అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today February 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి బుజ్జమ్మ – అయోమయంలో చంభా

Nindu Noorella Saavasam serial Today Episode February 25th:  భాగీ ముందు తర్వాత వెనకాల బుజ్జమ్మ అమర్‌ ఇంటికి వెళ్లిపోతారు. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమంలో ఉన్న భాగీ, బుజ్జమ్మ అమర్‌ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. బుజ్జమ్మ ఇక వెళ్దాం పదమ్మ అని చెప్పగానే.. నువ్వు ఇప్పుడే రావొద్దని నేను వెళ్లిన తర్వాత రమ్మని భాగీ చెప్తుంది.

బుజ్జమ్మ:  అదేంటమ్మా ఇద్దరం కలిసి వెళ్లకూడదా..?

కరుణ: లేదు బుజ్జమ్మా ఆడ నువ్వెవరో అమ్మ ఎవరో ఒకరికి ఒకరు తెలియనట్టే ఉండాలి

బుజ్జమ్మ: ఇంకెన్నాళ్లు అమ్మ

భాగీ: ఇంకొద్ది రోజులే బుజ్జమ్మ

బుజ్జమ్మ: నాన్న వచ్చి మనల్ని తీసుకెళ్లేంత వరకా..?

భాగీ: ( మనసులో మీ నాన్నకు నా మీద కోపం పోయేంత వరకు) అవును బుజ్జమ్మ

రాజు: ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు బుజ్జమ్మ అతి త్వరలోనే నాన్న మిమ్మల్ని కలుస్తారు

భాగీ: బుజ్జమ్మ బ్యాగులో బట్టలు సర్దుకున్నావు కదా బుక్స్‌ కూడా సర్దుకో.. అటు నుంచి అటే నువ్వు స్కూల్‌కు కూడా వెళ్లాలి

సరే అంటూ బుజ్జమ్మ లోపలికి వెళ్తుంది.

కరుణ: నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా ఆ సైతాన్‌ మనోహరికి చుక్కలు చూపించాలి

రాజు: అవునమ్మా ఇన్నాళ్ళు ఆ రాక్షసి మిమ్మల్ని పెట్టిన కష్టానికి రెట్టింపు కష్టం ఇవ్వాలి

రాథోడ్‌:  అందుకేగా మిస్సమ్మ అక్కడికి వస్తుంది

కరుణ: ఇదేంది నువ్వు వచ్చిన వేంది.. మా భాగీని తీసుకెళ్లడానికి ఆ మనోహరి వస్తుంది అనుకున్నానే..

రాథోడ్‌: ఆ బకరా అక్కడ వెయిట్‌ చేస్తుంది. మిస్సమ్మను తీసుకుని వస్తానని నేను వచ్చాను

భాగీ: వాళ్లు ఎవ్వరికీ  డౌటు రాలేదు కదా రాథోడ్‌

రాథోడ్‌: ఆ చాన్స్‌ నువ్వు ఇవ్వలేదు కదా మిస్సమ్మ.. నీ వలలో ఆ వెర్రి చాప అడ్డంగా పడింది

కరుణ: అది మామూలు చేప కాదు రాథోడ్‌ సొర చేప దాన్ని అడ్డంగా కోసి కారం పెట్టాలి

రాథోడ్‌: ముందు ముందు జరగబోయిది అదే.. ఆ చేపను  మిస్సమ్మ కండ కండాలుగా కోసేసి కారం పెట్టేస్తుంది

భాగీ: బాబాబ్‌ గారు ఇన్నాళ్లు నాకు నాన్నలా అండగా ఉన్నారు

రాజు: అయ్యో మీ రుణం మేము తీర్చుకుంటున్నాము భయపడుతూ ఇక్కడికి వచ్చారు.  కానీ ఆ దేవుడు మీకు అంతా మంచే చేశారు అమ్మా.. సరస్వతి మేడం అన్ని ఆలోచించే మిమ్మల్ని ఇక్కడికి పంపించారు అమ్మ..

భాగీ: అవును బాబాయ్‌ మేడంకు థాంక్స్‌ చెప్పాలి

రాజు: మేడంకు ఇక్కడ జరిగేవి అన్ని తెలుసు అమ్మ.. నేను చెప్తూనే ఉన్నాను కదా..? వీలు చూసుకుని త్వరలోనే వస్తాను అన్నారు అమ్మ

రాథోడ్‌: మిస్సమ్మ టైం అవుతుంది. నీకోసం అక్కడ బకరా వెయిటింగ్‌ పద బయలుదేరుదాం

అనగానే భాగీ, కరుణ ఒకరినొకరు హగ్‌ చేసుకుని ఎమోషనల్‌ అవుతారు. కరుణ, భాగీకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తుంది. క్షేమంగా వెళ్లి శుభంగా అక్కడే సెటిల్ అయిపో అంటూ దీవిస్తుంది. కరుణ దీవించడం చూసిన రాథోడ్‌ నవ్వుతాడు. దీంతో కరుణ కోపంగా రాథోడ్‌ ను చూస్తుంది.

కరుణ: రాథోడ్ అక్కడ భాగీ జర జాగ్రత్త, జర నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, అన్నింట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా దీని నాటకం బయటపడకుండా జాగ్రత్తగా ఉండు.  లేదంటే ఆ మనోహరి ఇట్టే పసిగట్టేస్తుంది.

రాథోడ్‌: ఆ విషయం నువ్వు నాకు మళ్లీ చెప్పాలా ఏంటి..? అది నా బాధ్యత

అంటూ మిలటరీ ఆఫీసరు ముందు సెల్యూట్‌ చేసినట్టు చేస్తూ చెప్తాడు రాథోడ్‌. ఇక భాగీ రాజుకు బై చెప్పి తాను అక్కడికి వెళ్లాక పాపను తీసుకుని రమ్మని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది భాగీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Nindu Manasulu Serial Today March 7th: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
నిండుమనసులు: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
Chinni Serial Today March 7th: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
చిన్ని సీరియల్: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
Illu Illalu Pillalu Serial Today March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20I World Cup Final: టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Embed widget