈరోజు నీ టైం అసలు బాగాలేదు మనోహరి. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశావో ఏంటో అనగానే మనోహరి కోపంగా చంభా ముఖం చూస్తుంటుంది. ఉదయం కాఫీ తీసుకొచ్చి నన్ను నిద్ర లేపింది నువ్వే పొద్దున్నే నేను చూసింది నీ దరిద్రపు ముఖాన్నే అంటుంది మనోహరి.. దీంతో చంభా షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundenininda Gudigantalu Serial Today June 12: పెళ్లి రోజు రవి శ్రుతిది..పొగడ్తలు మీనా బాలువి , ప్రభావతికి షాక్ - గుండెనిండా గుడిగంటలు జూన్ 12 ఎపిసోడ్
పెళ్లి రోజు రవి శ్రుతిది..పొగడ్తలు మీనా బాలువి , ప్రభావతికి షాక్ - గుండెనిండా గుడిగంటలు జూన్ 12 ఎపిసోడ్
Nindu Manasulu Serial Today June 12th: నిండు మనసులు: ఈశ్వరితో ప్రేరణకి సారీ చెప్పించిన సిద్ధూ! ప్రేరణ సిద్ధూకి ఇచ్చిన ఆ ఒక్కటీ ఏంటి? గది కోసం గణ గొడవ!
నిండు మనసులు: ఈశ్వరితో ప్రేరణకి సారీ చెప్పించిన సిద్ధూ! ప్రేరణ సిద్ధూకి ఇచ్చిన ఆ ఒక్కటీ ఏంటి? గది కోసం గణ గొడవ!
Illu Illalu Pillalu Serial Today June 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఛాన్స్ కొట్టేసిన భాగ్యం.. రైస్‌మిల్లులో ఇడ్లీ బాబాయ్‌కి ఎంట్రీ! ప్రేమని ఇమిటేట్ చేసిన నర్మద!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఛాన్స్ కొట్టేసిన భాగ్యం.. రైస్‌మిల్లులో ఇడ్లీ బాబాయ్‌కి ఎంట్రీ! ప్రేమని ఇమిటేట్ చేసిన నర్మద!
Jagadhatri Serial Today June 11th:పాపారాయుడికి తెలిసిన నిజమేంటి..? ఒక్కసారిగా వైజయంతిపై ప్రేమ పుట్టుకురావడానికి కారణమేంటి..?
జగద్ధాత్రి సీరియల్: పాపారాయుడికి తెలిసిన నిజమేంటి..? ఒక్కసారిగా వైజయంతిపై ప్రేమ పుట్టుకురావడానికి కారణమేంటి..?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Embed widget